TarakMokshu99 Posted July 1, 2024 Posted July 1, 2024 9 minutes ago, eNterTaineR said: Emanna use undha manaki Undachu opposition also waiting for their meeting
sskmaestro Posted July 1, 2024 Posted July 1, 2024 3 minutes ago, TarakMokshu99 said: Undachu opposition also waiting for their meeting Antha insecurity avasaram ledu….. KCR went to Jagan and ate Chepala pulusu from Roja.
Siddhugwotham Posted July 1, 2024 Posted July 1, 2024 44 minutes ago, eNterTaineR said: Emanna use undha manaki Common enemies will die politically
narens Posted July 1, 2024 Posted July 1, 2024 Maa mutuals celebrations ayithe 🎉🎉🎉💥💥 @akhil ch akhileshh enti mana balu mukachithram!!
Paruchuri Posted July 1, 2024 Posted July 1, 2024 I'm glad that both the Chief Ministers of the Telugu States are coming together and holding talks. I hope they will address the long-standing pending issues and arrive at amicable solutions.
akhil ch Posted July 2, 2024 Posted July 2, 2024 20 hours ago, narens said: Maa mutuals celebrations ayithe 🎉🎉🎉💥💥 @akhil ch akhileshh enti mana balu mukachithram!! meeting chusaka akkada randa gadu...ap lo mundaaa gadu ragilipotaru anamata
Uravakonda Posted July 2, 2024 Posted July 2, 2024 21 hours ago, Siddhugwotham said: Common enemies will die politically We need confirmation from that meet.
Siddhugwotham Posted July 6, 2024 Posted July 6, 2024 తెలంగాణ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటాడేమో, నేను రెండు రాష్ట్ర ప్రయోజనాలు కోరుకుంటా.... చంద్రబాబు
eNterTaineR Posted July 6, 2024 Posted July 6, 2024 10 minutes ago, Siddhugwotham said: Endhiyyi anni manaki poyeve laagunnai ochevi em levv
Mobile GOM Posted July 6, 2024 Posted July 6, 2024 12 minutes ago, eNterTaineR said: Endhiyyi anni manaki poyeve laagunnai ochevi em levv Avi ippude telavu gaani Taguothu gaadu edava taniki petti nattu vundi meeting 😂😂🤣🤣
TarakMokshu99 Posted July 6, 2024 Posted July 6, 2024 33 minutes ago, eNterTaineR said: Endhiyyi anni manaki poyeve laagunnai ochevi em levv
TarakMokshu99 Posted July 6, 2024 Posted July 6, 2024 Edho theda meeting laa undhi enti :Brahmi Lakshmi gif:
Siddhugwotham Posted July 6, 2024 Posted July 6, 2024 🔴|| *సర్వేజనా సుఖినోభవంతు*||🔴 || *తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు*|| ⚪ హైదరాబాద్ ◽ పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు... ◽ షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు... షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి.... ◽ ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు ఏ మాత్రం జరగలేదు... ఇవి *తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి...* వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే....విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే... *ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి...*❗ ◽ కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం...విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే.... ◽ అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు...కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు... నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే .....ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన కేసిఅర్, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నీటి యుద్దాలు సృష్టించి... *రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు... అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు..*. ◽ నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు.....కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు....కాస్త సమయం పట్టొచ్చు..... న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి... ❗ ◽ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ.... వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు.... అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు...❗ రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు....❗ కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు.......మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది....❗ అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది....*కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు... రెచ్చి పోయి...విద్వేషాలు పెంచుకుంటారా అంటే...* మిలియన్ డాలర్ ప్రశ్న ❓ ◽ వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం... ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది... ◽ నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు...సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు.... *కేవలం ఉన్న నమ్మకం....* ఒక ప్రశాంతమైన వాతావరణం లో.... సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.... చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.... *కాస్తో ఇస్తిష్కో మంచి జరగాలని మాత్రం మనవంతు బాధ్యత గా ఆశిద్దాం* కేవలం గతంలో కెసిఆర్ & జగన్ రెడ్డి లాగా రాజకీయ ప్రయోజనాల కోసమేకాకుండా.......*భౌగోళికంగా విడిపోయిన మానసికంగా కలిసి ఉన్న...తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఇద్దరూ ముఖ్యమంత్రులు & సామాన్య ప్రజలైన మనం అందరం ఆలోచించాలి అని కోరుకుందాం*
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 22 minutes ago, Siddhugwotham said: 🔴|| *సర్వేజనా సుఖినోభవంతు*||🔴 || *తెలుగు రాష్ట్రాలకు నేడు కీలకమైన రోజు*|| ⚪ హైదరాబాద్ ◽ పదేళ్ళు గడిచినా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడలేదు... ◽ షెడ్యూల్ 9 లోనీ 89 ప్రభుత్వ కంపెనీ లు & కార్పొరేషన్లు... షెడ్యూల్ 10 లోనీ 107 రాష్ట్ర సంస్థలు ఉన్నాయి.... ◽ ఈ ఉమ్మడి ఆస్తుల విభజన పంపకాలు ఏ మాత్రం జరగలేదు... ఇవి *తెలంగాణ లో 91% ఆంధ్రాలో 9% ఉన్నాయి...* వీటి ఆస్తుల విలువ దాదాపు లక్షన్నర కోట్లు పైనే....విభజన చట్టం ప్రకారం పంపకాలు సరిగా జరిగితే... *ఆంధ్రప్రదేశ్ కి 58% తెలంగాణకి 42% చట్ట పరంగా దక్కాలి...*❗ ◽ కనీసం ఆంధ్రప్రదేశ్ కు అక్షరాల 85 వేల కోట్లు లాభం...విద్యుత్ బకాయిల సంగతి తెలిసిందే.... ◽ అంతర్రాష్ట్ర జలవివాదాలకు స్వస్తి పలకలేదు...కొన్ని జలప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరగలేదు... నాడు చంద్రబాబు నాయుడు , కేసిఆర్ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి కొంతవరకూ కట్టుబడి అడుగులు వేస్తే .....ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన కేసిఅర్, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి నీటి యుద్దాలు సృష్టించి... *రెండు తెలుగు రాష్టాల సమస్యలు జఠిలం చేశారు... అవసరం మేరకు రాష్టాల సమస్యలు రాజకీయం కొరకు వాడుకున్నారు..*. ◽ నేడు తాజాగా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదిక గా భేటీ అనగానే సామాన్య ప్రజలు అంచనాలు రెండు రాష్టాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు పడతాయి అని భావిస్తున్నారు.....కొన్ని సమస్యలు పరిష్కారం అయినా మరి కొన్ని వివాదాలు అంత సులభంగా పరిష్కారం అవుతాయి అని భావించడం లేదు....కాస్త సమయం పట్టొచ్చు..... న్యాయ పరమైన చిక్కులు ఉన్నాయి... ❗ ◽ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య మంచి సంబంధాలు ఉన్నపటికీ.... వారు ఇద్దరూ రెండు రాష్ట్రాలకు ప్రతినిధులు.... అయిననూ అందరం సోదరులమే కదా అని ఇద్దరూ సమస్యల విషయం లో పట్టువిడుపులు ప్రదర్శించినా, చంద్రబాబు నాయుడు కొన్ని సమస్య పై తగ్గితే జగన్ రెడ్డి చిచ్చు రేపుతారు...❗ రేవంత్ రెడ్డి తగ్గితే కేసిఆర్ చిచ్చు పెడతారు....❗ కొందరు ఉద్యమకారులు నీటివివాదాలు విషయం లో అనుభవజ్ఞులు.......మళ్ళీ కెసిఆర్, జగన్ యాక్టివ్ అవుతారు జనాన్ని రెచ్చగొడతారు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది....❗ అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది....*కెసిఆర్ ను, జగన్ రెడ్డి నీ జనాలు చూసి చూసి, విసుగు చెంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు రెచ్చగొడితే ప్రజలు... రెచ్చి పోయి...విద్వేషాలు పెంచుకుంటారా అంటే...* మిలియన్ డాలర్ ప్రశ్న ❓ ◽ వీరి ఇద్దరికి ( కెసిఆర్ & జగన్ ) పరిష్కారం కన్నా వారి మనుగడ & రాజకీయం ప్రయోజనాలు ముఖ్యం... ఈ పరిస్థితుల్లో నేడు కీలకమైన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది... ◽ నేడు దాదాపు కీలక మైన సమస్య లు పరిష్కారం అవుతాయి అని ఆశ లేదు...సమస్యలు పరిష్కారం కావు అని నిరాశా లేదు.... *కేవలం ఉన్న నమ్మకం....* ఒక ప్రశాంతమైన వాతావరణం లో.... సమస్యలు పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి.... చంద్రబాబు నాయుడు & రేవంత్ రెడ్డి కీలక సమస్యలు పరిష్కారం దిశగా ఒక ప్రయత్నం చేస్తున్నారు.... *కాస్తో ఇస్తిష్కో మంచి జరగాలని మాత్రం మనవంతు బాధ్యత గా ఆశిద్దాం* కేవలం గతంలో కెసిఆర్ & జగన్ రెడ్డి లాగా రాజకీయ ప్రయోజనాల కోసమేకాకుండా.......*భౌగోళికంగా విడిపోయిన మానసికంగా కలిసి ఉన్న...తెలుగు ప్రజల ప్రయోజనాల కోసం ఇద్దరూ ముఖ్యమంత్రులు & సామాన్య ప్రజలైన మనం అందరం ఆలోచించాలి అని కోరుకుందాం*
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 7 mandals enaki icheyaliii , ports kavali , tirupati lo vata kavali.. denemaa america somalia ni eli adukuntunnatu undi ..mari intoti daniki state bifurication enduku chesukunaru ra idiots ... 2019 lo jagan gadu gelusuntee matho patu meru kuda thinevaluu kajaaa
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 end of the day emi odapodesedi ledhu , adedo mundu ORR , ma east bypass , vijauayawda k drainage problem baga undi ... adi solve cheyandi vijayawada nagpur highay works speed up cheyandii inkaa taravatha bandar port jagan uncle 1 terminal kattadu meru migatha 2 katesi , vijayawada bandar 6 lane upgradation chesesi inka edana savandi .. these are demands of vijayawaada public... amaravati mulanga maku vijayawda greater status ivatledu ani nani uncle annadu. we deserve greater status adi kuda icheseyandii
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 vaikuntapuram barrage , chinatalaudi lift irrigation , kuda tondaraga cheseyandi prastutai vijayawada valaki ivi saalu
KING007 Posted July 6, 2024 Posted July 6, 2024 3 minutes ago, PP SIMHA said: vaikuntapuram barrage , chinatalaudi lift irrigation , kuda tondaraga cheseyandi prastutai vijayawada valaki ivi saalu Anni me Vijayawada ke tesesikondi 😡
narens Posted July 6, 2024 Posted July 6, 2024 10 minutes ago, PP SIMHA said: 7 mandals enaki icheyaliii , ports kavali , tirupati lo vata kavali.. denemaa america somalia ni eli adukuntunnatu undi ..mari intoti daniki state bifurication enduku chesukunaru ra idiots ... 2019 lo jagan gadu gelusuntee matho patu meru kuda thinevaluu kajaaa 😂😂
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 6 minutes ago, KING007 said: Anni me Vijayawada ke tesesikondi 😡 kanisam anduloo oka 4 cheyandi e term ki saripetukuntam ... its a small investment
PP SIMHA Posted July 6, 2024 Posted July 6, 2024 amaravati lo gajam 90k anta seed capital access road enakamala vache land rate .. govt 2019 lo poyindi e amravati valani namukune repu edana teda jarigithee a 29 villages vala valee jaragali.. ala jarakudadu ani praying ..samnyudu amaravati lo brathakaledu ... we wil discuss this topic over and over again , amaravati kamaravati ni justify cheyakunda unte chaalu ... anavasarangaa total cassette sufer avutunaru
John Posted July 6, 2024 Posted July 6, 2024 Cbn canvoy lo 9999 car number unde evaro Jr fan emo :bounc
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.