Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

నాటి టీడీపీ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తే.. నేడు గంజాయి, డ్రగ్స్‌ సరఫరా అవుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘విశాఖలో దళిత బాలికపై 13 మంది అత్యాచారం చేశారంటే శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జగన్‌ పాలనలో మద్యం, మైన్స్‌ అన్నింటిలోనూ కుంభకోణాలే. వాటాలు తాడేపల్లి కొంపకు చేరుతున్నాయి. ఈ సీఎం పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరగ్గా ప్రాజెక్టులు రివర్స్‌ అయ్యాయి. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్య పాల్జేసి వారి రక్తాన్ని జలగల్లా తాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తగ్గింపు ధరలకు నాణ్యమైన మద్యం సరఫరా అయ్యేలా చూస్తాం. రాష్ట్రంలో సైకో పాలనపోవాలన్నా.. రాష్ట్రానికి, తెలుగు జాతికి మంచి రోజులు రావాలన్నా.. యువతకు ఉద్య్ఠ్ఠ్ఠోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్నా.. 100 రోజులు ప్రతి ఒక్క టీడీపీ, జనసేన కార్యకర్తా రోడ్డెక్కి పనిచేయాలి. లేదంటే యువత తిరిగి గంజాయి మత్తుకు బానిసలు కావలసిందే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

ee mandhu vishayam baagaa reach avvaali. avasaram ayithe oorooraa phamplet vesi panchaali. thakkuva dharalu naanyamaina madhyam. 

cbn koodaa ee promise ni prathi sabhalo repeated gaa cheppaali. mandhu babulu vaalla families vote vesthe 50% vote manadhe. 

Edited by ravindras
Link to comment
Share on other sites

గుంటూరు : నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు సంచలన వ్యాఖ్యలు

ఈసారి నరసరావుపేట నుంచి పోటీ చేయట్లేదు.గుంటూరు నుంచి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశం..నాకు గుంటూరు నుంచి పోటీ చేసే ఆలోచన లేదు.

అధిష్టానం లెక్కలు వేరు.. నా ఆలోచనలు వేరు - ఎంపీ లావు కృష్ణదేవరాయులు

రాజినామా దిశగా వైకాపా MP లావు శ్రీకృష్ణదేవరాయులు..ఆయన బాటలోనే MLC మర్రి రాజశేఖర్, ముక్కెన మల్లికార్జునరావు

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...