Jump to content

BRS Assam

Recommended Posts

43 minutes ago, Yaswanth526 said:

2009 YSR death avvakunda undi unte Congress lo vileenam ani talk vachindi appatlo

Telangana state vasthe vileenam annadu 2014 almost cheyyaboyi venakki vachadu

Finally after 15 years 2024 lo avuthundi anamaata

Vileenam antey party vileenam kaadu.. legislative party in assembly. Ika no opposition in assembly.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

BRS: తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు

భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు.

Updated : 04 Apr 2024 16:00 IST
 
04brs-1a.jpg

హైదరాబాద్‌: భారాస కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు వాస్తు మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు నేతల వలసలు కూడా పెరిగాయి. వాస్తుదోషం కారణంగానే పార్టీకి కష్టాలు వచ్చాయని నేతలు భావిస్తున్నట్టు సమాచారం. దీంతో అవసరమైన మార్పులు.. చేర్పులు చేయాలని నిర్ణయించారు.

ఇందులో ప్రధానమైనది కార్యాలయంలోకి వెళ్లే గేటు. తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా.. వాయువ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని, ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇకనుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును సిద్ధం చేస్తున్నారు. వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు. వీధి పోటును దృష్టిలో ఉంచుకొని లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు. 

04brs-1b.jpg

ట్రాఫిక్‌ సమస్య కూడా కారణం...

రాకపోకలను వాయువ్యం నుంచి ఈశాన్యం వైపునకు మార్చడానికి ట్రాఫిక్‌ సమస్య కూడా కారణమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 వైపు వెళ్లే ప్రధాన రహదారి వెంట వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయి. దీంతో తెలంగాణ భవన్‌లోకి వాహనాలు వెళ్లేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఒకటి, రెండు వాహనాలు కూడా వాయువ్యం దిశలో ఉన్న గేటు వద్ద కాసేపు కూడా నిలిపి ఉంచే పరిస్థితి లేదు. దీంతో ఈశాన్యం గేటును రాకపోకలకు ఉపయోగించడం ద్వారా ట్రాఫిక్‌ సమస్యను అధిగమించవచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రాంగణం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు.. చేర్పులు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

1 hour ago, sonykongara said:

vastu kadu .. ah banda ktr gadni side cheyandi saripoddi

Link to comment
Share on other sites

4 hours ago, sonykongara said:

Anthe gaani balupu kaadu antava Tagubothu daa. Ippudu vinara evvari phone lu vintavo 😂😂

Link to comment
Share on other sites

1 hour ago, Mobile GOM said:

Anthe gaani balupu kaadu antava Tagubothu daa. Ippudu vinara evvari phone lu vintavo 😂😂

Vaasthu maatrame kaadu.

appatlo yagaalu, Ramanuja vigraha pratishta..abbo chala chesaadu.

Public  money ni sontha image ki baaga vaadukunnaadu.

Same way.. Delhi dagulbaaji gaadu.. Ram mandir ani hadaavidi chesaadu.

hopefully he also gets a bite of his karma 🤓

Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:

భారాసకు షాక్‌..! కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యేభారాసకు షాక్‌..! కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే

Election results roju raavalsinodu kaastha late ayyindi anthe 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

మా అభ్యర్థుల గెలుపును ఆపలేరు: సీఎం రేవంత్‌

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 17 Apr 2024 04:13 IST
 
భారాస నుంచి హస్తం గూటికి చేరిన కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు

gh160424politics6a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌ గెలుపును ఎవరూ ఆపలేరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పూర్వ ఆదిలాబాద్‌ జిల్లా వాసి, భారాసకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.వేణుగోపాలాచారి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వాసి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చి రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయన.. వారి మెడలో పార్టీ కండువా వేసి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. పార్టీ నిజామాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఇతర పార్టీల నేతలు వచ్చి చేరుతున్నారని సీఎం అన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...