Uravakonda Posted June 3 Share Posted June 3 పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి 8-10 ఎంపీ సీట్లు...12 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు. ఇవే ఆ ఎంపీ సీట్లు. 1.సుజనా చౌదరి - విజయవాడ ఎంపీ 2.పురంధేశ్వరి - వైజాగ్ 3.ఆదినారాయణ రెడ్డి - కడప 4.సీఎం రమేష్ - రాజంపేట 5.TG వెంకటేష్ - కర్నూల్ 6.కామినేని శ్రీనివాస్ - ఏలూరు 7.సత్యకుమార్ - నెల్లూరు 8.GVL - నరసరావుపేట ఎమ్మెల్యే సీట్లు : 1.వరదాపురం సూరి - ధర్మవరం 2.విష్ణువర్ధన్ రెడ్డి - కదిరి 3.విష్ణుకిమార్ రాజు - వైజాగ్ నార్త్ 4. భానుప్రకాశ్ రెడ్డి - తిరుపతి 5.సాధినేని యామిని - గుంటూరు వెస్ట్ 6.రమేష్ నాయుడు - రాజంపేట 7.PVN మాధవ్ - వైజాగ్ వెస్ట్ 8.SK భాజి - విజయవాడ వెస్ట్ 9.అంజేయనేయ రెడ్డి - నెల్లూరు సిటీ 10.పూడి తిరుపతి రావు - ఆముదాల వలస 11.సోము వీర్రాజు - రాజమండ్రి సిటీ 12.లంకా దినకర్ - గన్నవరం Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 3 Author Share Posted June 3 2% voting enthamandhiki vasthundhoo bet kattandi. Enthamandhi gelustharu? Naa paata, only two (TG Venkatesh and Vishnukumar Raju). 0 seats win avutharu. Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted June 3 Share Posted June 3 9 minutes ago, Uravakonda said: పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి 8-10 ఎంపీ సీట్లు...12 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు. ఇవే ఆ ఎంపీ సీట్లు. 1.సుజనా చౌదరి - విజయవాడ ఎంపీ 2.పురంధేశ్వరి - వైజాగ్ 3.ఆదినారాయణ రెడ్డి - కడప 4.సీఎం రమేష్ - రాజంపేట 5.TG వెంకటేష్ - కర్నూల్ 6.కామినేని శ్రీనివాస్ - ఏలూరు 7.సత్యకుమార్ - నెల్లూరు 8.GVL - నరసరావుపేట ఎమ్మెల్యే సీట్లు : 1.వరదాపురం సూరి - ధర్మవరం 2.విష్ణువర్ధన్ రెడ్డి - కదిరి 3.విష్ణుకిమార్ రాజు - వైజాగ్ నార్త్ 4. భానుప్రకాశ్ రెడ్డి - తిరుపతి 5.సాధినేని యామిని - గుంటూరు వెస్ట్ 6.రమేష్ నాయుడు - రాజంపేట 7.PVN మాధవ్ - వైజాగ్ వెస్ట్ 8.SK భాజి - విజయవాడ వెస్ట్ 9.అంజేయనేయ రెడ్డి - నెల్లూరు సిటీ 10.పూడి తిరుపతి రావు - ఆముదాల వలస 11.సోము వీర్రాజు - రాజమండ్రి సిటీ 12.లంకా దినకర్ - గన్నవరం Idem comedy. Veelaki isthe nenu kuda vote veyyanu. YCP better. Link to comment Share on other sites More sharing options...
ramntr Posted June 3 Share Posted June 3 Comedy aa nijam ga discuss chesara.. If true, YCP mp number starts from 8, MLA starts from 11... Vishnu raju okkade kanapaduthunnadu... Aa kadiri tirupati candidates seat ivvtaniki ee cbn ki manasu ela vachindi ayya... Chi chi... Link to comment Share on other sites More sharing options...
adithya369 Posted June 3 Share Posted June 3 6 minutes ago, Uravakonda said: పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి 8-10 ఎంపీ సీట్లు...12 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు. Enti ee bhaava daaridram??? 175 MLA & 25 MP offer cheyyaalsindi Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 3 Author Share Posted June 3 5 minutes ago, adithya369 said: Enti ee bhaava daaridram??? 175 MLA & 25 MP offer cheyyaalsindi 7 minutes ago, ramntr said: Comedy aa nijam ga discuss chesara.. If true, YCP mp number starts from 8, MLA starts from 11... Vishnu raju okkade kanapaduthunnadu... Aa kadiri tirupati candidates seat ivvtaniki ee cbn ki manasu ela vachindi ayya... Chi chi... 8 minutes ago, Sunny@CBN said: Idem comedy. Veelaki isthe nenu kuda vote veyyanu. YCP better. What's app university lo vachindhi. Share sesa 😄 🤣 😂 Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 3 Author Share Posted June 3 By the way, BJP nundi 12 B forms print avuthayi at any cost. Naaku inthamandhi candidates unnaru ani theleedhu. Surprised yaa. AP voting lo 0.25% pakka. Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted June 3 Share Posted June 3 No alliance with Baffas please....CBN paruvu pothadu vallatho velte. Edaina unte post poll chuskovachu. Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted June 3 Share Posted June 3 19 minutes ago, Uravakonda said: పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి 8-10 ఎంపీ సీట్లు...12 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు. ఇవే ఆ ఎంపీ సీట్లు. 1.సుజనా చౌదరి - విజయవాడ ఎంపీ 2.పురంధేశ్వరి - వైజాగ్ 3.ఆదినారాయణ రెడ్డి - కడప 4.సీఎం రమేష్ - రాజంపేట 5.TG వెంకటేష్ - కర్నూల్ 6.కామినేని శ్రీనివాస్ - ఏలూరు 7.సత్యకుమార్ - నెల్లూరు 8.GVL - నరసరావుపేట ఎమ్మెల్యే సీట్లు : 1.వరదాపురం సూరి - ధర్మవరం 2.విష్ణువర్ధన్ రెడ్డి - కదిరి 3.విష్ణుకిమార్ రాజు - వైజాగ్ నార్త్ 4. భానుప్రకాశ్ రెడ్డి - తిరుపతి 5.సాధినేని యామిని - గుంటూరు వెస్ట్ 6.రమేష్ నాయుడు - రాజంపేట 7.PVN మాధవ్ - వైజాగ్ వెస్ట్ 8.SK భాజి - విజయవాడ వెస్ట్ 9.అంజేయనేయ రెడ్డి - నెల్లూరు సిటీ 10.పూడి తిరుపతి రావు - ఆముదాల వలస 11.సోము వీర్రాజు - రాజమండ్రి సిటీ 12.లంకా దినకర్ - గన్నవరం 2014 lone ivva ledu ippudu iste CBN mind dobbinatte. Daani badulu BJP ki hand over cheste potundi party ni. 😂😂 Link to comment Share on other sites More sharing options...
Mobile GOM Posted June 3 Share Posted June 3 3 minutes ago, Uravakonda said: What's app university lo vachindhi. Share sesa 😄 🤣 😂 Ithe ok 😂😂 Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted June 3 Share Posted June 3 Maa idly eerrrigaadu roxz Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted June 3 Share Posted June 3 32 minutes ago, Uravakonda said: What's app university lo vachindhi. Share sesa 😄 🤣 😂 Aa @ravindras uncle ye vadhili untadu Link to comment Share on other sites More sharing options...
KING007 Posted June 3 Share Posted June 3 Comedy 😂 Link to comment Share on other sites More sharing options...
krish2015 Posted June 3 Share Posted June 3 4 hours ago, Uravakonda said: పొత్తుకి ఒప్పుకుంటే బీజేపీకి 8-10 ఎంపీ సీట్లు...12 ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసిన చంద్రబాబు. ఇవే ఆ ఎంపీ సీట్లు. 1.సుజనా చౌదరి - విజయవాడ ఎంపీ 2.పురంధేశ్వరి - వైజాగ్ 3.ఆదినారాయణ రెడ్డి - కడప 4.సీఎం రమేష్ - రాజంపేట 5.TG వెంకటేష్ - కర్నూల్ 6.కామినేని శ్రీనివాస్ - ఏలూరు 7.సత్యకుమార్ - నెల్లూరు 8.GVL - నరసరావుపేట ఎమ్మెల్యే సీట్లు : 1.వరదాపురం సూరి - ధర్మవరం 2.విష్ణువర్ధన్ రెడ్డి - కదిరి 3.విష్ణుకిమార్ రాజు - వైజాగ్ నార్త్ 4. భానుప్రకాశ్ రెడ్డి - తిరుపతి 5.సాధినేని యామిని - గుంటూరు వెస్ట్ 6.రమేష్ నాయుడు - రాజంపేట 7.PVN మాధవ్ - వైజాగ్ వెస్ట్ 8.SK భాజి - విజయవాడ వెస్ట్ 9.అంజేయనేయ రెడ్డి - నెల్లూరు సిటీ 10.పూడి తిరుపతి రావు - ఆముదాల వలస 11.సోము వీర్రాజు - రాజమండ్రి సిటీ 12.లంకా దినకర్ - గన్నవరం Okeee sitting lo number of seats tho patu, seats name kuda finalize aipoinayaaa 🤔🤔. Best part of commedy emante seats names tho patu contesting candidates names kuda CBNeee ivvadam. Link to comment Share on other sites More sharing options...
uravis Posted June 3 Share Posted June 3 4 hours ago, ramntr said: Comedy aa nijam ga discuss chesara.. If true, YCP mp number starts from 8, MLA starts from 11... Vishnu raju okkade kanapaduthunnadu... Aa kadiri tirupati candidates seat ivvtaniki ee cbn ki manasu ela vachindi ayya... Chi chi... Ante maa guntur west correct choice antara Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 4 Author Share Posted June 4 1 hour ago, uravis said: Ante maa guntur west correct choice antara 2 hours ago, KING007 said: Comedy 😂 Nenu seppindhi endhi, mee disco endhi? Ee list tho elechans ki elthey, 2% votes enthamandhi ki vasthayi ani. Meeru divert setha undaru topic ni. Case edatha emanukunnarooo. CID chief Sunil Kumar mimmalni Yada unna lakosthadu. Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted June 4 Share Posted June 4 15 minutes ago, Uravakonda said: Nenu seppindhi endhi, mee disco endhi? Ee list tho elechans ki elthey, 2% votes enthamandhi ki vasthayi ani. Meeru divert setha undaru topic ni. Case edatha emanukunnarooo. CID chief Sunil Kumar mimmalni Yada unna lakosthadu. Vere vaalla sangathi yemo kaani maa eeri gadiki mathram unanimous gelupu...already mee pai post nijam anukuni @satya uncle pamphlets panchuthunadu inti intiki velli Link to comment Share on other sites More sharing options...
krishna_a Posted June 4 Share Posted June 4 Hahahahha almost Andaru TDP valle kada… shelter Kosam vellina batch Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 4 Author Share Posted June 4 5 minutes ago, krishna_a said: Hahahahha almost Andaru TDP valle kada… shelter Kosam vellina batch Ante, eerimama kooda mana mokka ye na? Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted June 4 Share Posted June 4 ● కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ ● ఇరువురు నేతల మధ్య గంటకు పైగా కీలక చర్చలు ● సమావేశంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ● కర్ణాటక దెబ్బకు దక్షిణాదిలో పడిపోయిన కమలం గ్రాఫ్ ● తెలంగాణలో రేసులో ఉండాలంటే టీడీపీ సహకారం ● అవసరమని భావిస్తున్న బీజేపీ అగ్ర నాయకత్వం! ● ఇరు రాష్ట్రాల్లో పరస్పర సహకారానికి షా ప్రతిపాదన? న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీతో బీజేపీ మళ్లీ జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం రాత్రి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. దాదాపు గంటకు పైగా ఆయనతో కీలక సమాలోచనలు జరిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. వీరి మధ్య చర్చలు అత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగాయని తెలుస్తోంది. అయితే ఇవి ప్రాథమిక చర్చలు మాత్రమేనని, భవిష్యత్తులో మరింత నిర్మాణాత్మకంగా జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో.. తెలంగాణలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం కష్టమని ఆ పార్టీలో చేరిన నేతలే భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో తమకు టీడీపీ సహకారం అవసరమని, తెలుగుదేశంతో చేతులు కలిపితే మొత్తం దక్షిణాదిలో పార్టీకి ఊపిరి పోసినట్లవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఏపీలో ఓవైపు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తి అండదండలు అందిస్తుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకోవాలంటే ఏపీలో కూడా బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేస్తున్నాయి. పరస్పర ప్రయోజనాలను గౌరవిస్తేనే.. రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు.. ఇరు వర్గాలు ఆ ప్రయోజనాలను గౌరవిస్తేనే సఖ్యత ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ, టీడీపీ రెండూ ఈ విషయాన్ని గుర్తించినట్లు అర్థమవుతోందని విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో పరస్పర సహకారానికి చంద్రబాబు వద్ద అమిత్ షా ప్రతిపాదన చేసినట్లు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగినవి ప్రాథమిక చర్చలే అయినందున.. భేటీ ఫలితాలను నిర్ధారించలేమని, తదుపరి జరిగే చర్చల్లోపు ఇరు వర్గాల నుంచి వచ్చే సంకేతాలే ప్రధానమవుతాయని పేర్కొంటున్నాయి. కానీ, తెలంగాణలో డిసెంబరులో జరగనున్న ఎన్నికలకే కాకుండా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే సమగ్ర వ్యూహం రూపొందించుకుని రంగంలోకి దిగాలని బీజేపీ నిర్ణయించిందని ఆ వర్గాలు తెలిపాయి. అందుకే చంద్రబాబుతో వివిధ విషయాలపై అమిత్ షా కూలంకషంగా చర్చించారని పేర్కొన్నాయి. తెలంగాణలో టీడీపీకి స్నేహహస్తం అందించడంతోపాటు ఏపీలో జగన్ విషయంలో పైకి కనిపించిన సానుకూలత తమకేమీ లేదని బీజేపీ అగ్రనేతలు త్వరలోనే సంకేతాలు పంపవచ్చునని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా.. ఏపీ, తెలంగాణలో పరిస్థితులు వేరని, అన్నింటినీ బేరీజు వేసుకుని రంగంలోకి దిగాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted June 4 Share Posted June 4 ee Terrorist la tho manaki potthi voddhu babayya.. etu TS lo BJP budaga pagilipoyindhi.. Link to comment Share on other sites More sharing options...
Uravakonda Posted June 4 Author Share Posted June 4 17 minutes ago, Raaz@NBK said: ee Terrorist la tho manaki potthi voddhu babayya.. etu TS lo BJP budaga pagilipoyindhi.. Mana vallaki vallaki 2 or 3 seats vasthayi, valla valana manaki single seat kooda raadhu. AP lo elections gelakakunda untaremoo soodali. Link to comment Share on other sites More sharing options...
satya Posted June 4 Share Posted June 4 2 hours ago, vk_hyd said: Vere vaalla sangathi yemo kaani maa eeri gadiki mathram unanimous gelupu...already mee pai post nijam anukuni @satya uncle pamphlets panchuthunadu inti intiki velli Cm seat ma veeraju ki ivakapothe rasthram tagaladipotundi Link to comment Share on other sites More sharing options...
vk_hyd Posted June 4 Share Posted June 4 1 minute ago, satya said: Cm seat ma veeraju ki ivakapothe rasthram tagaladipotundi Appudu aa boodidha raasukuni smasanam lo kurchomanu 😁 Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted June 4 Share Posted June 4 25 minutes ago, Uravakonda said: Mana vallaki vallaki 2 or 3 seats vasthayi, valla valana manaki single seat kooda raadhu. AP lo elections gelakakunda untaremoo soodali. aa terrorist lu kelukutaru ga bro.. Link to comment Share on other sites More sharing options...
Sunny@CBN Posted June 4 Share Posted June 4 Telangana lo kuda pothu vaddu baboyi. Maybe they want to CBN to come to campaign against BRS and congress. Link to comment Share on other sites More sharing options...
Flash Posted June 4 Share Posted June 4 22 minutes ago, Sunny@CBN said: Telangana lo kuda pothu vaddu baboyi. Maybe they want to CBN to come to campaign against BRS and congress. BRS cant attack other parties like before as they are a national party now with changed Bharat identity.. Cong/ Bjp contest will only be against BRS and not between them Link to comment Share on other sites More sharing options...
Rajakeeyam Posted June 4 Share Posted June 4 Telugu Desam Party chief Chandrababu Naidu today met BJP president JP Nadda and Home Minister Amit Shah in Delhi to discuss an alliance ahead of the Telangana assembly election later this year and general elections next year. The meeting lasted for about half an hour. BJP and TDP may have an alliance for the Telangana assembly elections to be held this year, sources said. Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted June 4 Share Posted June 4 15 minutes ago, Rajakeeyam said: Telugu Desam Party chief Chandrababu Naidu today met BJP president JP Nadda and Home Minister Amit Shah in Delhi to discuss an alliance ahead of the Telangana assembly election later this year and general elections next year. The meeting lasted for about half an hour. BJP and TDP may have an alliance for the Telangana assembly elections to be held this year, sources said. BJP ki avasaram ayyi licking start chesindiga Link to comment Share on other sites More sharing options...
ramntr Posted June 4 Share Posted June 4 1 hour ago, Rajakeeyam said: Telugu Desam Party chief Chandrababu Naidu today met BJP president JP Nadda and Home Minister Amit Shah in Delhi to discuss an alliance ahead of the Telangana assembly election later this year and general elections next year. The meeting lasted for about half an hour. BJP and TDP may have an alliance for the Telangana assembly elections to be held this year, sources said. Baffas ki zero mla ravochu tg la unless kavita Arrest happen.. So no issue in alliance in TG but Ap la big no please... Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.