Jump to content

CBN Arrest


Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
4 hours ago, raghu6 said:

Babu ni 

Arrest chesthe akramalu bayataku vasthayi anukonte Abhivruddi bayataku vachindi

😁😁😁😁

Babu garu meeda public lo Abhimanam bayataku vachindi 

😀😀😀

Party tho Alliance Bayataku vachindi 

😁😁😁

100% true. In my friend circle I see majority of the ppl who supported jagan during last election are now with CBN. In way Jagan helped any Sane person to realize the importance of CBN and to rally behind him..

Link to comment
Share on other sites

55 minutes ago, GOLI SODA said:

Brahmani is emerging as new leader

She has the capability and sure ga she will emerge as a leader .

Only she needs some time and koncham KT.

public ki sentiment and emotional ga baguntundi …. Badly need more leaders like her .

Link to comment
Share on other sites

|| సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‍పై ప్రస్తావన రేపిటికి వాయిదా|| 

◻️  రేపు ప్రస్తావించడానికి అనుమతి ఇచ్చిన సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం 

◻️  చంద్రబాబు రిమాండ్‍లో ఉన్నందున వెంటనే విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును కోరిన చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ లూథ్రా

◻️  ఇది ఏపీ వ్యవహారం..ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారన్న సిద్దార్థ లూథ్రా

◻️  ఎన్నిరోజుల నుంచి చంద్రబాబు కస్టడీలో ఉన్నారన్న సీజేఐ

◻️ ఈనెల 8న చంద్రబాబును అరెస్టు చేశారని చెప్పిన సిద్ధార్థ లూథ్రా

◻️  రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సూచించిన సీజేఐ చంద్రచూడ్

Link to comment
Share on other sites

|| చంద్రబాబును ములాఖత్‍లో కలవనున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ||

◻️ సాయంత్రం చంద్రబాబును ములాఖత్‍లో కలవనున్న అచ్చెన్నాయుడు 

◻️  సాయంత్రం 4 గంటలకు చంద్రబాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చం నాయుడు  ములాఖత్

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...