Jump to content

Ambati rayudu

Recommended Posts

Kosam TDP kuda trying. Vidi kosam endhuku anthalaaaa try cheyyadam? Jaaga bokka candidate. Veedi kanna constituency lo continues ga work chesee candidate ki seat isthee ekkuva votes vasthai

Azar, kaif politics Loki vacharu gaaa em pikaru? Constuency lo available lekunda cricket or movies lo unna charishma ki votes vese rojulu poyi chalaaa rojulu ayyindi

Link to comment
Share on other sites

2 minutes ago, krish2015 said:

Kosam TDP kuda trying. Vidi kosam endhuku anthalaaaa try cheyyadam? Jaaga bokka candidate. Veedi kanna constituency continues ga work chesee candidate ki seat isthee ekkuva votes vasthai

Azar, kaif politics Loki vacharu gaaa em pikaru? Constuency lo available lekunda cricket or movies lo unna charishma ki votes vese rojulu poyi chalaaa rojulu ayyindi

I thought about this few days back, vallake vadalatam enduku, tdp kuda use chesukovachu young batch quota lo ani, if he turn in, good... 

Link to comment
Share on other sites

ABN Andhrajyothi- అంబటి రాయుడు (Ambati Rayudu).. ఈయనొక క్రికెటర్.. మధ్యనే రిటైర్మెంట్(Retirement) తీసుకున్నారు.. అలా రిటైర్మెంట్ ఇచ్చారో లేదో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అంబటి పేరు మోతెక్కిపోతోంది. క్రీడల పరంగా అనుకుంటున్నారేమో అస్సలు కాదండోయ్.. రాజకీయ పరంగా ఈయన వార్తల్లో నిలుస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్గా అంబటి రాజకీయాల్లోకి (Ambati Rayudu Politics) రావాలని తహతహలాడుతున్నారట. అందుకే ఈయన కోసం ఏపీ, తెలంగాణలోని (AP, Telangana) అధికార, ప్రతిపక్షాలు క్యూ కడుతున్నాయి.. మా పార్టీలోకి రండి.. కాదు కాదు మా పార్టీలోకే రండి అని ఆహ్వానాలు పంపిస్తున్నాయట. రేంజ్లో ఆహ్వానాలు వస్తుంటే ఎటువైపు అడుగులు వేయాలనేది తెలియక డైలామాలో పడ్డారట. ఈయన్ను పార్టీలోకి ఎవరెవరు మంతనాలు జరిపారు..? అసలు అంబటి చేస్తున్న సమాలోచనలు ఏంటి..? ఈయన స్వగ్రామం ఏపీ.. అక్కడి పార్టీలు ఆహ్వానించాయనడంలో అర్థముంది సరే.. తెలంగాణ పార్టీలు ఎందుకు ఈయన్ను ఆహ్వానించాయి..? ఈయన్నుంచి పార్టీలు ఏం కోరుకుంటున్నాయి..? తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది నాయకులు ఉండగా అంబటి కోసమే ఎందుకు రాజకీయ పార్టీలు ఇంతలా క్యూ కడుతున్నాయి..?

Link to comment
Share on other sites

5 hours ago, kumar_tarak said:

asalu clarity leni news idi....TDP adiginattu ekkada ledu

TG lo trs bjp inka AP lo jaffa adigundochu

Link to comment
Share on other sites

8 hours ago, ramntr said:

Ok, vadu atu fix ayyada.. 

First timer advantage vuntadi election Lo... 

Thanemanna AP lo social service chesada leka star cricketer aa like Azar & lakshman from AP.

Malli cheredi AP development ki against ayina okka job kooda create cheyyani YCP lo.

Only a fool can take such decision.

Link to comment
Share on other sites

10 hours ago, Sunny@CBN said:

Nenu cheppa ga munde ilantivi chestaru ani. Kamma meeda padi edavatam kosame vadni use chestaru

Vaadu team lo vunnappudu Kohli gurinchi Rohit tho edho cheppaadu. Unprofessional behaviour ni tolerate cheyyalemani theesesaaru.

Middle order lo pampithe crucial time lo defensive batting chesaadu. Prathi mangalavaram gaadu kamma vaalla meedha padi edusthunnaaru.

Link to comment
Share on other sites

14 minutes ago, ravindras said:

Vaadu team lo vunnappudu Kohli gurinchi Rohit tho edho cheppaadu. Unprofessional behaviour ni tolerate cheyyalemani theesesaaru.

Middle order lo pampithe crucial time lo defensive batting chesaadu. Prathi mangalavaram gaadu kamma vaalla meedha padi edusthunnaaru.

Rohit kohli matter thelidu gani, appudu vadi form rodd anedi true, same time Vijay shankar srh tharapuna better performance ichadu with bat n ball... Selection ayithe correct gane chesaru.. Mana yedavalaki thelidu ga vadi stats Aa year lo wc mundu... 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...