Jump to content

KAVITHA ARRESTED


Recommended Posts

  • Replies 464
  • Created
  • Last Reply

Top Posters In This Topic

4 minutes ago, NatuGadu said:

 

@ravindras video kooda wttadu edho movie lo chudaledhaa

aayana vesina thread choodaledhu. aayana personal gaa theesukunte nenemi cheppalenu. kurchobetti checking ante english movies lo prisoner  ni check chesi clothes maarche scene gurthochindhi. 

 

Link to comment
Share on other sites

11 minutes ago, ravindras said:

aayana vesina thread choodaledhu. aayana personal gaa theesukunte nenemi cheppalenu. kurchobetti checking ante english movies lo prisoner  ni check chesi clothes maarche scene gurthochindhi. 

 

exactly ade uncle. 

Link to comment
Share on other sites

 తీహార్ జైలు(Tihar Jail) అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆగ్రహం. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) పిటిషన్ దాఖలు చేశారు కవిత. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు. తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకునే న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు. కోర్టు ఆదేశించినా తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత.

తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు కవిత. ‘పరుపులు ఏర్పాటు చేయలేదు, చెప్పులు కూడా అనుమతించడం లేదు. బట్టలు, బెడ్ షీట్స్, బుక్స్, బ్లాంకెంట్స్‌ను కూడా అనుమతించడం లేదు. పెన్ను, పేపర్లను అందుబాటులో వుంచలేదు. కనీసం కళ్ళజోడు కూడా అనుమతించడం లేదు, చేతికి వున్న జప మాలను కూడా అనుమతించలేదు.’ అని కవిత ఆరోపించారు. జైలు అధికారుల నిర్వాకం పట్ల తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత. తీహార్ జైలు సూపరింటిండెంట్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...