Jump to content

CBN Arrest


Recommended Posts

2 hours ago, vk_hyd said:

 

వీళ్ళ ఏడుపులు మాత్రం చూడలేకపోతున్నాను. అవినీతి ఏమీ జరగలేదని వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసు, ఐనా సిగ్గూ ఎగ్గూ లేకుండా ఏదో జరిగింది అన్నట్టు వీళ్ళ జర్నలిజం, వీళ్ళ కన్నా బజార్లో వ్యభిచారం చేసుకునేవాళ్ళే బెటర్, ఎంతో న్యాయంగా ఉంటారు. 

Link to comment
Share on other sites

15 hours ago, raghu6 said:

Orey Jagan ……

1) Hyd ni develop chesindi Babu gaare ani marala prove cheyyinchavu Gurtu cheyyinchavu .

2) CBN techina …software jobs valla lakhs mandi benefit ayyaru ani direct IT employees tho protest dwara cheppinchavu Kadara 

3) nuvvu 1 lakh kotlu dochukonna dongavu ani marala gurtu cheyyinchu konnavu kadara

4) PK tho alliance announce chesela chesavu kada ra .

5) intha mandi CBN kosam bayatakostharu ayana legend and nuvvu transgend ani prove chesukonnavu 

6) TG lo KCR ki kooda bokka pettavu kadara .

7) CBN ki life time high idi emotional connect wise all over Telugu ppl 👍👏🤝
 

last but not least ni fans first time ni meeda and next elections meeda full doubt teppinchavu 😁😂 

Telugu version chesanu.

 

_ఒరేయ్ జగన్!_


1. హైదరాబాద్ ని డెవలప్ చేసింది _చంద్రబాబు_ గారేనని మరల ప్రూవ్ చేయించావు, గుర్తు చేయించావు..

2. _చంద్రబాబునాయుడు_ గారు తెచ్చిన సాఫ్ట్ వేర్ జాబ్స్ వల్ల లక్షలమంది లబ్దిపొందారని ఐటి ఉద్యోగులంతా ఆయనకు సంఘీభావం తెలపడం ద్వారా చెప్పించావు కదరా..

3. నువ్వు లక్షకోట్లు దోచుకున్న దొంగవని మరల గుర్తు చేయించుకున్నావు కదరా..

4. పవన్ కళ్యాణే స్వయంగా పొత్తు  పెట్టుకుంటున్నాం అనేలా చేసావు కదరా..

5. ఇంతమంది _చంద్రబాబునాయుడు_ గారి కోసం బయటికొచ్చి ఆయన _లెజెండ్,_ నువ్వు _ట్రాన్స్ జెండ్_ అని ప్రూవ్ చేసుకున్నావ్..

6. తెలంగాణలో కెసిఆర్ కూడా బొక్కపెట్టావ్ కదరా..
 
7. _చంద్రబాబునాయుడు_ గారంటే తెలుగుప్రజలందరికీ మరోసారి అభిమానం వెల్లువెత్తేలా చేసావ్..

చివరగా ఒక్కమాట..
నీ ఫ్యాన్స్ కు నీమేదే డౌట్ వచ్చేలా చేసావ్ కదరా...

Link to comment
Share on other sites

సిమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ :

ఒక వ్యక్తి 2018 లో చంపబడ్డాడు అని .. ఇంకొకరిపై 2023 లో నేరం మోపారు .. కానీ వారు చనిపోయాడు అని చెబుతున్న వ్యక్తికి ఏమీ కాలేదు .. ఇప్పటకీ వారి కళ్ల ముందే హ్యాపీగా వున్నాడు.. అది చూడకుండా .. హత్య ఎలా జరిగింది దానికి వాడిన ఆయుధం ఏంటి అని వెతుకుతున్నారు ! ఇంకో విచిత్రమేంటంటే 2021 లో కూడా ఆ వ్యక్తి బాగున్నాడని వీరే సర్టిఫికెట్ ఇచ్చారు .. కానీ ఇప్పుడు వచ్చి 2018 లో చనిపోయాడంటున్నారు ..కానీ అతను ఇప్పటకీ హ్యాపీగా వున్నాడు ! 

మీరు ఇల్లు కట్టుకుంటుంటే .. మీ ఇంటికి ఇటుకలు ఇతర సామాగ్రి తెచ్చిన లారీలు ఇన్వాయిస్ టాక్సెస్ కట్టారా అని మీరు చెక్ చేస్తారా ? ఆ లారీ వాళ్లు టాక్స్ కట్టకపోతే మీ ఇల్లు తప్పుడు ఇల్లు అవుద్దా ? 

నన్ను సిమెన్స్ నుండి తొలగించారని ఆరోపిస్తున్నారు .. ఈ విషయం సిమెన్స్ తో చెప్పించగలరా ? నేను అఫిషియల్ గా సిమెన్స్ కి రిజైన్ చేసింది 2016 లో .. కానీ సిమెన్స్ రిక్వెస్ట్ తో 2018 దాకా వర్క్ చేశాను ! 

ఇటువంటి హెరాస్మెంట్స్ నన్ను నా కుటుంబాన్ని మాత్రమే కాదు .. ఈ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ పొందిన లక్షల మందిని హెరాస్ చేస్తుంది .. ఎందుకంటే వారు పొందిన ట్రైనింగ్ సర్టిఫికెట్స్ స్కామ్ వ్యాలీడ్ కాదు అని వారు ఇప్పుడు పని చెస్తున్న కంపెనీలు అంటే పరిస్తితేంది ? 

#IAmWithBabu #IamWithCBN

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...