Jump to content

Adani - Fraud


Flash

Recommended Posts

  • Replies 1.1k
  • Created
  • Last Reply

అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్ కవర్లో తీసుకునేందుకు నిరాకరించింది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై తామే ఒక కమిటీని నియమించనున్నట్లు ప్రకటించి.. తీర్పు వాయిదా వేసింది.

Link to comment
Share on other sites

5 minutes ago, Nfan from 1982 said:

అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్టాక్ మార్కెట్ల నియంత్రణ చర్యలను పటిష్ఠం చేసేందుకు ప్రతిపాదిత నిపుణుల కమిటీ పేర్లు సీల్డ్ కవర్లో తీసుకునేందుకు నిరాకరించింది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై తామే ఒక కమిటీని నియమించనున్నట్లు ప్రకటించి.. తీర్పు వాయిదా వేసింది.

pegasus ki kuda ilage supremecourt committee vesindi 2 years back. tharuvatha emaindo evadiki teliyadu. idi kuda anthe. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...