Jump to content

Graduate MLC Election Counting


Recommended Posts

  • Replies 811
  • Created
  • Last Reply

అతను: మనం జూలైలో విశాఖకు వెళ్తున్నాం.
విశాఖ ప్రజలు: వద్దు.. ప్లీజ్ అక్కడే ఉండు. 😀
ఆ దరిద్రం మాకు వద్దు.....
కృష్ణ, గుంటూరు జిల్లా వాళ్లే మూటగట్టు కోండి......😎
ఎంతమాటన్నారు బా.. ఇప్పటికన్నా మారండి కృష్ణ గుంటూరు జిల్లా వాళ్లు......🤷

Link to post
Share on other sites

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC:

5వ రౌండ్ లో వైసీపీ మెజారిటీ: 7ఓట్లు

3,4,5 రౌండ్ల మెజారిటీ 105ఓట్లు

Link to post
Share on other sites

# పశ్చిమ రాయలసీమ MLC గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్...

మొత్తం 38 నియోజకవర్గాలు .

2019 లో తెలుగుదేశం గెలిచింది కేవలము రెండూ.. హిందూపూర్ , ఉరవకొండ.. ఇక 36 వైఎస్ఆర్సీపీ వే..

పైగా ఇదే ప్రాంతం నుండి ముఖ్యమంత్రి, మంత్రులు ఎంతోమంది నామినేటెడ్ పదవులు వైఎస్ఆర్సీపీ నుండి...జగన్ రెడ్డి సొంత ప్రాంతం..#వైఎస్ఆర్సీపీ అడ్డాగా పేరు.

అలాంటి చోట #తెలుగుదేశం - వైఎస్ఆర్సీపీ పోటాపోటీ అంటే మామూలు విషయం కాదు.

 గవర్నమెంట్లో వుండి ఎలక్షన్స్ లో అధికారులను అడ్డం పెట్టుకొని ఇంతా మ్యానేజ్ చేసిన ,ఇష్టానుసారం ఓటర్ కి డబ్బు పంచిన #తెలుగుదేశం కి దాదాపు సమాన ఓట్లు ఇప్పటివరకు... ఖచ్చితంగా ఇది కూడా తెలుగుదేశం గెలుస్తుంది.... ✌️✌️✌️

#byebyejaganin2024 
#JaganPaniAyipoyindhi 
#EndOfYCP

Link to post
Share on other sites

xxxxxx ki End Card veyyakapothe AP bhaavi tharanaki end card paduddi…..

Kula picha/Cinema picha pakkana petti…. Vignathatho edhava egos ki pokunda 2024 lo YCP otami okkate target ani pani cheyyandi…..

Link to post
Share on other sites

ఇప్పటిదాకా దాదాపు 3 లక్షల ఓట్లు కౌంటింగ్ అయింది.. 

ఉత్తరాంధ్ర మొత్తం ఓట్లు - 209000
లెక్కించిన ఓట్లు - దాదాపు 1,40,000
తెలుగుదేశం - 46%
వైసీపీ - 29%

తూర్పు రాయలసీమ ఓట్లు - 2,69,809 
లెక్కించిన ఓట్లు - దాదాపు 1,70,000
తెలుగుదేశం - 44.5%
వైసీపీ - 35%

పశ్చిమ రాయలసీమ మొత్తం ఓట్లు - దాదాపు 1,80,000
లెక్కించిన ఓట్లు - దాదాపు 66,000
తెలుగుదేశం - 41%
వైసీపీ - 44%

Link to post
Share on other sites
2 hours ago, BalayyaTarak said:

aa curry gadiki Jagan winning will be disaster for state ani cheppandi 

Aayana ento edustane untaadu tdp cbn paina bjp tho unnapudu pogidevaadu teda person 

Link to post
Share on other sites

(టీవీ5 స్క్రోలింగ్) చిత్తూరు : తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఓట్ల లెక్కింపు 

6వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్‌కు 28000 ఓట్ల ఆధిక్యం 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

టీడీపీ 69,910,  వైసీపీ 46,632, పీడీఎఫ్ 30,116, బీజేపీ 7,112

ఊచ కోత 💪💪

Link to post
Share on other sites

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఆరవ రౌండ్లో ప్రస్తుతం టీడీపి అభ్యర్థి 

భూమిరెడ్డికి 4938 ఓట్లు TDP

వెన్నపూసకు 4740 ఓట్లు. YCP

Link to post
Share on other sites

వెండి కాయిన్ లు పంచలేదు

దొంగ ఓట్లు ఎక్కించలేదు

అధికారుల అండ లేదు 

ఒక్క రూపాయి డబ్బు పంచలేదు

వేపాడ చిరంజీవి గారు 

ఇది ఉత్తర ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ మేధావులు రంపం కోత .....
రాజధాని అని చెప్పుకుంటూ...భూ దోపిడీ చేసిన దొంగల గుండెల్లో గునపాలు దింపారు .....

ఇక మీ కథ ముగిసింది.....
ఇక మీరు గెలవరు ....

డబ్బు తీసుకున్న మీకు ఓటు వేయరు..... 

అంత కసిగా ఉన్నారు
ప్రజలు

తెదేపా నాయకులారా
కలిసి మెలిసి పనిచేయండి..... చాలు

కార్యకర్తలకు గౌరవం ఇవ్వండి
దగ్గరకు తీయండి అందరినీ చాలు 

చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం లో .... తిరుగులేని శక్తిగా నిలుస్తాం మనం 
జై తెలుగుదేశం
జై రాయలసీమ
జై ఉత్తర ఆంధ్ర
జై అమరావతి

Link to post
Share on other sites
3 minutes ago, TDP_Abhimani said:

Arey pawala....line lo nilabadu ..oka 10-15 padestam...vunte vundu ..leeda then-goo......ila vundali TDP attitude 💪💪

20 max. adi kuda gelichevallaki. leda 10 jsp 10 tdp/ycp/bjp nunchi poyina vallaki

Link to post
Share on other sites
1 minute ago, narens said:

Election roju call chesthe ….full donga votes, srikanth asalu no pravharam…edo naam ke vaasthe ga poti chesthunnadu annaru… ..cut chesthe 28K + leading 😁😁

ee wave chustunte jagan anna hawa lo kottukupotam emo :D:D ongole daka elections lekka kattina only tdp alone will win 80 seats :D 5 bonus including JS. Iddaru kalise chestaru kabatti 83-84 seats vastay ... ah migilina jillaki elections avasarledu :D 

Link to post
Share on other sites
6 minutes ago, TDP_Abhimani said:

Yaa brother....last time 15 seats lo deposit vachindi...maali vallaki power sharing anta😂😂

at this point vala gurinchi light...lets enjoy..one thing is clear educated batch lo pasa ledu ycp ki..as elections near by teachers and govt employees will further move away. its easy to target vrs promotions transfers for teachers. enduku le ani vadilestaru.evaraina anthe. no body likes confronting govt. repu elections degara ayyekoddhi jagan anna paaavaammm :D :D votes unayo ledo chusukondi chalu..elections 1 day mundu car lu bus lu ready pettukoni vacheyandi voting ki chalu

Link to post
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...