Jump to content

టిడిపిలో చేరనున్న ఎంపీ మోపిదేవి రమణ రమణ దారిలో మరికొందరు ఎంపీలు?


Recommended Posts

వైకాపాకు కీలక నేతల భారీ షాక్‌..?

అమరావతి: వైకాపాకు కీలక నేతలు భారీ షాక్‌ ఇవ్వబోతున్నారు. కొందరు ఎంపీలు గురువారం ఆ పార్టీని వీడతారని ప్రచారం సాగుతోంది. వీరంతా దిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా పత్రాలిచ్చే అవకాశం ఉంది. త్వరలో ఈ ఎంపీలంతా వైకాపా నుంచి తెదేపా, భాజపా, జనసేనలో చేరనున్నట్లు సమాచారం.

Link to comment
Share on other sites

: వైకాపాకు భారీ షాక్‌ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యనేతలు, పలువురు ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు గురువారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం. దిల్లీ బయల్దేరిన ఇద్దరు నేతలు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అనంతరం వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఇద్దరూ త్వరలోనే తెలుగుదేశంలో చేరే అవకాశముంది. మోపిదేవి, బీదా మస్తాన్‌రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్టు సమాచారం. వైకాపాలో ఎదురైన అవమానాలు, జగన్‌ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీని వీడుతున్నామని నేతలు అంటున్నారు. పలువురు ఎంపీలు భాజపాలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

Link to comment
Share on other sites

టిడిపి పార్టీ పెద్దలకు మనవి.దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు, అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే.
~ గౌతు శిరీష  (పలాస ఎమ్మెల్యే)

☝️పోతుల సునీతను టీడీపీ లోకి తీసుకోవొద్దని ఒక ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా అధిష్టానానికి విజ్ఞప్తి ☝️

Link to comment
Share on other sites

23 minutes ago, Siddhugwotham said:

టిడిపి పార్టీ పెద్దలకు మనవి.దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు, అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే.
~ గౌతు శిరీష  (పలాస ఎమ్మెల్యే)

☝️పోతుల సునీతను టీడీపీ లోకి తీసుకోవొద్దని ఒక ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా అధిష్టానానికి విజ్ఞప్తి ☝️

Buddi unnodu evadu denni party Loki thisukoru..antha mandate isthe kuda paniki rani chetha antha thisukoni already unna vallani nakinchadaniki...

Link to comment
Share on other sites

10 వైసీపీ రాజ్యసభ ఎంపీలు పార్టీలు మారతారని పుకార్లు - ఒకే ఒక్క విధేయుడు టీడీపీలోకి ముగ్గురు - మోపిదేవి, గొల్ల బాబూరావు, మస్తాన్‌రావు బీజేపీలోకి ఐదుగురు - రఘునాథ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని? జనసేనలోకి ఇద్దరు - పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆర్ కృష్ణయ్య 11 మంది తో రాజ్యసభలో ప్రాతినిధ్యం వున్న వైసీపీ ఖాళీ కాకుండా ఒకరు దాంట్లోనే వుండబోతున్నారు. ఆ విధేయత గల నమ్మకస్తుడు వైవీ సుబ్బారెడ్డా.. / విజయసాయి రెడ్డా అనే విషయం ఆసక్తికరంగా మారింది, రాజకీయ వర్గాలలో

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

టిడిపి పార్టీ పెద్దలకు మనవి.దయచేసి ఇలాంటి ఊసరవెల్లి లాంటి నాయకుల్ని మన పార్టీలో తీసుకోవద్దు, అధికారం కోసం వచ్చే ఇలాంటి వాళ్ళకి పార్టీలో తీసుకుంటే, అధికారం లేనప్పుడు మన పార్టీ కోసం నిజాయితీగా పోరాడిన వాళ్ళని అవమానించినట్టే.
~ గౌతు శిరీష  (పలాస ఎమ్మెల్యే)

☝️పోతుల సునీతను టీడీపీ లోకి తీసుకోవొద్దని ఒక ఎమ్మెల్యే ట్విట్టర్ వేదికగా అధిష్టానానికి విజ్ఞప్తి ☝️

 

2 hours ago, Eswar09 said:

Buddi unnodu evadu denni party Loki thisukoru..antha mandate isthe kuda paniki rani chetha antha thisukoni already unna vallani nakinchadaniki...

pothula sunitha about lokesh, brahmani, bhuvaneswari.

 

Link to comment
Share on other sites

YSRCP: రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి, మస్తాన్‌రావు రాజీనామా

రాజ్యసభ సభ్యత్వానికి వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు.

Updated : 29 Aug 2024 13:11 IST
 
 
 
 
 
 

124159119_4159119-mpS.webp

దిల్లీ: రాజ్యసభ సభ్యత్వానికి వైకాపా ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు రాజీనామా చేశారు. దిల్లీలో రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలు సమర్పించారు. వైకాపాకు కూడా రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు. తెదేపాలో చేరుతున్నట్లు ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు.

మరో ఆరుగురు వైకాపా ఎంపీలు కూడా తమ పదవులతో పాటు, ఆ పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ ఎనిమిది మందిలో నలుగురు తెదేపా వైపు, మరో నలుగురు భాజపా వైపు చూస్తున్నారని అంటున్నారు. తొలినుంచి రాజకీయాల్లో ఉన్నవారు తెదేపా, వ్యాపార వర్గాలనుంచి వచ్చినవారు భాజపా వైపు వెళ్లవచ్చని అంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

Link to comment
Share on other sites

మోపిదేవి, బీదా మస్తాన్‌రావు రాజీనామాలకు రాజ్యసభ ఛైర్మన్‌ ఆమోదం

ఏపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించారు.

Published : 29 Aug 2024 22:26 IST
 
 
 
 
 
 

29mps-1a.webp

దిల్లీ: ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు రాజీనామాలను రాజ్యసభ ఛైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ ఆమోదించారు. వారిద్దరూ రాజ్యసభ సభ్యత్వానికి గురువారం మధ్యాహ్నం రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాజ్యసభ ఛైర్మన్‌కు అందజేయగా.. ఆమోదం తెలిపినట్టు రాజ్యసభ కార్యాలయం తెలిపింది. వారిద్దరూ ఎంపీ పదవులతోపాటు వైకాపాకు కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మోపిదేవి తెదేపాలో చేరనుండగా.. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని బీదా మస్తాన్‌రావు చెప్పారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...