sonykongara Posted July 27, 2017 Author Posted July 27, 2017 India’s 1st medical technology institute at AMTZ gets 100% govt financial support Published on: July 21, 2017 The Kalam Institute of Health Technology (KIHT), India’s first institute dedicated to medical technology located at Andhra Pradesh MedTech Zone (AMTZ) in Visakhapatnam, has received official approval for 100 per cent financial support from the Department of Bio-technology, Government of India. KIHT approval comes after the launch of ‘National Biopharma Mission’ – an industry-academia collaboration for accelerating discovery research to early development for biopharmaceuticals. The National Biopharma Mission includes an investment of $125 million from the Government of India and an equal contribution as a loan from the World Bank. It is anticipated to be a game changer for the Indian biopharmaceutical and medical devices industry. Named after India’s 11th President Dr APJ Abdul Kalam, KIHT has been set up with the aim to identify critical gaps in medical technology and suggest the government to do focused spending on such areas and help bridge the gap between academic research and industrial market access, by auctioning of patents and prototypes available with government funded academic research institutions. KIHT will broadly focus on innovation and market access, enabling technology transfer and support for research and development. Located within AMTZ campus, India’s first state-of-the-art medical devices manufacturing park, KIHT will have direct access to academia and industry. Launch of KIHT is scheduled to be done soon by Andhra Pradesh Chief Minister N. Chandra Babu Naidu. AMTZ is one of the fastest growing Government of India-supported projects in Andhra Pradesh. Construction activity at the 270-acre iconic park dedicated to medical device manufacturing was initiated earlier this month. AMTZ has recently received the ‘Most Innovative MedTech Zone’ award.
AnnaGaru Posted July 31, 2017 Posted July 31, 2017 Andhra Pradesh State Skill Development Corporation has come up with a new programme to impart skills and knowledge to students of Biotechnology and Pharma wings across the State. The programme has been designed by senior advisors of Council of Scientific & Industrial Research (CSIR) and Biotechnology department, Government of India, along with Indian Institute of Chemical Technology (IICT). M Shankar Prasad, Convener of Task force committee on Biotechnology and Pharma Industry stated that AP has to become a destination hub for biotechnology and pharma industries in the coming three years. After a thorough research with senior advisors across the country, a decision has been made to form pharma and biotechnology clusters in the State to turn AP into a hot destination for those fields. For that, the focus will be on improving skills of the students to build highly qualified manpower. Similarly, academics and industry experts would also be focused upon. He further said that the industry requires 80,000 highly skilled professionals and 3 lakh semi-skilled labour in the next 3-5 years. The new programme which is being designed will create highly skilled professionals for the industry. In the first phase, around 400 selected people would be trained at IICT for six months. Industry experts will take 150 hrs theory classes and 120 hrs practical classes at IICT campus itself. Though the course costs over 1.25 lakh in the market, this programme is being offered at 40,000.
sonykongara Posted August 29, 2017 Author Posted August 29, 2017 మెడిటెక్ జోన్‌లో కలాం టెక్నాలజీ కేంద్రం ఏర్పాటుఈనాడు, అమరావతి: కేంద్ర బయోటెక్నాలజీ శాఖ విశాఖ మెడిటెక్ జోన్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపిన సంప్రదింపుల ఫలితంగా కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌టెక్నాలజీ పేరుతో ఈ కేంద్రం ఏర్పాటుకానుంది. తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శులతో కలిపి తొమ్మిది మందితో సంఘం ఏర్పడింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.
sonykongara Posted August 30, 2017 Author Posted August 30, 2017 మెడ్‌టెక్ జోన్’ ప్రాజెక్టు వ్యయం పెంపుదల అవాస్తవం ఈనాడు, అమరావతి: విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక ‘మెడ్‌టెక్ జోన్’ ప్రాజెక్టు వ్యయం రూ.1100 కోట్లు మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. విశాఖపట్నంలో వైద్య పరికరాల తయారీ కేంద్రం వ్యయాన్ని నిబంధనల్ని అతిక్రమించి రూ.2400 కోట్లకు పెంచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సలహాదారు, మెడ్‌టెక్ జోన్ సీఈఓ జితేంద్రకుమార్ శర్మతో కలిసి మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మంత్రి కామినేని మాట్లాడుతూ జుదీష్‌కుమార్ నకిలీ ఐడీని సృష్టించి అపోహలు సృష్టించినందున సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. వైద్య పథకాలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన డాక్టర్ పవన్ మధ్యవర్తి ద్వారా చేసిన తప్పులను ఒప్పుకున్నారని, తన ప్రమేయం ఇందులో లేదన్నారని వివరించారు. ఈ ప్రాజెక్టుకు సీఎండీగా కూడా వ్యవహరిస్తున్న పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఈ సంస్థకు తాను వ్యక్తిగతంగా జవాబుదారీతనంగా ఉన్నట్లు చెప్పారు. సీఈఓ జితేంద్రకుమార్ మాట్లాడుతూ... ‘‘ప్రాజెక్టు వ్యయం రూ.1100 కోట్లే. నాలుగైదేళ్లలో పూర్తి చేయాలి. ఒకవేళ 240 యూనిట్ల (పరిశ్రమలు)ను పూర్తి చేయడానికి ఆరు దశలకు పొడిగిస్తే వ్యయం రూ.1400 కోట్లు అవుతుందని అంచనా. ఎల్1 బ్లాక్ లిస్టులో లేదు. ఇప్పటివరకు కేవలం ఎల్‌ఓఐ మాత్రమే ఇచ్చాం. మరికొన్ని అంశాలపై స్పష్టత వచ్చాకనే వర్క్ ఆర్డరును ఇస్తాం. ప్రాజెక్టుపై అపోహలు, సందేహాల నివృత్తికి సిద్ధం...’’ అని వివరించారు.
sonykongara Posted September 25, 2017 Author Posted September 25, 2017 1) వంద శాతం ప్రభుత్వ నిధులతో 200 కంపెనీలు నెలకొనేలా ఏర్పాట్లు(2) ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న 40 సంస్థలు(3) పరిశోధనల దిశగా 15 సంస్థలతో ఒప్పందం చేసుకున్న మెడ్‌టెక్ జోన్(4) కేఐహెచ్‌టీతో పదేళ్ళ ఒప్పందం ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గేలా, మనకు మనమే వైద్యపరికరాలను తయారుచేసుకునేలా... వందశాతం ప్రభుత్వ నిధులతో విశాఖలో మెడ్‌టెక్ జోన్ (AMTZ) రూపుదిద్దుకుంటోంది. ఇదివరకే మార్కెట్‌లో ఉన్న పరికరాల ధరలను తగ్గించే ప్రయత్నంతో పాటు, కొత్త పరికరాల్ని సృష్టించేందుకు మెడ్‌టెక్‌జోన్ పరిశోధనల దిశగా కృషిచేస్తోంది. ఈ విషయమై ఐఐటీ ముంబయి, నేషనల్ హబ్ ఫర్ హెల్త్‌కేర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ డెవలప్‌మెంట్ (ఎన్‌హెచ్‌హెచ్‌ఐడీ) లాంటి సుమారు 15 సంస్థలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆయా సంస్థల్లోని విద్యార్థులను, యువతను పరిశోధన వైపు తీసుకురావడం, వినూత్న పరికరాల్ని ఆవిష్కరింపచేయడం ఈ ఒప్పందాల ఉద్దేశం మెడ్‌టెక్ జోన్‌లో 200 కంపెనీలు నెలకొనేలా ఏర్పాట్లు జరుగుతుండగా, తమ వైద్యపరికరాల తయారీ విభాగాలు నెలకొల్పేందుకు ఇప్పటికే 40కి మించి సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీ (కేఐహెచ్‌టీ) ఇప్పటికే ఏఎంటీజెడ్ తో పదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.AMTZ ప్రత్యేకతలు: అన్ని కంపెనీలకు అవసరమయ్యే అన్ని కామన్ ఫెసిలిటీస్ ను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తోంది.ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులకు ఒకే కేంద్రం ద్వారా నాణ్యత పరీక్షలు ఉంటాయిపరికరాల రవాణాకు అనుకూలంగా వేర్‌హౌస్ కేంద్రాలుఉత్పత్తులన్నీ మార్కెట్లోకి వెళ్లేందుకు అవసరమయ్యే ధ్రువీకరణ ప్రక్రియల్ని ప్రభుత్వం ఆధ్వర్యంలోనే అందుబాటులోకి తేవడం.విదేశీ ఎగుమతులకు అవసరమైన తోడ్పాటును అందివ్వడం.
sonykongara Posted September 25, 2017 Author Posted September 25, 2017 https://www.facebook.com/TDP.Official/videos/1826405940706322/
sonykongara Posted October 2, 2017 Author Posted October 2, 2017 వైద్య పరికరాల ఉత్పత్తిలో.. సరికొత్త విప్లవం ప్రపంచస్థాయి సంస్థలతో జట్టు కడుతున్న ఏఎంటీజెడ్ సరికొత్త మార్కెట్ వ్యూహాలకు పదును ఈనాడు - విశాఖపట్నం ప్రపంచవ్యాప్తంగా వైద్య పరికరాల ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషించేలా ఆంధ్రా మెడిటెక్‌జోన్ (ఏఎంటీజెడ్) ఆవిర్భవించబోతోంది. కాస్త ఆలస్యమైనా.. పకడ్బందీగా ముందడుగు వేస్తోంది. ప్రపంచంలో వైద్య పరికరాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న కొన్ని సంస్థలతో చేతులు కలుపుతోంది. మరికొన్నింటితో జత కట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఉత్పత్తులకు దేశవిదేశీ మార్కెట్లో గిరాకీ సృష్టించడమే దీని ముఖ్యోద్దేశం. ఏఎంటీజెడ్ లక్ష్యాలు.. * వైద్య పరికరాల తయారీ ఖర్చును తగ్గించడం * విదేశీ దిగుమతుల్ని 75 శాతం నుంచి 40 శాతం వరకు తగ్గించడం * విదేశీ మార్కెట్‌లో స్వదేశీ పరికరాలకు గిరాకీ పెంచడం దిగుమతి ఎలా ఉందంటే.. ప్రస్తుతం మనదేశం దిగుమతి చేసుకుని వైద్య పరికరాలపై ఏఎంటీజెడ్ ఒక పరిశీలన చేసి ఓ నివేదికను విడుదల చేసింది. చాలా రకాల పరికరాల్ని విదేశాల నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. * రక్తపోటు, మధుమేహం, రక్తపరీక్షలకు వాడే కృత్రిమ డయాలసిస్ ఉపకరణాలు, మూత్రపిండ వ్యాధుల పరీక్షల కోసం వాడే పరికరాలు, డెఫిబ్రిలేటర్, లితోట్రిప్సీ పరికరాలు, ఈకో, ఈఈజీ, ఈసీజీ, అనస్థీషియా పరికరాలు, ల్యాపరొస్కొపీ, ఎండోస్కొపీ, గుండె సంబంధ పరీక్షల పరికరాలు సుమారు 85 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. * ఎక్స్‌రే ట్యూబ్, సీటీస్కాన్, ఎమ్మారై.. ఇలాంటి కీలక పరికరాలు 52 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. * కార్డియాక్ కాథటర్, సిరంజీలు, కుట్లు వేసే పరికరాలు సుమారు 35 శాతం వరకు దిగుమతి అవుతున్నాయి. * వీటితో పాటు థర్మామీటర్, ఎక్స్‌రే ఫిల్మ్‌లు, వూపితిత్తుల సంబంధ శస్త్రచికిత్సలు చేసే పరికరాల్ని కూడా దిగమతి చేసుకుంటున్నారు. పకడ్బందీ ప్రణాళికతో... దేశంలోనే తొలిసారిగా విశాఖ కేంద్రంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వైద్య పరికరాల తయారీ పార్క్ (ఏఎంటీజెడ్) ఏర్పాటవుతోంది. దీనికి ప్రపంచవ్యాప్త డిమాండ్ తీసుకురావడమంటే మాటలు కాదు. ఎంతో ప్రణాళిక ఉండాలి. ఒంటరిగా కాకుండా దేశ విదేశాల్లో పేరెన్నికగన్న సంస్థలతో చేతులు కలపాలి. పరస్పర ప్రయోజనాలు పొందేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రస్తుతం ఏఎంటీజెడ్ ఇదే చేస్తోంది. మెరిసేలా శిక్షణ.. ఇటీవల ఏఎంటీజెడ్.. నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సెల్ (ఎన్‌పీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. తయారీ, సుదీర్ఘకాల మన్నిక, దేశీయ తయారీ సంస్థలకు ఉపయోగకరంగా మార్చేలా ఈ సంస్థ కీలకంగా వ్యవహరించనుంది. పరికరాల తయారీని పర్యావరణహితంగా మార్చడంలో ఈ సంస్థ సలహాలు ఇవ్వనుంది. ఇందుకోసం ఏఎంటీజెడ్‌తో కలిసి ఎన్‌పీసీ పనిచేస్తుంది. ఇక్కడ ఏర్పాటయ్యే తయారీ సంస్థలకు, ఉద్యోగులకు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఈ సంస్థ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. వినూత్న యువత.. ఈ కాలం యువత ఆలోచనలు ప్రపంచ గతినే మార్చేస్తున్నాయి. వైద్య పరికరాల తయారీలో కూడా ఈ ఒరవడిని తీసుకురావాలని ఏఎంటీజెడ్ తపిస్తోంది. ఇందుకోసమే ఐఐటీ ముంబయితో చేతులు కలిపింది. వాణిజ్యాన్ని వినూత్న పంథావైపుగా మళ్లించేందుకు ఇక్కడి విద్యార్థుల సేవలను ఉపయోగించనుంది. ఈ విద్యాసంస్థలోని అత్యాధునిక ల్యాబొరేటరీల్ని కూడా ఉపయోగించనుంది. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న పరికరాలకు భిన్నంగా కొత్తరకాలను సృష్టించేందుకు ఈ విద్యార్థుల సేవలు ఉపయోగపడనున్నాయి. వీటికి ప్రపంచమార్కెట్‌లో గిరాకీని తీసుకురావాల్సి ఉంది. దీని ద్వారా తయారీ రంగంలో ప్రభుత్వ విధానాలపై ఇటు విద్యార్థుల ద్వారా, అటు మార్కెటింగ్ ద్వారా మరింతగా ప్రచారం చేయాలనేది మరో వ్యూహం. ఐఐటీ ముంబయిలో ప్రత్యేకించి స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేటర్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడి కంపెనీల్ని ప్రపంచానికి పరిచయం చేయనుంది ఏఎంటీజెడ్. 140కి పైగా దేశాలతో సంబంధాలు.. ఏ ఉత్పత్తికైనా మార్కెటింగ్ అతి కీలకమైంది. అందులో ఆరితేరిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సైన్స్ పార్క్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇన్నోవేషన్ (ఐఏఎస్‌పీ)లో ఏఎంటీజెడ్ సభ్యత్వం తీసుకుంది. విశాఖ కేంద్రంగా వైద్య పరికరాలు తయారు చేసే సంస్థల విస్తరణకు ఇదో గొప్ప అవకాశం కాబోతోంది. ఐఏఎస్‌పీకు ప్రపంచవ్యాప్త మార్కెట్‌తో సంబంధాలున్నాయి. వివిధ దేశాలతో కనెక్టివిటీ ఉండటంతో పాటు అక్కడి అవసరాలు, ఆ ఉత్పత్తుల్ని ఎలా సమకూర్చాలి, అందుకోసం కీలకమైన సదస్సులు నిర్వహించడం ఇలాంటి బాధ్యతలన్నీ ఈ సంస్థ తీసుకుంటుంది. కొనుగోలు కంపెనీలకు సులువుగా.. ఇక్కడ తయారయ్యే పరికరాలకు మార్కెటింగ్ కల్పించడంతో పాటు.. ఈ పరికరాల పనితనం ఏమిటి? అవి ఎంత మన్నికగా ఉంటాయని చెప్పడానికి కూడా మరిన్ని సంస్థలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వైద్యపరికరాల తయారీ రంగంలో అలా పేరు మోసింది గ్లోబల్ మెడికల్ డివైజ్ నోమెన్‌క్లేచర్ (జీఎండీఎన్). ఈ సంస్థతో కూడా ఏఎంటీజెడ్ జత కలిసింది. ఇందులో వివిధ దేశాల నుంచి పరికరాలకు సంబంధించిన చట్టాల్ని అమలు చేసే విభాగాలతో పాటు వైద్య పరికరాల పంపిణీ సంస్థలు, తయారీ సంస్థలు భాగస్వామ్యులుగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ వ్యాధుల చికిత్స విధానాలు, వాటికి అవసరమయ్యే పరికరాల జాబితాలను ఇది సిద్ధం చేసి వ్యాపారసంస్థలకు, ఆసుపత్రులకు పంపుతుంటుంది. ఆ జాబితాను బట్టే కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. కొత్త పరికరాలు మార్కెట్‌లోకి వస్తున్నకొద్దీ జాబితాలో మార్పులు చేర్పులుంటాయి. జీఎండీఎన్ ఇప్పటికే ఇంటర్నేషనల్ మెడికల్ డివైజ్ రెగ్యులేటర్స్ ఫోరమ్ (ఐఎండీఆర్‌ఎఫ్) నుంచి గుర్తింపు పొందింది. దేశానికే సహాయ విభాగం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వైద్యపరికరాల చట్టాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన హెల్ప్‌డెస్క్‌ను ఏఎంటీజెడ్‌లోనే ఏర్పాటు చేసేందుకు ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. తయారీదారులు, కొనుగోలుదారులకు వర్తించే నిబంధనలు, వాటిమీద వారికున్న అనుమానాల్ని ఈ విభాగం నివృత్తి చేయనుంది. దేశవ్యాప్తంగా సులువుగా వాడుకలోకి వచ్చేందుకు ఒక ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరును కూడా కేటాయించేందుకు అనుమతులు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ నడుస్తోంది. వచ్చే ఏడాది జవనరి నుంచి ఈ విభాగం అందుబాటులోకి వస్తుందని అంచనా. లావాదేవీలు పేటీఎంతో.. సుమారు 200కు పైగా సంస్థలు ఏఎంటీజెడ్‌లో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికి 40కి పైగా కంపెనీలు వచ్చేశాయి. నిర్మాణపనులకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే డిజైన్లన్నీ పూర్తయ్యాయి. ఉత్పత్తి మొదలయ్యాక.. ఇక్కడ జరిగే లావాదేవీల్లో పేటీఎం సంస్థ కీలకంగా వ్యవహరించేలా ఏఎంటీజెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థ ఇలా పరిశ్రమల రంగంలోకి రావడం ఇదే తొలిసారి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుతో పాటు, పలు బీమా సంస్థలతోనూ చేతులు కలుపుతున్నారు. * తయారైన ఉత్పత్తులకు నాణ్యత ప్రమాణాల్ని నిర్ధరించే ప్రక్రియలో భాగంగా క్వాలిటీ కౌన్సెల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)తో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇండియన్ సర్టిఫికేషన్ ఫర్ మెడికల్ డివైజెస్ పథకం కింద దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. ఆయా పరికరాలకు నాణ్యత ధ్రువీకరణపత్రాల్ని అందజేసేదీ వీరే. * ఇలా సుమారు 40దాకా సంస్థలతో చేతులు కలుపుతోంది ఏఎంటీజెడ్.
AnnaGaru Posted October 5, 2017 Posted October 5, 2017 another modern lab in Vizag AMTZ park /***** AMTZ signs MoU with BRIT for setting up radiation processing facility Andhra Pradesh MedTech Zone (AMTZ), India’s first integrated medical devices manufacturing park which is being setup in Visakhapatnam, has signed a Memorandum of Understanding (MoU) with the Board of Radiation and Isotope Technology (BRIT) for setting up of one radiation processing facility for medical products in India using Cobalt–60 irradiation technology for large scale irradiation. The MoU was signed by Dr Jitendar Sharma, Managing Director and CEO, AMTZ and G Ganesh, Chief Executive, BRIT. This MoU enables manufacturers at AMTZ with access to a first of its kind, world class Gamma irradiation facility, which is being setup in a Public-Private-Partnership (PPP) mode in India. This facility will be available at a highly subsidised rate for all manufacturers who will be manufacturing at AMTZ. Gamma irradiation enables fast turnaround time and is highly effective because of its ability to easily penetrate package and product. Under the MoU BRIT will help AMTZ with process technology, training to plant operators and support in establishing and standardising dosimetry. BRIT is an independent unit of Department of Atomic Energy (DAE) which provides products and services based on radiation and isotopes for applications in healthcare, agriculture, research and industry. AMTZ would also include facilities such as electro-magnetic interference laboratory, 3D designing and printing for medical grade products, X-ray tube and radiation testing centre, rapid prototyping centre, metal molding and metal finishing centre, warehousing and regulator’s office.
sonykongara Posted October 5, 2017 Author Posted October 5, 2017 another modern lab in Vizag AMTZ park /***** AMTZ signs MoU with BRIT for setting up radiation processing facility Andhra Pradesh MedTech Zone (AMTZ), India’s first integrated medical devices manufacturing park which is being setup in Visakhapatnam, has signed a Memorandum of Understanding (MoU) with the Board of Radiation and Isotope Technology (BRIT) for setting up of one radiation processing facility for medical products in India using Cobalt–60 irradiation technology for large scale irradiation. The MoU was signed by Dr Jitendar Sharma, Managing Director and CEO, AMTZ and G Ganesh, Chief Executive, BRIT. This MoU enables manufacturers at AMTZ with access to a first of its kind, world class Gamma irradiation facility, which is being setup in a Public-Private-Partnership (PPP) mode in India. This facility will be available at a highly subsidised rate for all manufacturers who will be manufacturing at AMTZ. Gamma irradiation enables fast turnaround time and is highly effective because of its ability to easily penetrate package and product. Under the MoU BRIT will help AMTZ with process technology, training to plant operators and support in establishing and standardising dosimetry. BRIT is an independent unit of Department of Atomic Energy (DAE) which provides products and services based on radiation and isotopes for applications in healthcare, agriculture, research and industry. AMTZ would also include facilities such as electro-magnetic interference laboratory, 3D designing and printing for medical grade products, X-ray tube and radiation testing centre, rapid prototyping centre, metal molding and metal finishing centre, warehousing and regulator’s office. edi
sonykongara Posted October 6, 2017 Author Posted October 6, 2017 మెడ్‌టెక్ జోన్‌కి మళ్లీ టెండర్లు పాత టెండర్లు రద్దు చేసిన ఏఎంటీజెడ్ ఎస్క్రో ఖాతా వివరాలు ఇవ్వనందుకే అని వివరణ తొలి దశలో రూ.400 కోట్లతో పనులు మరో నాలుగు దశల్లో టెండర్లు పిలుస్తామని వెల్లడి ఈనాడు - అమరావతి రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో 270 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య పరికరాల తయారీ పార్కు (మెడ్‌టెక్ జోన్)లో మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ గతంలో రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లను రద్దు చేసింది. తాజాగా రూ.400 కోట్ల అంచనా వ్యయంతో గురువారం టెండరు ప్రకటన జారీ చేసింది. ఈ పార్కు నిర్మాణం వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఆంధ్రా మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్ (ఏఎంటీజెడ్) ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏఎంటీజెడ్ గతంలో టెండర్లు పిలిచినప్పుడు లాంకో ఇన్‌ఫ్రాటెక్ సంస్థ ఎల్1గా నిలిచింది. కానీ టెండరు ప్రక్రియ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యం ఇలాఉండగా పాత టెండరు రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాత టెండరు రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలవడానికి గల కారణాల్ని ఏఎంటీజెడ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. టెండరు నిబంధనల ప్రకారం ఎస్క్రో ఖాతా తప్పనిసరని, గతంలో టెండరు దక్కించుకున్న సంస్థ ఇంత వరకు ఎస్క్రో ఖాతా వివరాలు ఇవ్వకపోవడం వల్ల టెండరు రద్దు చేశామని తెలిపింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థకు తాము విడుదల చేసే నిధుల్ని ఈ ప్రాజెక్టు కోసమే ఖర్చు పెట్టేలా చూసేందుకు ఎస్క్రో ఖాతా నిబంధన పెట్టామని, అది తాము తీసుకున్న వివేకవంతమైన నిర్ణయమని ఆ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా పిలిచిన టెండరు మొదటి దశ పనుల కోసమేనని, రెండు, మూడు, నాలుగు, ఐదు దశల్లో టెండర్లు పిలుస్తామని, ఒక్కో దశలో పిలిచే పనుల విలువ రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్లు ఉంటుందని తెలిపింది. ప్రాజెక్టుని వేగంగా అమల్లోకి తేవాలన్న ఉద్దేశంతోనే విభజించి దశలవారీగా టెండర్లు పిలుస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందని, ఇప్పటికే నిధులు వచ్చాయని, అందుకే ప్రాజెక్టుని వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది. తాజాగా జారీ చేసిన టెండరు నోటిఫికేషన్ ప్రకారం... ఈ నెల 11న ప్రీబిడ్ సమావేశం జరుగుతుంది. ఆర్థిక, సాంకేతిక బిడ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబరు 25 వరకు గడువు ఇచ్చింది. 25, 26 తేదీల్లో బిడ్‌ల పరిశీలిస్తారు.
sonykongara Posted October 16, 2017 Author Posted October 16, 2017 వాన్‌పిక్’ టు మెడ్‌టెక్ జోన్‌కు! కీలక వ్యక్తికి ఏఎంటీజెడ్ బాధ్యత ఆరోపణలున్నవారికే 1100 కోట్ల ప్రాజెక్టు టెండర్, కాంట్రాక్టు సంస్థ ఎంపిక ఆ సంస్థకే నిర్మాణ, నిర్వహణ పర్యవేక్షణ కూడా.. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్వాకం అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మెడికల్ టెక్నాలజీ జోన్ (ఏఎంటీజెడ్) నిర్మాణంలో ఆరోగ్యశాఖ తప్పులు మీద తప్పులు చేస్తోంది. టెండర్ల విషయంలో తీవ్ర గందరగోళానికి తెరలేపిన ఉన్నతాధికారులు.. ఇప్పుడు మోసాలకు పేరుగాంచిన వ్యక్తులను తీసుకొచ్చి ఏఎంటీజెడ్‌లో కీలక బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వాడ్రేవు-నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ (వాన్‌పిక్) భూముల వ్యవహరంలో జరిగిన కుంభకోణం ప్రతి ఒక్కరికి తెలిసిందే. వేల ఎకరాల రైతులు భూములను సేకరించి తక్కువ ధరకే ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. ఇదో భారీ భూకుంభకోణంగా బయటపడింది. ఆ సమయంలో వాన్‌పిక్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి.. ఇప్పుడు విశాఖ ఏఎంటీజెడ్‌లో కీలక బాధ్యతలు అప్పగించడం అందరినీ విస్మయపరుస్తోంది. రూ.1100 కోట్ల మెడికల్ టెక్ జోన్ ప్రాజెక్టు బాధ్యత మొత్తాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇటువంటి నిర్ణయాలు ఇప్పటివరకు జరగలేదు. మొదట బాగున్నా... ఏఎంటీజెడ్ నిర్వహణ మొదట్లో సక్రమంగానే జరిగింది. నిబంధనల ప్రకారమే ఉన్నతాధికారులు.. ఫైనాన్స్, మానవ వనరులు, ఇంజనీరింగ్ తదితర ఎనిమిది విభాగాలకు 8 మంది ఉపాధ్యక్షులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. టెండర్లు, డెవల్‌పమెంట్, ప్రాజెక్టుప్లాన్ ఇలా ప్రతి విషయాన్ని వీరే పర్యవేక్షించేశారు. ఆ తర్వాత ఆరుగురు ఉపాధ్యక్షులను ఏఎంటీజెడ్ నుంచి తొలగించారు. ఏఎంటీజెడ్‌కు ప్రభుత్వం తరపున ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం తప్పనిసరిగా ఉండాలి. ఇందులో సీఈవో స్థాయి ఇంజనీర్ ఉంటే తప్ప ప్రాజెక్టులో కోరుకున్న నాణ్యత రాదు. ప్రస్తుతం ఏఎంటీజెడ్‌లో ఉన్నవారిలో ఇంజనీరింగ్‌కు సంబంధించిన వారెవరూ లేరు. అందరికీ మెడికల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది. వారు వారు సివిల్ నిర్మాణాల్లో జరిగే అక్రమాలను గుర్తించలేరు. ఇందుకోసం మెడికల్ టెక్‌జోన్ ఉన్నతాధికారులు ప్రైవేటు సంస్థను నియమించుకున్నారు. నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను దానికి కట్టబెట్టారు. ప్రాజెక్టు పర్యవేక్షణ, నిర్మాణ బాధ్యతలను రెండు వేర్వేరు ప్రైవేటు సంస్థలు చేపట్టడంతో ప్రాజెక్టు నిర్మాణ విషయంలో గందరగోళం జరిగే అవకాశాలు తప్పక ఉంటాయని నిపుణులు అంటున్నారు. . ఏపీఎస్ ఎంఐడీసీకి అప్పగిస్తే..? ఏఎంటీజెడ్‌కు ప్రత్యేక ఇంజనీరింగ్ విభాగం లేకపోయినప్పటికి, ఆరోగ్య శాఖకు ఏపీ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవల్‌పమెం ట్ కార్పొరేషన్(ఏపీఎస్ ఎంఐడీసీ) ఉంది. శాఖలో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టాలన్నా, వైద్య పరికరాలు, సామగ్రి కొనుగోలు చేయాలన్నా ఈ కార్పొరేషన్ ద్వారానే చేస్తారు. ఈ సంస్థలో అనేక మంది చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారులు ఉన్నారు. సొంత ఇంజనీరింగ్ విభాగాన్ని కాదని.. వాన్‌పిక్ వ్యవహరంలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులకు ఏఎంటీజెడ్‌లో కీలక బాధ్యతలు అప్పగించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పెద్ద ప్రాజెక్టు చేపట్టినప్పుడు టెండర్ల నుంచి నిర్మాణ సంస్థ ఎంపిక, ప్రాజెక్టు పర్యవేక్షణ మొత్తం సంబంధిత శాఖలోని ఇంజనీరింగ్ విభాగం చూసుకుంటుంది. నిర్మాణ బాధ్యతను మాత్రమే కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తుంది. కానీ ఏఎంటీజెడ్ నిర్మాణంలో అధికారులు ఈ విధానాలు పాటించడం లేదు. ప్రాజెక్టు బాధ్యతను ఒక సంస్థకు అప్పగించారు. టెండర్లతో పాటు ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ఎంపిక, పనుల పర్యవేక్షణ బాధ్యత కూడా దానిదే. దీనికోసం ఏఎంటీజెడ్ ఆ సంస్థకు రూ.కోట్లు ముచ్చజెప్పుతోంది. మూడేళ్లకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
AnnaGaru Posted October 27, 2017 Posted October 27, 2017 CBN edi start chesina danni careful ga not leaving any chance "global level" ki plan chestadu...There is lot of effort that goes into what he takes up. Hyderabad IT&Finance zone Krishnapatnam port&mfg zone close it(from nothing he startes Highway roads,New railway, deep water panama vessels port,mfg zone he planned in those days even Nellore people misunderstood it listening decoit mud throwing campaign) Ganagavaram port Kakinanda port from scratch Vizag PHARMA city(biggest employer Today in vizag later became scam victim of DECOIT) Araku coffee in 2002(and today araku becoming export zone in many areas) Water saving efforts and result based Irrigation This time he is architect for many around state Chittor Moble Hub(Already achieved global level) Anantapur automobile(a dream come true) Solar power(as well as Mfg hub of the world) Vizag AMTZVizag Fintech for future finance technologiesAmaravati Medical hub Kakinada China export zone of GMR Vanpic lands for OIL refinary(he is trying his best) Vizag domestic Tourist improvement(already city got huge craze in beangalis with restore efforts after Hudhud and new projects) /************ A.P. MedTech Zone joins elite club of BRICS Working Group http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/ap-medtech-zone-joins-elite-club-of-brics-working-group/article19929788.ece
AnnaGaru Posted November 14, 2017 Posted November 14, 2017 AMTZ soon to house eight medical device testing labs in India’s first medical device park http://www.pharmabiz.com/NewsDetails.aspx?aid=105453&sid=1 APDevFreak 1
MVS Posted November 14, 2017 Posted November 14, 2017 32 minutes ago, AnnaGaru said: AMTZ soon to house eight medical device testing labs in India’s first medical device park http://www.pharmabiz.com/NewsDetails.aspx?aid=105453&sid=1
MVS Posted November 16, 2017 Posted November 16, 2017 AMTZ Visakhapatnam soon to house 8 medical device testing labs. 38 companies will set up 53 units in AMTZ which has a total capacity of 180 companies. Sings MoU with Association of Diagnostic Manufacturers of India (ADMI)
AnnaGaru Posted November 18, 2017 Posted November 18, 2017 e Gadkari lanti vallu desaniki pattina daridram....Kia,sagarmala,bharatmala,river interlink annitlo eedu chesinanta "regional bias" evadu cheyyaledu.... adige vadu ledu kani 26 lakhs BIG projects under Gadkari hardly 4 lakhs kooda South India mottm undo ledo doubte.... CBN proposed Medical device park ni copy kotti first park in Nagpur ani hijack cheddam ani chusadu...CBN was much ahead of them and done Vizag park... Mana Vizag park ki etlagu center co-operation antanta matrame....AP team policy prakaram tippalu padtuundi own effort tho.... eedu personel ga Nagpur park ki matram center nunchi anni dochi pedutunnadu... /**** Maha govt, Centre to join hands for developing APIs, device parks at MIHAN, Nagpur Maharashtra Chief Minister Devendra Fadnavis and Union Minister for Road Transport, Highways and Shipping Nitin Gadkari are scheduled to discuss an action plan in Mumbai shortly for developing bulk drugs and medical devices park at Multi-Model International Cargo Hub and Airport at Nagpur (MIHAN) through a collaborative approach. As a part of its policy of ease of doing business, centre is planning to develop multi-product Special Economic Zone (SEZ) at MIHAN.Both the ministers are scheduled to discuss modalities and explore areas of investment for setting up common facilities of manufacturing and testing in consultation with pharma industry, according to an official associated with the development. This comes close on the heels of Maharashtra Food and Drug Administration (FDA) holding talks with pharmaceutical companies in Nashik, Aurangabad, Mumbai, Pune and Thane to explore investment opportunities for developing pharma hub at Multi-Model International Cargo Hub and Airport at Nagpur (MIHAN) multi-product Special Economic Zone.According to officials, 1000 acres of land in MIHAN SEZ is likely to be developed for API production, which will boost exports and deemed exports.Meanwhile, a technical feasibility study is also underway for setting up of medical device park at MIHAN which will also be equipped with common facilities for testing and manufacturing competencies on par with Andhra Pradesh Med Tech Zone (AMTZ) at Visakhapatnam in Andhra Pradesh.
MVS Posted November 19, 2017 Posted November 19, 2017 Eelekka manaki sahayam cheyalsindi poga ila mogidu sachina mundalaga prati dantlo elu pedutunaru
sonykongara Posted January 29, 2018 Author Posted January 29, 2018 దావోస్‌లో 25 ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించాం. * మెడ్‌టెక్ ఇన్నోవేషన్ సెంటర్‌తో ఎల్‌వోఐ కుదుర్చుకున్నాం. మొత్తం 150 కంపెనీలు లక్ష్యంగా పెట్టుకున్నాం. 50 కంపెనీలు ముందే వచ్చాయి. విశాఖలో మొదట మెడ్‌టెక్ జోన్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. తర్వాత ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటవుతుంది. దానిలో శాస్త్ర నిపుణలకే 45వేల నుంచి 50వేల ఉద్యోగాలొస్తాయి.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now