KING007 Posted December 2, 2019 Share Posted December 2, 2019 ఫడణవీస్ డ్రామా ఆడారట..! భాజపా నేత అనంత్ కుమార్ హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు బెంగళూరు: మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా తొలుత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడణవీస్ తన ప్రభుత్వానికి మెజార్టీ లేదని అంగీకరించి 80గంటల్లోగా రాజీనామా చేశారు. అయితే మెజార్టీ లేదన్న విషయం పార్టీకి ముందే తెలుసట. అయినా ఒక పని కోసం ఫడణవీస్‌తో డ్రామా ఆడించారట. ఇది చెప్పింది ఎవరో కాదు.. ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే. ఇంతకీ ఆ పని ఏంటో ఆయన మాటల్లోనే..‘‘మీకందిరికీ తెలుసు మహారాష్ట్రలో మా పార్టీకి చెందిన దేవేంద్ర ఫడణవీస్ 80 గంటల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న విషయం. ఆయన ఎందుకు ఈ డ్రామా ఆడారు? మాకు(భాజపా) తెలియదా.. మెజార్టీ లేకున్నా ఆయన సీఎం అయ్యారని. అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్ భావించారు. ఒకవేళ కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన కూటమి అధికారంలోకి వస్తే అభివృద్ధి కోసం కేటాయించిన ఆ నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని ఆయనకి తెలుసు. అందుకే అక్కడ ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు. ఫడణవీస్ సీఎం అయిన 15గంటల్లో ఆ రూ.40వేల కోట్లను కేంద్రానికి తిప్పి పంపారు’’ అని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర రాజకీయాలు నెలరోజుల పాటు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించాయి. ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన అజిత్‌పవార్ నాలుగు రోజులు తిరగకముందే సొంతగూటికి చేరుకున్నారు. కమలదళంలో మెజారిటీ ఆశలు రేపిన ఆయన అనూహ్య రాజీనామాతో భాజపా 80 గంటల ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దేవేంద్ర ఫడణవీస్ అంతలోనే దిగిపోవలసి వచ్చింది. దీంతో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి.. విశ్వాసపరీక్షలో నెగ్గారు. Link to comment Share on other sites More sharing options...
koushik_k Posted December 2, 2019 Share Posted December 2, 2019 ohoo.. ante bjp vallaithe baga utilize chestharu.. migatavallu cheyaru.. anduku ivvaru basic ga non bjp cm unte.. anthena.. Link to comment Share on other sites More sharing options...
niceguy Posted December 2, 2019 Share Posted December 2, 2019 కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్ భావించారు. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 2, 2019 Share Posted December 2, 2019 26 minutes ago, niceguy said: కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్ భావించారు. Link to comment Share on other sites More sharing options...
sskmaestro Posted December 2, 2019 Share Posted December 2, 2019 DLM Link to comment Share on other sites More sharing options...
chanu@ntrfan Posted December 2, 2019 Share Posted December 2, 2019 Link to comment Share on other sites More sharing options...
BalayyaTarak Posted December 2, 2019 Share Posted December 2, 2019 Stateki vachina dabbulu enakki dobbadaniki drama adam ani directga chepthunnara , em transparency eelladi thuuuu Link to comment Share on other sites More sharing options...
RamaSiddhu J Posted December 2, 2019 Share Posted December 2, 2019 1 hour ago, chanu@ntrfan said: Link to comment Share on other sites More sharing options...
uravis Posted December 2, 2019 Share Posted December 2, 2019 award emanna immatada Link to comment Share on other sites More sharing options...
Royal Nandamuri Posted December 3, 2019 Share Posted December 3, 2019 Chesina L pani ni justify chesukoleka chastunnaru kodukulu Ajitpawar ichina jhalak ki kallu mama ki dimma tiriginattundi, evariki tochinattu vallu deenni justify chesela statements ivvamani puvvu cadre ki hukum jari ayyuntadi. Link to comment Share on other sites More sharing options...
Bleed_Blue Posted December 3, 2019 Share Posted December 3, 2019 20 hours ago, uravis said: award emanna immatada Link to comment Share on other sites More sharing options...
Phoenix456 Posted December 3, 2019 Share Posted December 3, 2019 On 12/2/2019 at 12:58 AM, niceguy said: కేంద్రం నుంచి వచ్చిన రూ.40వేల కోట్లు దుర్వినియోగం కావొద్దని ఫడణవీస్ భావించారు. Link to comment Share on other sites More sharing options...
ravindras Posted December 3, 2019 Share Posted December 3, 2019 Ajit pawar drama aadakapothe governor rule vundedhi Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 4, 2019 Share Posted December 4, 2019 bullet train funds only returned back to central govt. Link to comment Share on other sites More sharing options...
uma Posted December 4, 2019 Share Posted December 4, 2019 22 minutes ago, RKumar said: bullet train funds only returned back to central govt. BJP govt aithe bullet train lu istaaru....others aithe bullet lu dimputaaraa mee puspham batch? Link to comment Share on other sites More sharing options...
Raaamu Posted December 4, 2019 Share Posted December 4, 2019 8 hours ago, uma said: BJP govt aithe bullet train lu istaaru....others aithe bullet lu dimputaaraa mee puspham batch? https://tenor.com/3Djc.gif Link to comment Share on other sites More sharing options...
Naren_EGDT Posted December 5, 2019 Share Posted December 5, 2019 Nice cover drive, 4 days lo ichina gos scrutiny cheyali new govt Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 5, 2019 Share Posted December 5, 2019 20 hours ago, uma said: BJP govt aithe bullet train lu istaaru....others aithe bullet lu dimputaaraa mee puspham batch? Link to comment Share on other sites More sharing options...
uma Posted December 5, 2019 Share Posted December 5, 2019 6 hours ago, RKumar said: peddollu...ee pillalni appudappudu jaraa yaadh rakh raadey.... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.