Jump to content

SSR show started


Recommended Posts

3 hours ago, Naresh_NTR said:

i still remember how all.the ladies in my street planned to go to this mve.... oka pandagala tarali vellaru mve ki...

aa ssr and NN euphoria nbnb....

Tractors lo janalu, reels mosey auto lo gunnybags lo kukkinna money tho bank velleyvi  Nellore lo that to 20rs Balcony tho … Iddi kani vini erugani eyy fans choodaleyni oka episode ley 

Link to comment
Share on other sites

సంచలనాల #సమరసింహారెడ్డి రీ-రిలీజ్ సందర్భంగా నేటికీ శాశ్వత రికార్డులుగా నిలిచిపోయిన కొన్ని ముఖ్య రికార్డులు (హీరోల చిత్రాలలో).

(1) ఉత్తరాంధ్ర సినీ చరిత్రలోనే 6 కేంద్రాలలో 177 రోజులు ప్రదర్శించబడి నేటికీ శాశ్వత రికార్డు.

(2) #ఉత్తరాంధ్రా సినీ చరిత్రలోనే రెండు 70MM థియేటర్లలో 77 రోజులకీ పైగా పుల్స్ అయ్యి ఆ రెండు కేంద్రాలలో 177 రోజులు తో నేటికీ శాశ్వత రికార్డు.

#విశాఖ చిత్రాలయా70MM 136రోజులు
#విజయనగరం రంజని70MM 77 రోజులు.

(3) విశాఖ జిల్లా చరిత్రలోనే 3 కేంద్రాల్లో మొదటి సారి డైరెక్ట్ 177 రోజులు పైగా ప్రదర్శించబడి ఆ 3 కేంద్రాల్లో నేటికీ శాశ్వత రికార్డు గా నిలిచిపోయిన చిత్రం.

#విశాఖపట్నం చిత్రాలయా70MM 177రోజులు.
#తగరపువలస నటరాజ్ 177 రోజులు.
#పాయకరావుపేట SRK చిత్ర మందిర్ 177రోజులు.

(4) #తగరపువలస సినీ చరిత్రలో 177 రోజుల రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు.

(5) #పాయకరావుపేట సినీ చరిత్రలో 177 రోజుల రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు.

(6) #చీపురుపల్లి సినీ చరిత్రలో 177 రోజుల రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు.

(7) #కాకినాడ సినీ చరిత్రలోనే 193 రోజులు ప్రదర్శించబడి నేటికీ శాశ్వత రికార్డు (120 రోజులు 3 అటలు పుల్స్ నేటికీ జిల్లా రికార్డు)

(8) #గొల్లమామిడాడ చరిత్రలో లేట్ రిలీజ్ లో రోజు 4 ఆటలతో 133 రోజులు రన్నింగ్ తో లేట్ రిలీజ్ చిత్రాలలో నేటికీ స్టేట్ శాశ్వత రికార్డు

(9) #విజయవాడ సినీ 70MM చరిత్రలో 70MM లో (117 రోజులు 4 ఆటలు & 125 రోజులు 3 ఆటలు పుల్స్ అయ్యి) డైరెక్ట్ 177 రోజులు రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు

(10) #కృష్ణాజిల్లా సినీ చరిత్రలో మూడు ముఖ్య కేంద్రాల్లో 176 రోజులకీ పైగా రన్నింగ్ వచ్చి నేటికి శాశ్వత రికార్డు

#విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు.
#గుడివాడ భాస్కర్ 176 రోజులు.
#మచిలీపట్నం ఊర్వశీ 176 రోజులు.

(11) #గుంటూరు సిటీలో 227 రోజులు రోజు 4 ఆటలతో 75 రోజులు పుల్స్ తో ప్రదర్శించబడి శాశ్వత రికార్డు గా నిలిచిన చిత్రం.

(12) #తెనాలి సినీ చరిత్రలోనే 183 రోజులు రన్నింగ్ తో నేటికీ శాశ్వత రికార్డు.

(13) #ఒంగోలు సినీ చరిత్రలో 177 రోజులు రన్నింగ్ తో నేటికీ రికార్డు.

(14) #కోస్తాజిల్లాల పరిధిలో 5 కేంద్రాల్లో 134 రోజులకీ పైగా 5 (70MM) థియేటర్లలో రన్నింగ్ వచ్చి నేటికి శాశ్వత రికార్డు గా నిలిచిన చిత్రం

విశాఖపట్నం చిత్రాలయా70MM 177 రోజులు
విజయనగరం రంజని70MM 177 రోజులు గాజువాక మోహిని70MM 134 రోజులు
విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు
నెల్లూరు కావేరి70MM 134 రోజులు.

(16) #ఆంధ్రప్రదేశ్ సినీ చరిత్రలో 5 కేంద్రాల్లో 176 రోజులకీ పైగా 5 (70MM) థియేటర్లలో రన్నింగ్ ఉన్న ఒకే ఒక్క చిత్రం

#విశాఖపట్నం చిత్రాలయా70MM 177 రోజులు
#విజయనగరం రంజని70MM 177 రోజులు
#విజయవాడ ఊర్వశీ70MM 177 రోజులు
#హైదరాబాద్ సుదర్శన్70MM 176 రోజులు
#వరంగల్ సీతారామ70MM 176 రోజులు.

(17) #నైజాం సినీ చరిత్రలో ఒకే చిత్రం (#సిటీ & #డిస్ట్రిక్ట్స్) లో డైరెక్ట్ గా రోజు 4 అటలుతో 176 రోజులకి పైగా రన్నింగ్ తో శాశ్వత రికార్డు

#హైదరాబాద్ సుదర్శన్70MM 176 రోజులు
#వరంగల్ సీతారామ70MM 176 రోజులు.

(19) #బెంగళూరు సిటీ లో మెజెస్టిక్70MM లో డైరెక్ట్ గా రోజు 4 ఆటలతో 183 రోజులు ప్రదర్శించబడి నేటికీ #కర్ణాటక స్టేట్ శాశ్వత రికార్డు.

(20) 25years నుంచి చెక్కు చెదరని మరొ 25Years అయిన కూడా మరెవరూ రాని దరిచేరలేని #బాలయ్య సృష్టించిన శాశ్వత రికార్డు.

 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...