Jump to content

Bharat Ratna: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న

Recommended Posts

13 minutes ago, kumar_tarak said:

No tweet from RAGA or from INC account. Good going.

He is in yatra, evening might respond after finishing yatra.

He is not sitting idle like Modi.

Link to comment
Share on other sites

Bharata Ratna teesi political Ratna Ani pedithe better.

Jats & farmers votes kosam Chowdary Charan Singh ki.

Tamil votes kosam swaminathan.

- Talakinduluga tapassi chesina Tamil vaallu ee kukka biscuits ki pade rakam kaadu. They are not bakras like Northies.

Core BJP/RSS votes kosam Advani.

Telangana lo 4-5 MPs kosam PVNR.

Who is next in line...

Karnataka, AP & Kerala migilaayi.

Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

well-done-gif-7.gif

Link to comment
Share on other sites

5 minutes ago, RKumar said:

Bharata Ratna teesi political Ratna Ani pedithe better.

Jats & farmers votes kosam Chowdary Charan Singh ki.

Tamil votes kosam swaminathan.

- Talakinduluga tapassi chesina Tamil vaallu ee kukka biscuits ki pade rakam kaadu. They are not bakras like Northies.

Core BJP/RSS votes kosam Advani.

Telangana lo 4-5 MPs kosam PVNR.

Who is next in line...

Karnataka, AP & Kerala migilaayi.

atleast they are doing that ... kondarila votes kosam statements ichi.. need fulfill ayyaka pakkana pettatledu kada... malli emanna antey lame excuse untadi

Link to comment
Share on other sites

6 minutes ago, kirana3171 said:

atleast they are doing that ... kondarila votes kosam statements ichi.. need fulfill ayyaka pakkana pettatledu kada... malli emanna antey lame excuse untadi

Ignore his childish and senseless posts..jaffa seeches and his posts oke laga vuntayi

Link to comment
Share on other sites

పీవీ గారికి గౌరవం 

భారతరత్న - మంచి గుర్తింపు , రాజనీతిపరుడే కాక విద్వాంసుడు కూడా  శ్రీమాన్ నరసింహా రావు వర్యుడు .......శుభమైన పోకడ రాజకీయాల్లో 

మనలో  ఏమేం ప్రోగ్రామ్స్/విలువలు  కాలనైజేషన్ అయ్యాయో తెలుసుకుంటే కదా డీ-కాలనైజేషన్ ! ఆర్థిక స్వతంత్రం, సమృద్ధి లేకుండా అవి దూకుడుగా చెయ్యలేం కదా!.... ఆకలి, కనీస అవసరాలు తీరాలి గా   -  పీవీ శ్రీకారం చుట్టిన ఆర్ధిక  సంస్కరణలు ఒక నాంది.....మర్చిపోకూడదు గా !

పీవీ కి ఎన్టీఆర్ ప్రథమ గౌరవం 

ఎప్పుడూ పార్టీలు, విభేదాలు కాదు ప్రధానం, వాటి సమయం స్థానం వేరు ...  మీరు తెలుగు వారు ప్రధాని అయ్యారు  మిమ్మల్ని గౌరవించాలి - నంద్యాలలో మీకు పోటీ పెట్టం....పీవీ గారిని ముందుగా గౌరవించిన తోటి తెలుగువాడు రాజకీయ ప్రత్యర్థి - విశాల హృదయుడు  మాన్యుడు ఎన్టీఆర్  

కాలనైజేషన్ / డీ- కాలనైజేషన్ .....పీవీ కలం 

మానం, మనుగడ,మర్యాద,పరంపర,ఆచారం,విలువలు,ధర్మం- ఆంగ్లేయుల  'కాలనైజేషన్' కాలం లో ప్రభావాలు........తిండి తిప్పలు - ఆ అవసరాలు  దాటిన తరువాత ఒక మంచి  పుస్తకం మీద కూడా రుచి తెలిసిన భారత్ లో ఉన్న హిందీ మాతృభాషగా గల సోదరులకు కూడా చిరపరిచితం, 'ఔరా తెలుగువాడి ధార్మిక దృష్టి, నిర్వచనం  భారతీయతకు' అనే కృతి   - అర్థగౌరవం తగ్గకుండా శ్రీ  పీవీ గారు  అనువదించిన 'సహస్రఫణ్' కి మూలం కవిసామ్రాట్ విశ్వనాథ వారి  తెలుగు రచన 'వేయిపడగలు' 

మర్యాదలు ఆదర్శాలు 

జీవుడు వదిలిన పార్థివ శరీరాన్ని పక్కన పడేయకూడదు, అంతిమ సంస్కారం అర్థాంతరంగా ముగించి పోకూడదు !

భార్యను అన్వేషిస్తా అత్యంత విషాదంలో మునిగి కూడా అడవిలో ఒక పక్షి కి సంస్కారాలు ముగించి తన ప్రస్థానం లో ముందుకు సాగిపోయాడు రాముడు...విరోధులైనా రావణుడు,వాలి లకు  సంస్కారాలు అన్నీసక్రమంగా జరగాలి అని విభీషణుడికి, సుగ్రీవుడికి చెప్పి చేయించిన పుణ్య పురుషుడు 

భారతీయ నాగరికతకు ఇలాంటి సామాజిక భాద్యతలు, మర్యాదలు తరతరాలుగా  గుర్తు చేస్తా ఆదర్శ పురుషుడిగా ఉన్నందుకు, ధర్మానికి నిలువెత్తు విగ్రహంగా నిదర్శనమైనందుకు - అందుకు గుడి .......శ్రీయుతులు  అద్వానీ, వాజపేయి గార్ల ఆ బృహత్తర  కృషిలో పీవీ వర్యుడి ఉడతాభక్తి గా చేసిన సయోధ్య/సహకారం గుర్తుంచుకోదగ్గది. ప్రత్యర్థి పార్టీలైనా పరస్పరం మర్యాద గౌరవం వారి మధ్య, ఇప్పటివారికి ఆదర్శం 

శుభమందరికి 🙏

Link to comment
Share on other sites

5 minutes ago, sskmaestro said:

Ledu sir….. meeru really great. It took 10 years for Modi to recognize PV ? 

palli batani lu panchi nattu panchamantara endi every year? BJP govt at central has given BR to lot of ppl whom we never heard off too.... Good that at least u realized that MODI is the only person to recognize PV and others.. ledantey.. kaneesam oka manishiga kooda oppukodu congress.... meeku santosham kantey MODI ki peru ravoddu anna thought ee ekkuva... Dont give credit to Modi jsut be happy that PVNR at last recognized for what he has done for INDIA... 

Link to comment
Share on other sites

రైతు నాయకుడు, దిగ్గజ నేత చౌదరి చరణ్ సింగ్ కి భారత రత్న సమంజసం :welcome:
__________________________________

( అనేక  కాంగ్రెస్ వ్యతిరేక గొడుగుల క్రింద నుంచి వచ్చి  తెలుగుదేశం లో అంతర్భాగం అయిన జన/జనతా స్రవంతుల్లో ఒక ప్రధానమైంది, బలవత్తరమైనది శ్రీ చరణ్ సింగ్ గారి నాయకత్వం నుంచి వచ్చిందే

' స్ట్రైకింగ్ డిస్టెన్స్'  లోకి వచ్చి కూడా టీడీపీ కి ముందు కాంగ్రెస్ ని ఆంధ్ర లో పడేయలేకపొయ్యారు గాని, ప్రగతిశీల రైతు ఉద్యమకారులు, స్థానిక నాయకులు, ప్రజానీకం  చరణ్ సింగ్ గారి వైపు ఎక్కువ గా చూసేవాళ్ళు వేరే వాళ్ళ కంటే

శ్రీయుతులు వాజపేయి, అద్వానీ, మొరార్జీ, ఫెర్నాండేజ్, పాశ్వాన్, దండావతే , బిజూ పట్నాయక్ , చంద్రశేఖర్ , మధులిమాయె ,జగ్జివన్రామ్ , రాజనారాయణ్ ఇంకా అనేకమందిలో కూడా చరణ్ సింగ్ గారికే ఎక్కువ ప్రజాదరణ ఏపీలో...ఆ క్లాస్ హీరోల్లో మాస్ హీరో .... ఆయన చెయ్యి ఊపితే గ్రామీణులు, రైతులంతా బళ్ళల్లో ట్రాక్టర్ల తో రెడీ

శ్రీ వెంకయ్య గారు వాజపేయి,అద్వానీ వైపు చూస్తే, శ్రీయుతులు లచ్చన్నలు ,యలమంచిలి శివాజీ లు ,వడ్డే లు ఇంకా అనేకమంది భూమి పుత్రులు కి చరణ్ సింగ్ గారి సంకేతం అవసరం. ఉత్తరోత్రా వీళ్ళందరూ టీడీపీ వైపు చూసినవాళ్లు అని వేరుగా చెప్పనక్కరలేదు. రైతులకు ఇష్టమైన మనిషి, ఉత్తమం) 🙏 

Link to comment
Share on other sites

1 hour ago, kirana3171 said:

palli batani lu panchi nattu panchamantara endi every year? BJP govt at central has given BR to lot of ppl whom we never heard off too.... Good that at least u realized that MODI is the only person to recognize PV and others.. ledantey.. kaneesam oka manishiga kooda oppukodu congress.... meeku santosham kantey MODI ki peru ravoddu anna thought ee ekkuva... Dont give credit to Modi jsut be happy that PVNR at last recognized for what he has done for INDIA... 

antey….. elections mundu 5 members ki ichaaru antey palli bataaneela kanna ekkuva ani sir….. PV died before Modi1 term. Ayyagaariki 10 years pattindi that too at a time when they badly need something to say in TG Parliment elections. 
 
meeru kallu moosukoni paalu taagandi mastaaru

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...