Jump to content

Recommended Posts

  • Replies 175
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted
2 minutes ago, RamaSiddhu J said:

Imagine if it is YCP government 

Notes vasthaya leda enni votes ani anevaadu, Education department Review cheddam ani oka IAS adigithe  ala anandu anta.

Posted
1 hour ago, sonykongara said:

 

There's nothing more satisfying than helping the needy. Physically or Differently abled people must never be pitied upon or looked down upon. They need our understanding and empathy but most importantly our acceptance as equals. Lokesh, you are a leader in the truest sense. People have and will own you as their own through your deeds. Best of luck!

Posted
2 hours ago, Bleed_Blue said:

super......alage ah red book sangathi kuda start chesthe :dream:

Eeyana @Dr.Koneru maintaining blue 📘 careful 

Posted

buddi ledu nijamga ee iit/ nit valaki hardly oka 20 mandi untaru aa divyangulu, valaki inka special category lo vilu ayte seats ichi encourage cheyali kani strict rules ni implement chesi cancel cheyadam ento, sometimes the eco system is so much tilted against the underprivileged 

Posted
6 minutes ago, akhil ch said:

Inni days em oodapekaro ad-hoc basis mida ichi 
Ide Ktr aythe my office will take care anevadu tweet lo. Lokesh took 48 hours to settle this.
Leader genes :terrific:

Future leader ga settle ayipoyadu janallo. Let him continue this kind of works in regular basis. 

Posted
17 hours ago, RamaSiddhu J said:

Imagine if it is YCP government 

nenu 1 week jee chadivanu.. naaku ardham kaledu.. naaku seat raledu.. soo meeku raadu.. lite antaru..

Posted

Nara Lokesh: మంత్రి నారా లోకేశ్‌ చొరవ.. ఆగమేఘాల మీద డిగ్రీ కళాశాల సిబ్బందికి నియామక ఉత్తర్వులు

మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని గత వైకాపా ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసిందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు.

Updated : 13 Jul 2024 13:04 IST
 
 
 
 
 
 

124129550_130724-lokesh-inner.jpg

మదనపల్లె: మదనపల్లె బీటీ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందిని గత వైకాపా ప్రభుత్వం ఇబ్బందుల పాల్జేసిందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. 23 నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా మానసిక వేదనకు గురి చేశారని మండిపడ్డారు. ఇదే విషయాన్ని  ప్రజాదర్బార్‌లో తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. దీంతో కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్‌కు సమస్య పరిష్కరించాలని సూచించినట్లు చెప్పారు. ఆయన ఆదేశాలతో ప్రిన్సిపల్ ఆగమేఘాలపై 32 మందికి నియామక ఉత్తర్వులు అందజేశారని పేర్కొన్నారు. 

దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలతో వచ్చి తనను కలవాల్సిన అవసరం లేదని లోకేశ్‌ చెప్పారు. ప్రజల సమస్యలు పూర్తి వివరాలతో తన వ్యక్తిగత మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in పంపించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు.

124129550_130724-lokesh-inner2.jpg

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...