Jump to content

Jagartha Guys

Yaswanth526

Recommended Posts

  • Replies 427
  • Created
  • Last Reply
Posted
5 hours ago, vk_hyd said:

Monna yekado chadhiva..idbi or some bank manager thana gf ki 5cr + transfer chesadu anta bank money 😁

Aadevadoo magajaathi aanimuthyam or Gujarat citizen ayi untadu le. 

Posted
On 6/19/2022 at 10:26 PM, ravindras said:

ap registration website nunchi property documents download chesthunnaaru. andhulo vunna aadhar number ni note chesukuntaaru. aa aadhar number related fingerprint ni clone chesthunnaaru. aeps(aadhar enabled payment system) lo aadhar number ni enter chesthaaru. aa aadhar number ki link ayina list of bank accounts ni display cheshundhi. finger print clone use chesi each bank account balance check chesthunnaru. balance ni withdraw chesthunnaaru. 

Thuglak kintelusa ee technique? 

Ee news choosthe oka team ready chesthadu ....Motham lagesi enquiry start chesthunam ani evarini testhadu

Posted

సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు !

అప్పుడెప్పుడో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. కోట్లు కొట్టేయడానికి దర్జాగా కోల్‌కతా సూట్ కేస్ కంపెనీల పేరుతో చెక్‌లు జమ చేశారు. ఆ కేసు ఇంత వరకూ తేలలేదు. కానీ ఇప్పుడు ఏకంగా సీఎం జగన్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. జగన్ పీఏ నాగేశ్వర్ రెడ్డి పేరుతో ఐడీ క్రియేట్ చేసుకుని అందరూ నమ్మేలా చేస్తూ కొంత మంది ఈ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మణిపాల్ ఆస్పత్రి యజమానికి టోకరా వేయబోయారు. ఆయనకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అలా చేయడం మొదటి సారి కాదని ఇప్పటికే పలువుర్ని మోసం చేశారని బయట పడింది. తాజాగా బర్జర్ పెయింట్స్ నుంచి పదిన్నర లక్షలు నొక్కేశారు. సీఎం జగన్ దావోస్‌లో ఉన్న సమయంలో ఆయన పేరుతో ఇక్కడ ఫ్రాడ్‌కు పాల్పడ్డారు. రూ. పది లక్షలు ఓ సూట్ కేస్ కంపెనీకి తరలించారు. ఇంత జరుగుతున్నా పోలీసులకు… ఎవరికీ తెలియదు. బర్జర్ పెయింట్స్ వాళ్లు వచ్చి చెబితేనే తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా .. సీఎంవో సిబ్బంది నింపాదిగా స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. అసలు జగన్ పేరుతో మోసాలు చేయాలనే ఆలోచన రావడం ..దాన్ని అమల్లో పెట్టడం .. పోలీసులు సీరియస్‌గా తీసుకోకపోవడం వ్యవస్థలో పేరుకుపోయిన జడత్వానికి కారణం అనుకోవచ్చు. ఓ సీఎం పేరును ఇంత విచ్చలవిడిగా వాడేసి అందర్నీ భయపెట్టేసి డబ్బులు వసూలు చేస్తూంటే.. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏమైపోయి ఉంటుంది? ఇలాంటి పరిస్థితి రావడం ముఖ్యమంత్రికి కూడా తలవంపులులాంటిదే.

Read more at telugu360.com: సీఎం జగన్ పేరుతో సైబర్ నేరాలు ! - https://www.telugu360.com/te/cyber-%e2%80%8b%e2%80%8bcrimes-in-the-name-of-cm-jagan/

Posted
48 minutes ago, ravindras said:

idea evarido gaani, excellent ga vundi, aa peru chebithe workout avuddi 

Posted
1 hour ago, Ispate Raju said:

Engg final year ante teenage lo ivannni common antad evadandi veedu

40 yrs aina marriage avvakunda virgin ga teenage ye vuncle maa india lo....

all unmarried with korikals are teenage

Posted

రాక్షస నత్తల భయం.. అమెరికాలోని ఫ్లోరిడాలో కొత్త తరహా లాక్ డౌన్!

15-07-2022 Fri 12:42

ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలకు పెరిగే ప్రమాదం

500 రకాల మొక్కలను తినే పరిస్థితిలో పంటలు, తోటలు సర్వ నాశనం

మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధికారక సూక్ష్మజీవులకు నిలయమైన నత్తలు 

సహజ శత్రువులు లేని వాతావరణంలో విజృంభిస్తూ తీవ్ర నష్టం కలిగించే నత్తలు

అవి నత్తలు.. కాకపోతే కాస్త పెద్ద సైజువి.. ఎలుకల పరిమాణం దాకా పెరుగుతాయి. అయితే ఏంటి? నత్తలతో ఏమవుతుందిలే అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ నత్తలు అమెరికాలోని ఓ ప్రాంతాన్ని వణికిస్తున్నాయి. ఏకంగా ఒక రకమైన కొత్త తరహా లాక్ డౌన్ ఆంక్షలు పెట్టడానికి కారణమయ్యాయి. మరి ఏమిటా నత్తలు, వాటితో సమస్య ఏంటో చూద్దాం.. 

మనుషులకు, మొక్కలకు డేంజర్..
‘జెయింట్ ఆఫ్రికన్ ల్యాండ్ స్నెయిల్’ జాతి నత్తలు పరిమాణంలో చాలా పెద్దవి. ఎనిమిది అంగుళాల పొడవు ఉంటాయి. తొమ్మిదేళ్ల పాటు జీవిస్తాయి. నీటిలో కాకుండా భూమిపై మొక్కలు, చెట్ల ఆకులను తింటూ బతుకుతుంటాయి. నిజానికి అవి కేవలం ఆఫ్రికా దేశాలకే పరిమితమై ఉండేవి. 1960 సమయంలో ఓడల్లో సరుకుల ద్వారానో, పెంచుకునేందుకు, తినేందుకు తెచ్చుకునే మనుషుల ద్వారానో అమెరికాకు చేరాయి. ఆ తర్వాత అక్కడక్కడా తమ సంతతిని ఒక్కసారిగా పెంచుకుంటూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి.

మొదట అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడా ప్రాంతంలో 1960లో వీటి సంతతి విజృంభించింది. అప్పట్లోనే ఆ ప్రదేశంలో నత్తలను నిర్మూలించేందుకు పదేళ్ల పాటు చర్యలు తీసుకుని, ఎనిమిది కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వచ్చింది. అయినా వాటి గుడ్ల ద్వారా అక్కడక్కడా మళ్లీ విజృంభిస్తూనే వస్తున్నాయి. 

ఒక్కో నత్త ఏడాదికి 1,200 గుడ్లు పెట్టి పిల్లలను కంటుంది, మళ్లీ ఈ పన్నెండు వందల నత్తలు ఒక్కోటీ 1,200 పిల్లలను కంటాయి. అంటే ఒక్క నత్త నుంచి రెండేళ్లలో 14.40 లక్షల నత్తలు పుడతాయి.

ఈ నత్తలు దాదాపు 500 రకాల మొక్కలను తింటాయి. అందువల్ల ఈ నత్తలు ఉన్న చోట ఏ రకం పంట అయినా, తోటలు అయినా దెబ్బతినడం ఖాయం. 

ఆఫ్రికన్ జెయింట్ నత్తలపై ఉండే సూక్ష్మజీవులతో మనుషుల్లో మెనింజైటిస్ వ్యాధి వస్తుంది. (మెదడుకు నీరు పట్టి.. తలనొప్పి, తీవ్ర జ్వరం, కండరాల బలహీనత, వణుకు, ఫిట్స్, కాంతిని ఏమాత్రం తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఒకదశలో మరణం కూడా సంభవిస్తుంది).

ఈ నత్తలు కాంక్రీట్ ను కూడా తింటాయని.. దీనితో భవనాలు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ ప్రకటించింది.

సహజ శత్రువులు లేకపోవడంతో విజృంభిస్తూ..
ఏ జీవికి అయినా వాటి సాధారణ ఆవాసంలో సహజ శత్రువులు ఉంటాయి. అందువల్ల వాటి సంతతి నియంత్రణలో ఉంటుంది. ఇది ప్రకృతి సహజమైన నియమం.. అలా కాకుండా ఏదైనా జీవి పూర్తిగా కొత్త ప్రాంతానికి వెళితే.. సహజ శత్రువులు లేకపోవడంతో వాటి సంతతి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఆస్ట్రేలియాలో కుందేళ్లు, యూరప్ దేశాల్లో పాముల సంతతి ఇలాగే విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు అమెరికాకు ఆఫ్రికన్ జెయింట్ నత్తలు పెద్ద సమస్యగా మారాయి.

లాక్ డౌన్ ఏంటి? 
ఇటీవల ఫ్లోరిడాలోని పోర్ట్ రిచీ పట్టణంలో జెయింట్ నత్తలను గుర్తించారు. ఈ నత్తల గుడ్లు మట్టి, మొక్కలు, కలప తరలింపు వంటి మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉండటంతో వెంటనే ఆ ప్రాంతంలో రెండేళ్ల పాటు ఒక రకం లాక్ డౌన్ ను పెట్టారు.

ఆ ప్రాంతం నుంచి ఎలాంటి మొక్కలు, మట్టి, చెత్త, ఇంటి, భవన నిర్మాణ సామగ్రి, పంటలకు సంబంధించిన ఎలాంటి ఉత్పత్తులు, సామగ్రిని బయటికి తీసుకెళ్లకుండా నిషేధం విధించారు.

పొలాలు, తోటల్లో వినియోగించే వాహనాలను కూడా పూర్తిగా సర్వీసింగ్ చేసిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని ఆదేశించారు. 

పోర్ట్ రిచీ పట్టణంలోని అన్ని ప్రాంతాలు, పొలాలు, తోటలు, ఉద్యానవనాల్లో నత్తలను చంపేసే రసాయనాలను చల్లుతున్నారు.

once the shell is separated from snail/nattha it will become leech/jalaga . please wash kids hands whenever they play in mud.  you can kill leech either by burning it in flame or applying salt on leech. 

Posted
1 hour ago, adithya369 said:

Pilla Sainiks 🤣🤣🤣 ila kooda vuntaaraa?

Sainiks thedagaalle kaani paina photo lo tavvinattu ekkaada vundi, damage ayinattu clear ga vunte..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...