Jump to content

Phone Tapping

Recommended Posts

ప్రణీత్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజింగరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

ప్రణీత్ ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజింగరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు

BRS survived only because of these. Ilanti moorkhulaki tagina sasthi 

Link to comment
Share on other sites

iNew MD sravan rao also in phone tapping case.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యక్తుల ఇళ్లలో సోదాలు ప్రణీత్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు పది మంది కీలక వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇంటలిజెన్స్ ను గుప్పిట్లో పెట్టుకున్న ప్రభాకర్ రావుతో పాటు పది మంది అధికారుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. సర్వర్ ను తన ఇంట్లోనే పెట్టుకున్న ఐ న్యూస్ ఎండీ శ్రవణ్ రావు లండన్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనుమానితులంతా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం సంచలనంగా మారుతోంది. మాజీ ఎస్పీ భుజంగరావు, SIB డీఎస్పీ తిరుపతి ఇళ్లలో సోదాలు చేసి కీలక ఆధారాలు సేకరించారు. అటు హైదరాబాద్ మాజీ టస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇంట్లోనూ తనిఖీలు చేశారు. కొన్ని హార్డ్ డిస్క్ లను నాగోల్ మూసీ బ్రిడ్జి కింద పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు .

Link to comment
Share on other sites

17 minutes ago, Vihari said:

Veyandi lopala vaadini kuda 

License cancel cheyandi xxx vi 

Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

Intha harass chesi intelligence, phone tapping lu chesinaa RR veella meeda gelichaadu ante super asalu.... mottam thirigi icheyyaali mukkodi family ki....

Guess RR main target CM kaadu..veella thaata thiyyatam..he will do it..his task is easy now..

Link to comment
Share on other sites

5 minutes ago, TarakMokshu99 said:

Kaleswaram ani stunts chesaru emain ayyinda 

Idhi kuda anthe 

Kaleswaram anedhi state issue ..adhi sarigga kattaledhunani janalaki cheppali ani publicity chesaru..idhi RR personal matter daniki ..deniki diff untundhi.

Edited by Eswar09
Link to comment
Share on other sites

భారాస మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌పై కేసు

భారాస నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

Updated : 24 Mar 2024 12:48 IST
 
124057882_240324-santosh-inner.jpg

హైదరాబాద్‌: భారాస నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో భూమి కబ్జాకు యత్నిస్తున్నారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌తో పాటు పాటు లింగారెడ్డి శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సర్వే నంబర్‌ 129/54లో 1350 చదరపు గజాల స్థలాన్ని నవయుగ సంస్థ కొనుగోలు చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలం కబ్జాకు ప్రయత్నాలు చేస్తున్నారని ఈనెల 21న కంపెనీ ప్రతినిధి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 400, 471, 447, 120బి రెడ్‌విత్ 34ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...