Jump to content

Graduate MLC Election Counting


Sunny@CBN

Recommended Posts

  • Replies 811
  • Created
  • Last Reply

జగన్ సర్కార్‌కు బుద్ది చెబుతున్న పట్టభద్రులు !

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఎన్నికల ఫలితాల్లో స్పష్టమవుతోంది. మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో హడావుడి చేసి.. చివరికి వెండి బిస్కెట్లు కూడా పంపిణీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు గెలుపుబాటలో ఉన్నారు. మూడు రౌండ్లు ముగిసేసరికి ఆయన పది వేల ఓట్ల మెజార్టీకి దగ్గరగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో విజయాన్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద ఎత్తున నేతల్ని మోహరించింది. రాజధాని అంటూ రెచ్చగొట్టింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం క్లారిటీగా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా మాధవ్ పోటీ చేసి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు పీడీఎఫ్ అభ్యర్థి గెలిచారు. ఈ సారి టీడీపీ అభ్యర్థికి ఊహించనంత మద్దతు లభించింది. ఇది ప్రభుత్వానికి ఓ స్పష్టమైన సంకేతంగా భావించవచ్చు.

ఇక గెలవమేమో అని దొంగ ఓట్ల విప్లవం సృష్టించిన తూర్పు రాయలసీమలోనూ వైసీపీకి గడ్డు పరిస్థితి ఏర్పడింది. అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ భారీ ఆధిక్యంలో ఉన్నారు . ప్రతీ రౌండ్‌లోనూ ఆయన ఆధిక్యంలో ఉన్నారు. గతంలో ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి గెలిచారు. కానీ ఈ సారి అధికారంలో ఉండి… ఎన్ని రకాల అక్రమాలు చేయాలో అన్నీ చేసినా ప్రయోజనం ఉండటం లేదు. ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపు సునాయాసం అవనుంది. అలాగే పశ్చిమ రాయలసీమ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాలరెడ్డి గట్టిపోటీ ఇస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కంటే… వెయ్యి ఓట్లతో మాత్రమే వెనుకబడ్డారు. ఎవరికీ యాభై శాతం ఓట్లు వచ్చే అవకాశం లేదు కాబట్టి ద్వితీయ ప్రాధాన్య ఓట్లు కీలకం కానున్నాయి. ద్వితీయ ప్రాధాన్య ఓట్ల విషయంలో పీడీఎఫ్ .. టీడీపీ పరస్పర సహకారం అందించుకున్నాయి.

అదే కలిసి వస్తే.. ఈ స్థానంలోనూ టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. అదే జరిగితే జగన్ ఇజ్జత్ పోయినట్లే. కడప లాంటి గుప్పిట పెట్టుకున్న జిల్లాలోనూ పట్టభద్రులు ఆగ్రహంగా ఉన్నట్లుగా తేలిపోతుంది. ఎన్నికలకు ముందు కాస్త ఆలోచన పరులు అయిన పట్టభద్రులు వేసిన ఓట్లు ప్రభుత్వానికి బుద్ది చెప్పేలా ఉన్నాయి. ఈ ఫలితాల నుంచి ప్రభుత్వం ఏమైనా నేర్చుకుంటుందా లేకపోతే… డబ్బులు సరిగ్గా పంచలేదని.. దొంగఓట్లు సరిగ్గా వేయలేకపోయామని… కంచుకోటల్లో సరిగ్గా రిగ్గింగ్ చేయలేకపోయామని నిర్ణయించుకుని ఆ దిశగా మెరుగుపడేందకందుకు ప్రయత్నిస్తుందా అన్నది ఆ పార్టీ ఇష్టం కానీ ప్రజలు చూసే కోణంలోనే చూస్తున్నారని ఫలితాలు అర్థమవుతున్నాయి.

Link to comment
Share on other sites

1 hour ago, Nfan from 1982 said:

image.thumb.png.04a4d38885b762b28fc1a5e694ca20f4.png

పశ్చిమరాయలసీమ గ్రాడ్యుయేట్

ఎమ్మెల్సీ కౌంటింగ్ లో నాలుగవ రౌండ్ పూర్తి అయ్యేసరికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 6 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

Link to comment
Share on other sites

6 minutes ago, Uravakonda said:

పశ్చిమరాయలసీమ గ్రాడ్యుయేట్

ఎమ్మెల్సీ కౌంటింగ్ లో నాలుగవ రౌండ్ పూర్తి అయ్యేసరికి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 6 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

🙏🙏🙏

Link to comment
Share on other sites

2 hours ago, Yaswanth526 said:

There are four types of MLCs categories that went for elections

1. Local Bodies MLC's - ante mptc zptc vallu votes vese seats - indulo TDP poti cheyaledu.. poti chesina geliche chance nil

2. Teachers’ MLC's only teachers vestharu.. indulo YCP edge undi, clear majority ledu.

3. Graduate MLC's - only graduates vote.. three seats, uttarandhra, east rayalaseema (chittoor, nellore, prakasam), west rayalaseema (atp, kurnool, kadapa) - on average 2.3 lakhs votes poll ayyayi per seat.. TDP is leading in all of them.. counting still going on.

4. MLA MLC's - Need 22 votes to win. If there is whip TDP can win one, but YCP make sure there will be no whip.

5. Governor also nominates two members who referred by State Govt I guess...

Link to comment
Share on other sites

1 minute ago, narens said:

Urban votes ee gaa..Rural different pattern vuntaadi…anyway good boost for tdp cadre and party if we win all 3…

 

10 minutes ago, Siddhugwotham said:

We can consider this as sample in Urban areas i believe...

Sure 

Also point to be noted is graduates represents from all areas. In fact most of them migrate from rural

 

Link to comment
Share on other sites

2 minutes ago, Nfan from 1982 said:

*చదువుకున్న యువతలో మార్పు కనపడుతోంది*
కానీ
*చదువు చెప్పే పంతుళ్లలో ఇంకా మార్పు రాలేదనుకుంటా..*

Private  teachers votes avi konnaru

Link to comment
Share on other sites

32 minutes ago, niceguy said:

Can we consider this as Survey sample :wave: @Raaz@NBK @RamaSiddhu J

Urban & Educated Lo TDP always have edge over YCheaP…. Ippudu inka strong anti YCheaP mida vachinattundi…..
Rural Lo koda YCheaP ki equal ga vasthe….. disaster result untadi YCheaP ki…..  

Also ladies can be another big factor…… last time TDP ki pasupu kunkuma tisukoni mari sunnam raasaru…..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...