Jump to content

CBN Arrest


Recommended Posts

7 minutes ago, vk_hyd said:

 

Excellent….. great gratitude .

Hyd lo vunnolle Nayam ga AP kanna protest cheyyatam lo 

Use chesukondi ee opportunity and protest like this in the entire AP . Jagan ki Chukkalu kanabadali 

TDP strategy missing 

Link to comment
Share on other sites

5 minutes ago, Nandamurian said:

Twitter tillu gaadu inkka thighten cheystaadu emo 

త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయిగా, సెటిలర్స్ ఓట్లు కావాలేమోగా. ఇప్పుడు కామ్ గా ఉంటాడేమోలే. 

Link to comment
Share on other sites

డిజి టెక్ ఎండీ, పీవీ రమేష్ ఇద్దరూ ఆల్రెడీ చెప్పారుగా ఇందులో స్కాం జరగలేదని, అలాంటప్పుడు వాళ్ళే సొంతంగా కోర్టులో కేసు వెయ్యొచ్చేమోగా, మమ్మల్ని అనవసరంగా అన్ పాపులర్ చేస్తున్నారని, మా స్టేట్మెంట్స్ ఆధారంగా అరెస్ట్ చెయ్యటం కుదరదని వేరే కేస్ వెయ్యటం కానీ, లేకపోతే ఆల్రెడీ ఉన్న కేసులోనే ఇంప్లీడ్ అవ్వచ్చేమో లా తెలిసినవాళ్ళు చెప్పండి. ఊరికే బయట ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఉపయోగం ఉండదు, కేసులో వాళ్ళని సాక్షులుగా కోర్టులు పిలిచేంతవరకూ. అలా కాకుండా వాళ్ళకి వాళ్ళే సొంతంగా కేసు వెయ్యటమో, ఉన్న కేసులో ఇంప్లీడ్ అవ్వడమో చేస్తే ఇంకా ఎక్కువ ఉపయోగమేమో. 

Edited by mannam
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...