Jump to content

Recommended Posts

Posted

even after polavaram completion 100's of TMC water will into sea

nadulu anevi samudram lo kalavali prathi year entho kontha water kalavali samudram lo lekha pothe eco system lo imbalance create avuthadi

Guest Urban Legend
Posted

nadulu anevi samudram lo kalavali prathi year entho kontha water kalavali samudram lo lekha pothe eco imbalance create avuthadi

nenu adhey cheptunna

idhi varaku kuda cheppa

kani swas bro wasting ani posting

Posted

డెల్టాకు పట్టిసీమ నుంచి 10.4 టీఎంసీలు

09-07-2017 01:26:28
 
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో కృష్ణా డెల్టాకు మాత్రం ఏ కొరతా లేకుండా నీటి ప్రవాహం కొనసాగుతోంది. గతనెల 29 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరుతున్నాయి. 24 మోటర్ల ద్వారా నేటి వరకూ 10.4 టీఎంసీలు గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఫలితంగా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
Posted

Before pattiseema --- Godavari dts avasaralu teerchaake teesukuveltam

After pattiseema --- Potu  :terrific:

WEUdiHf.jpg

dyJjFKy.jpg

Posted

Before pattiseema --- Godavari dts avasaralu teerchaake teesukuveltam

After pattiseema --- Potu :terrific:

WEUdiHf.jpg

dyJjFKy.jpg

ee thread lo enduku annay gola...

Prasantaga undiga thread

Posted

Same story for Tadipudi and Pushkara lifts

Uma gaadi G balupu... Pattiseema motors chedipote, tadipudi motors vaadukuntadu anta

Posted

Same story for Tadipudi and Pushkara lifts

Uma gaadi G balupu... Pattiseema motors chedipote, tadipudi motors vaadukuntadu anta

Vaadaka,13 lacs acres Delta ni endapedadaama
Posted
డెల్టాకు పట్టిసీమ నుంచి 10.4 టీఎంసీలు
09-07-2017 01:26:28
 
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వానలు అంతంత మాత్రంగానే ఉన్న తరుణంలో కృష్ణా డెల్టాకు మాత్రం ఏ కొరతా లేకుండా నీటి ప్రవాహం కొనసాగుతోంది. గతనెల 29 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 8500 క్యూసెక్కుల గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు చేరుతున్నాయి. 24 మోటర్ల ద్వారా నేటి వరకూ 10.4 టీఎంసీలు గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఫలితంగా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
Posted

problem unte govt drustiki teesukuni vellali vallu try chestunaru kuda solve cheyataniki ... ante kani tammula meeda ediste emi vastadi :child:

Posted

Same story for Tadipudi and Pushkara lifts

Uma gaadi G balupu... Pattiseema motors chedipote, tadipudi motors vaadukuntadu anta

Ee area lo chala mandi ki motors vunnayi. They r not completely dependent on this lift projects. There might be some few villages who r dependent on it

Posted

problem unte govt drustiki teesukuni vellali vallu try chestunaru kuda solve cheyataniki ... ante kani tammula meeda ediste emi vastadi :child:

mari Medhavulam anipinchukovali kada

Posted

Gutala lift - 2,500 acres

Polavaram lift - 550 acres

- in worst case (technical issues) - they should get mobile pumps

As per Eenadu - Taadipudi lift will start in 2 days.

Looks like Pushkara  will start soon 

10న తాడిపూడి ఎత్తిపోతల నీటి విడుదల

దేవరపల్లి, న్యూస్‌టుడే: తాడిపూడి ఎత్తిపోతల పథకం నీటిని ఈ నెల 10వతేదీ ఉదయం విడుదల చేస్తామని ఆ పథకం పర్యవేక్షక ఇంజినీరు శ్రీనివాసయాదవ్‌ తెలిపారు. శనివారం పథకంపై సమీక్షకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతలపథకం ప్రధానకాలువలో పూడిక తీయాల్సి ఉన్నందున నీటి విడుదలలో జాప్యం జరిగిందన్నారు. జాప్యం చేయడంలో ప్రభుత్వ ప్రమేయం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. తాజా ధరల ప్రకారం రూ.930 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం నుంచి మంజూరు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్న కృతినిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఈ ఏడాది అయిదో ఉపలిఫ్ట్‌తో కలిపి 1.64 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2018కల్లా పూర్తిచేయాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని తెలిపారు. పథకానికి రూ.3200 కోట్లు మంజూరయ్యాయని, పనులను చేపట్టేందుకు టెండర్లు పిలిచామని వివరించారు.

Posted

Once Polavarm gets better shape, you will hear good news on Kovvada, jelleru, Yerra kalava and Sagar left canal's chivari ayukattu in krishna dt. Inkoti kuda edho vundali small or medium reservoir in that upper region.

around 100+m pump cheyyali total ga

ekkado, Annagaru kuda rasaru veeti gurinchi

Posted

As per Eenadu - Taadipudi lift will start in 2 days. Looks like Pushkara  will start soon 

Paina vesina article vachhaka collector hadavidi gaa one week deadline pettadu

12th start chestaru ani ground lo talk. 

But adi idi cheppi august 3rd week varaku saagadeestaru

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...