Jump to content

Recommended Posts

Posted

రాష్ట్రానికి 150 సంస్థలు..!

స్విట్జర్లాండ్‌కు చెందిన వెంచర్‌ ఇన్వెస్టర్‌ సంస్థ మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. మెడ్‌టెక్‌ ఛైర్మన్‌ ఫెలిక్స్‌ గ్రెసార్డ్‌, బోర్డు డైరెక్టర్‌ హాన్స్‌ ఫ్లోరియన్‌, సీఈవో క్రిస్టాఫ్‌ కౌష్‌ సీఎంను కలిసినవారిలో ఉన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో 150 కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడానికి మెడ్‌టెక్‌ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 60 సంస్థలతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తి చేసింది. మెడ్‌టెక్‌తో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఈడీబీ) గత సంవత్సరం ఒప్పందం చేసుకుంది. మెడ్‌టెక్‌ ఇప్పటివరకూ 50 సంస్థలతో లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌వోఐ) చేసుకుంది. కేవలం పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా, ఆ సంస్థలకు అనువైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కల్పించేందుకు మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ కృషి చేస్తోంది. సాంకేతిక నైపుణ్యం, శాస్త్ర నిపుణులతో 50 వేలకుపైగా ఉద్యోగాల కల్పన లక్ష్యంగా, దీనికి రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలు కల్పించడం కోసం కృషి చేస్తోంది. విశాఖ పార్కులో భాగస్వామ్యం తీసుకుని క్రమంగా విస్తరించేందుకు మెడ్‌టెక్‌ ప్రణాళికలు రూపొందిస్తోంది. మెడ్‌టెక్‌ పార్కులో ఐరోపా సెగ్మెంట్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

Posted

విశాఖలో 1000 నుంచి 2000 ఎకరాల్లో మెడ్‌టెక్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. దావోస్ లో మెడ్‌సిటీకి సంబంధించి 150 సంస్థలతో ఒప్పందం జరుగుతుందని భావించినా... 50 సంస్థలతో ఒప్పందం జరిగింది. అలీబాబా క్లౌడ్‌ డేటా సెంటర్‌ ఏపీలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దేశంలో మొదటి కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేస్తోంది. రెండోది... ఏపీలో వస్తుంది. బ్లాక్‌ చెయిన్‌, హైబ్రీడ్‌ క్లౌడ్‌ హబ్‌, ఫిన్‌టెక్‌ వంటి పాలసీలు తీసుకురావడం వల్ల పలు ప్రఖ్యాత సంస్థలు రాష్ట్రంలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దావోస్ లో హిటాచీతోనూ ఒప్పందం చేసుకున్నాం. ఇప్పటికే మనం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నాం.

  • 4 weeks later...
Posted

radiation processing facility lab at Vizag AMTZ by BRIT..This is 15th lab that will be set up ...AMTZ vizag has made lot of progress on support system

Posted (edited)
41 minutes ago, DVSDev said:

@AnnaGaru asalu mana jail gun ilaanti vi vini vuntaadaa - Vaadu CM ayithey ilaanti projects and institutions annee Assam emo 

jagga tho comparison ye waste.  mana state lo ne kadu, ye state CM ki kuda ilanti vaati meeda intha idea vundadu. these are not just 100, 200 jobs. eco system they create bring many many times more. as far as technology is concerned he is like 3 year old kid (explore and want to know everything)

Edited by swarnandhra
Posted (edited)
23 minutes ago, DVSDev said:

@AnnaGaru asalu mana jail gun ilaanti vi vini vuntaadaa - Vaadu CM ayithey ilaanti projects and institutions annee Assam emo 

meru bhale comedy mastaru...vadiki kanisam clinical pharmacist ante ento kooda telidu

tenor.gif

Edited by AnnaGaru
Posted
5 hours ago, AnnaGaru said:

meru bhale comedy mastaru...vadiki kanisam clinical pharmacist ante ento kooda telidu

tenor.gif

Idi Whatsapp lo vunte pampandi plz

  • 1 month later...
Posted
ప్రాంతీయ హబ్‌గా కలాం పరిశోధన కేంద్రం
కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగంతో భాగస్వామ్యం

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌ కేంద్రంగా ఏర్పాటైన కలాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ టెక్నాలజీ (కేఐహెచ్‌టీ).. ఆరోగ్య సాంకేతిక పరిశోధనలపరంగా మరో ముందడుగు వేసింది. కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం(డీహెచ్‌ఆర్‌)తో ఈ మధ్యే భాగస్వామిగా చేరింది. వైద్య, ఆరోగ్యపరంగా దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించేందుకు ఏం చేయాలనే కోణంలో (హెల్త్‌ టెక్నాలజీ అసెస్‌మెంట్‌) సలహాలు, సూచనలు ఇచ్చేందుకు  కేఐహెచ్‌టీని నియమించినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇందుకోసం కలాం కేంద్రం దేశానికి ప్రాంతీయ హబ్‌గా ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖతో ఈ మధ్యే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే కలాం పరిశోధన కేంద్రం.. మెడ్‌టెక్‌జోన్‌కు పరిశోధనల పరంగా మేధో భాగస్వామిగా ఉంది.

  • 1 month later...
Posted

AP Medtech Zone wins ACCE-2018 global award

THE HANS INDIA |   Jun 05,2018 , 05:29 AM IST
   
grabon.jpg

Managing Director and Chief Executive Officer of AMTZ Dr.Jitendra Sharma receiving the award at California
Managing Director and Chief Executive Officer of AMTZ Dr.Jitendra Sharma receiving the award at California
 
Visakhapatnam: AP Medtech zone won American College of Clinical Engineering(ACCE)-2018 international award. In collaboration with the Healthcare Technology Foundation, the ACCE conferred the “International Organization Award” on AP Medtech Zone (AMTZ) during the 28th ACCE annual meeting held on June 2 at California. Managing Director and Chief Executive Officer of AMTZ Dr Jitendra Sharma received the award.
 
The ACCE is an internationally recognised professional society for clinical engineers with membership across the globe. ACCE was founded in 1990 and established with a special focus on promoting the profession of clinical engineering in the international arena. ACCE–HTF International Organization Award is given to an organisation outside the United States and Canada that has demonstrated significant improvements in Clinical Engineering and AP Med Tech Zone is the first Indian organisation to have been nominated ever for the award.
 
AMTZ has been making rapid progress by creating an innovative industrial park for manufacturing of medical devices with a holistic ecosystem for promotion of the medical technology products in India. The initiative of AMTZ is applauded by the industry in India and medical technology experts all over the world. 
 
Posted
మెడ్‌టెక్‌ జోన్‌కు 105 కోట్లు
09-06-2018 01:40:43
 
అమరావతి/న్యూఢిల్లీ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఏపీ మెడ్‌ టెక్‌ జోన్‌కు విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రామ్‌ కింద నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మెడ్‌ టెక్‌ జోన్‌లో అంతర్గత మౌలిక సదుపాయాల కల్పనకు రూ.105.6 కోట్లు ప్రభుత్వం అందించనుంది. పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
  • 4 weeks later...
Posted (edited)

Present Andhra state lo highest employment Vizag pharma city(not just decoit sez kind of annoucement but CBN done setup but got 100 companies by 2004)  CBN de ani kuda chala mandiki telidu

Now vizag AMTZ is India's 1st medical device park and 1st production start and product release :no1:

copy gadu media lo meme 1st ani 1st page adds&news veyinchukunnadu....wish him good luck for to be in 2nd..

Edited by AnnaGaru
Posted
8 minutes ago, AnnaGaru said:

Present Andhra state lo highest employment Vizag pharma city(not just decoit sez kind of annoucement but CBN done setup but got 100 companies by 2004)  CBN de ani kuda chala mandiki telidu

Now vizag AMTZ is India's 1st medical device park and 1st production start and product release :no1:

copy gadu media lo meme 1st ani 1st page adds&news veyinchukunnadu....wish him good luck for to be in 2nd..

vadi ki buddi ledu eenadu vadu kuda vesadu  first ani, adi evari idea, first ekkada pettadu adi kuda theliyatala eenadu vallaki ante,

  • 2 weeks later...
Posted

AMTZ VIZAG sign letter of intent with IBF for distribution of devices in South African markets

Andhra Pradesh MedTech Zone (AMTZ) - India's first medical device park at Visakhapatnam - has signed a letter of intent with India Business Forum (IBF), South Africa for distribution of medical devices made at AMTZ for South African markets.
 
http://www.pharmabiz.com/NewsDetails.aspx?aid=110221&sid=1

A rojullo private ports,pharma city,nellore industrial plans......edaina brick-by-brick petti international success from ground zero cheyyali ante ade okka CBN matrame.

brahmiwhistling2.gif

Posted
1 hour ago, AnnaGaru said:

:pouce:

Posted
On 7/13/2018 at 8:34 AM, sonykongara said:

kWhpO2x.jpg

antha baane undi kaani aa "Make in India" symbol enduku aa warehouse meeda. teesi dobbali. okka paisa kuda ivvaledu gaa vaallu deeniki. 

Posted
5 minutes ago, LuvNTR said:

antha baane undi kaani aa "Make in India" symbol enduku aa warehouse meeda. teesi dobbali. okka paisa kuda ivvaledu gaa vaallu deeniki. 

a vedava lu konchem money iccharu 60 cr daka icchinattu unnaru

Posted
1 hour ago, sonykongara said:

a vedava lu konchem money iccharu 60 cr daka icchinattu unnaru

60 crs vaadi mohane isiri kottalsindi. emi saripothayi. 

Posted
4 minutes ago, LuvNTR said:

60 crs vaadi mohane isiri kottalsindi. emi saripothayi. 

a paristhi lo manamu lemu ga, state  daggara money ledu ga, adi kuda iccharo ledo theliyadu isthamu annaru

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...