Jump to content

I'm Very Busy. Don't have time for begger state AP

LuvNTR

Recommended Posts

Chandrababu Naidu attempts to meet PM Modi go in vain

DECCAN CHRONICLE.
PublishedSep 28, 2017, 9:24 am IST
 
Vijayawada: During his Delhi visit, Chief Minister N. Chandrababu Naidu had sought to meet Prime Minister Narendra Modi and BJP chief Amit Shah, but he was denied an appointment, a TD MP has revealed.
 
For over the past one and a  half years, Mr Naidu has not had the chance for face-to-face meeting with the Prime Minister.

Link.

----------------------------

CBN patience ki hatsoff sami. Enni sarlu face meeda door close sesina keep going back.

brahmam19.gif

Link to comment
Share on other sites

స్వంతబలంతో, ప్రజాదరణ తో  సీఎం అయ్యాడు - అవమానిస్తే అంటిపెట్టుకు కూర్చుంటాడా ? వ్యక్తిగతంగా, ఇంకా రాష్ట్ర ప్రతినిధిగా  అన్నాయ్ అంత ఉండకపోవచ్చు కాని అంజయ్య లాగ కాదు లే...పైగా అధికారం కోసం ఆధారపడాల్సిన అగత్యం కూడా లేదు, మళ్ళీ గెలుస్తాడు కూడా...మంచి పాత్రికేయులు చెయ్యాల్సిన పని-  ముఖ్యమంత్రి నే  అడగాలి వార్తలో  నిజమెంత అని ...

ఈ లోపు  రూఢిగా  నిజానిజాలు తెలియకుండా, ఆవేశంలో కానీ, అమాయకంగా కానీ   సీఎం పలుచనగా బలహీనంగా  స్ఫురించే గోచరించే  వ్యాఖ్యలు, ఇంకా  మనల్ని మనం కించపరచుకొనేటట్లు థ్రెడ్ టైటిల్స్ వద్దు బ్రదర్స్.... అన్నాయి అభిమానులు మర్చిపోవద్దు - మన గౌరవమెప్పుడూ  ఇంకొకళ్ళు తీసుకోలేరు అప్పజెపితే తప్ప....

You posted my thoughts beautifully :super:

Cbn opika tho panikaaniddamu anukunay manishi annai...Moham meedha ummina,thananu nammina janam kosam thuduchukuni vellay type...

If Ntr was the cm now,things would have been different....

And also cbn must be fearing modi,by the way modi is suppressing his opponents with IT raids,Cbi raids,Ed etc...Ofcourse cbn has skeletons in his closet to hide...

With Ntr ,it's different,it's his super clean history which gives him strength to fight anyone.

Link to comment
Share on other sites

Lol two state priority pm. 129 crore ppl ni road meeda vadilesinodu kanesam state CM ki appontmnent ivvaleda? Andhra ki vache dammu ledu.

He is running away from Andhra siggu leni daddamma

bhayya frank ga matladukovalante modi ni edurukone dammu evariki ledu whole india lo as of now.   

paripovalsina avasaram modi ki ledu he just dont care anthe.. 

icchina bota boti 18 mp seats danki entha imp isthadu ?  tamil nadu lo 30+ unnai aiadmk ki

Link to comment
Share on other sites

ఒహ్హ్..అక్కడ చిల్లులున్నాడు కాదులే జైత్ర బ్రదర్ , తన బలం మీద తనకు భరోసా తక్కువ - అభినవ  ఆంజనేయుడు ... నిశిత ఆలోచన, కార్య దక్షత, సంకల్పదీక్ష తో పాటు గట్టి  క్రమశిక్షణ వ్యక్తిగత జీవితంలోనూ  ఉన్న అరుదైన నాయకుడు .....

ఇంక అన్నాయా ! లోతైన అంతర్ముఖుడు అవ్వటం వలన  ఆత్మబలమెక్కువ- మేరుపర్వతం. 

Link to comment
Share on other sites

bhayya frank ga matladukovalante modi ni edurukone dammu evariki ledu whole india lo as of now.

paripovalsina avasaram modi ki ledu he just dont care anthe..

icchina bota boti 18 mp seats danki entha imp isthadu ? tamil nadu lo 30+ unnai aiadmk ki

Hoooooo aithee tamilnadu ki ekkuva importance ichi chinchesadaaaaa

Modi gadu thanu north India ki mathrameee PM anukuntunnadu

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...