Gulte
@GulteOfficial
·
48s
·
రాజమౌళికి కాన్వాస్ సరిపోక... స్పాన్ తెలిసాక బాహుబలి రెండు భాగాలయింది. పుష్ప షూటింగ్ చేస్తున్నప్పుడే దాని స్పాన్ ఎంత అనేది సుకుమార్ కి తెలిసింది. ఇప్పుడు కొరటాల శివకు తన కథ రేంజ్ తెలిసి, #Devara రెండు భాగాలుగా వస్తోంది! #Devara1 #Devara2 #JrNTR #KoratalaSiva