శ్రీసిటీ పరిశ్రమలకు స్వర్గధామం
చంద్రబాబు
చిత్తూరు: పరిశ్రమల ఏర్పాటుకు శ్రీసిటీ స్వర్గధామమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.పరిశ్రమల ఏర్పాటుకు అన్ని మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయన్నారు. ప్రముఖ చాక్లెట్ల తయారీ సంస్థ క్యాడ్బరీ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో నెలకొల్పిన చాక్లెట్ల తయారీ ప్లాంట్‌ను చంద్రబాబు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శ్రీసిటీలో క్యాడ్బరీ ప్లాంట్ ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సెజ్‌లో ఇప్పటివరకు 86 యూనిట్లు వచ్చాయని... దీంతో 30వేల మంది ఉపా