KING007 Posted July 19, 2021 Posted July 19, 2021 తెతెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు హైదరాబాద్: తెలంగాణ తెదేపా అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ నియమించింది. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబు ఆయన పేరును ప్రకటించారు. తెతెదేపా అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ ఇటీవల రాజీనామా చేసి తెరాసలో చేరిన నేపథ్యంలో అధ్యక్ష స్థానం ఖాళీ ఏర్పడింది. ఎల్.రమణ స్థానంలో బక్కని నర్సింహులను చంద్రబాబు నియమించారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు చంద్రబాబుకు బక్కని నర్సింహులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
Uravakonda Posted July 19, 2021 Posted July 19, 2021 Background and TDP lo eeyana prasthanam veyandi ikkada.
Nfan from 1982 Posted July 19, 2021 Posted July 19, 2021 14 minutes ago, Uravakonda said: Background and TDP lo eeyana prasthanam veyandi ikkada.
OneAndOnlyMKC Posted July 19, 2021 Posted July 19, 2021 35 minutes ago, KING007 said: Evaru ithanu? Any useful?? 34 minutes ago, Uravakonda said: Background and TDP lo eeyana prasthanam veyandi ikkada. 20 minutes ago, Nfan from 1982 said: Bakkan Narasimhulu was the senior TDP leader in mahabubnagar district also served as TDP district president of mahabubnagar until its get divided into 4 districts as jogulamba gadwal, wanaparthy, nagarkurnool, and itself as MBNR. Narasimhulu served as the Member of the Legislative Assembly for Shadnagar constituency in Andhra Pradesh, India, between 1994 and 1999. They represented the Telugu Desam Party
Siddhugwotham Posted July 19, 2021 Posted July 19, 2021 CBN never disappointed us.... తెలంగాణలో మనకు పోయేదేమీ లేదు... ఈ బక్క మనిషి తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేస్తాడో చూద్దాం...
Uravakonda Posted July 19, 2021 Posted July 19, 2021 34 minutes ago, Siddhugwotham said: CBN never disappointed us.... తెలంగాణలో మనకు పోయేదేమీ లేదు... ఈ బక్క మనిషి తెలుగుదేశం పార్టీని ఎలా బలోపేతం చేస్తాడో చూద్దాం... Pakkana revanth anna anda undhi gaa. KCR down ayyake mana improvements in telangana lo.
predator Posted July 19, 2021 Posted July 19, 2021 Agression packed Telangana environment lo ye soft person nu ela pick chesaru...
Raghu NTR Posted July 19, 2021 Posted July 19, 2021 Hmmm... మొన్న రమణ వెళ్లిపోతే సంబరాలు చేసుకున్న యువత reaction ఏంటి..??!!!🧐
raghu6 Posted July 19, 2021 Posted July 19, 2021 Ithanu ayithe KCR gunjadu ani emo TRS Loki so easily He can serve for TDP more than Ramana 😬
Siddhugwotham Posted July 19, 2021 Posted July 19, 2021 *నమ్మినబంటుకు నజరానా..!* *తిండికి నోచని తిప్పల నుండి టిటిడిపి అధ్యక్ష పీఠం వరకు "బక్కని" ప్రస్థానం* *కడుపేద కుటుంబంలో జన్మించిన బక్కనికి రాజకీయ అందలం* *టిటిడిపి అధ్యక్ష పదవిని అధిష్టించిన "బక్కని నర్సింహులు"* *అవివాహితుడు - సంఘ సేవకుడు - ఆధ్యాత్మిక చింతాపరుడు "బక్కని"* *షాద్‌నగర్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా హర్షాతిరేకాలు* *కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్, నేతల బహిరంగ అభినందనలు* కడు పేద వ్యవసాయ కూలీల కుటుంబంలో పుట్టి పట్టెడన్నంకు కూడా నోచుకోని బీద స్థితి నుండి పట్టుదలతో శ్రమించి, విద్యను అభ్యసించి నేడు ఎంతో ఉన్నత స్థితికి చేరిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన ఓ సామాన్య వ్యక్తి రాజకీయ ప్రస్థానం ఇది. ఆయనొక అవివాహితుడు, సంఘ సేవకుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు. ఆయనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. అయినా రాజకీయ గాంభీర్యం, దీక్షా దక్షత కలిగిన సంస్కారం అతనిది. ఎల్లవేళలా భగవన్నామ స్మరణతో సాగుతూ అందరి తలలో నాలుకైన వ్యక్తి షాద్ నగర్ కు చెందిన సీనియర్ టీటీడీపీ నాయకుడు "బక్కని నర్సిహులు". తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక నమ్మినబంటు. ఎన్టీఆర్ జమానా నుండి చంద్రబాబు నాయుడు వరకు ఆయన ఎప్పుడు పార్టీ విధేయుడే. ఎందరో పార్టీలు మారినా, ఎన్నో బంపర్ ఆఫర్లు వచ్చినా ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీని నమ్ముకుని, నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడిన వ్యక్తిగా బక్కని నర్సింహులుకు పేరుంది. ప్రజాసేవకు, తెలుగుదేశం పార్టీ రాజకీయ జీవితానికి ఆయన జీవితాన్నే ధార పోశారు. అవివాహితుడుగా నేటికి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. భక్తిమార్గంలో ఆధ్యాత్మిక ప్రబోధనలతో ఆయనను అందరు గుర్తిస్తారు. వివేకానంద స్వామి భక్తుడిగా బక్కని నర్సింహులు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. *ఇదీ నేపధ్యం..* బక్కని నర్సింహులు సొంత గ్రామం లింగారెడ్డిగూడా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో బక్కని నర్సింహులు రాజకీయాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. స్వతహాగా ఎదిగిన బక్కని నర్సింహులు ఎన్టీఆర్ పై అభిమానంతో ఆనాడు 1983లో తెలుగుదేశం పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా చేరారు. ఆ తర్వాత బక్కని జీవవైవిధ్యాన్ని పరిశీలించిన ఎన్టీ రామారావు స్వయంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్టును అందజేశారు. 1994లో భారీ మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి శంకర్రావును ఓడించారు. ఆ తరువాత ఆయన ఆధ్యాత్మిక భక్తి శ్రద్ధలను గమనించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. ఆ తర్వాత నర్శింహులు పార్టీ సేవకే పూర్తిగా అంకితమై పోయారు. చంద్రబాబు నాయుడికి నమ్మిన బంటుగా ఉన్నందుకు నేడు రాష్ట్ర అధ్యక్ష పదవి నజరానాగా లభించిందని చెప్పవచ్చు. *అష్టకష్టాలు ఎదుర్కొని..* బక్కని నర్సింహులు స్వగ్రామం లింగారెడ్డిగూడా. ఆయన మొదట్లో సంఘ సేవకుడిగా పరిచయం అయ్యారు. వివేకానంద స్వామి సంఘం పేరిట ఆయన యువతను ఏకం చేసి ప్రజలను భక్తి, సన్మార్గంలోకి తీసుకెళ్లారు. భగవద్గీత పారాయణంలో బక్కని నర్సింహులు ఈ ప్రాంతాల్లో చరిత్రకెక్కారు. ఇక్కడ చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధిని స్వయంగా తానే చూసుకుంటారు. వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆయనకు అత్యంత ప్రీతి పాత్రమైనది. ఆయన ఆ దేవాలయాన్ని విడిచి ఒక్కరోజు కూడా ఉండలేరు. *బక్కని స్టైలే వేరయా* బక్కని నర్సింహులు రాజకీయ జీవితంలో నియోజకవర్గంలో అందరినీ పేరుపేరునా పలకరించడం విశేషం. ప్రతి కార్యకర్త పేరు ఆయనకు గుర్తుంటుంది. ప్రతి గ్రామంలో స్వతహాగా ఆయన అభిమానులు ఉంటారు. ఏ గ్రామానికి వెళ్లినా ఆయన ప్రసంగాలు చిన్న పిల్లాడి నుండి ముసలాడి వరకు అందరినీ ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాలను తన మాటల ద్వారా ఆకట్టుకుంటారు. బక్కని నర్సింహులు నియోజకవర్గంలో ఎందరికో ఆత్మీయ మిత్రుడు. అందుకే ఈ రోజు ఆయనకు అధ్యక్ష పదవిని ఇస్తే కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలలో ఉన్న నాయకులు కూడా ఆయనకు హర్షం ప్రకటిస్తోండడం విశేషం. బక్కని ఎప్పుడు ఆర్భాటాల జోలికి వెళ్లరు. జీవహింస నేరంగా పరిగణిస్తారు. ఆయన శాకాహారి. కార్యకర్తల స్నేహితుల, శ్రేయోభిలాషుల ఇళ్లకు నేరుగా వెళ్తారు. కుటుంబ సభ్యులతో మమేకమై మాట్లాడే విశిష్టత ఆయనకు ఉంది. ఆయన ప్రతి కుటుంబంలో ఓ సభ్యుడిగా ఉంటారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన జీవనశైలి. *షాద్ నగర్ కు గుర్తింపు* షాద్ నగర్ నియోజకవర్గానికి బక్కని నర్సింహులు ద్వారా అనేక సందర్భాల్లో గుర్తింపు లభించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు బక్కని చేసిన కార్యక్రమాలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు యూల్పేన్ సన్, మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్ లాంటివారిని నియోజకవర్గానికి రప్పించుటలో ఆయన కృషి ఉంది. *షాద్ నగర్ లో హర్షాతిరేకాలు* బక్కని నర్సింహులుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అవకాశం రావడంతో షాద్ నగర్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరూ సంతోషం వ్యక్తం చేశారు. నరసింహులు రాష్ట్ర స్థాయికి ఎదగడం అభినందనీయమని అభినందనల వెల్లువ మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ నేతలు షాద్ నగర్ పట్టణంలో, స్వగ్రామం లింగారెడ్డిగూడలో మాజీ ఎంపిపి చల్లా వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరికి గర్వ కారణం..
Atlassian Posted July 19, 2021 Posted July 19, 2021 L Ramana kante evaraina better emo le...lets see eeyana ela chestaro
Hero123 Posted July 19, 2021 Posted July 19, 2021 Kastha aggressive youth candidate ni pettalsindhi emoo.. but kcr dabbulatho koneyyagaladu.. and revanth ki use ayyetattu ithanni pettinattu unnaru, so no split of votes..
Yaswanth526 Posted July 19, 2021 Posted July 19, 2021 1 minute ago, Hero123 said: Kastha aggressive youth candidate ni pettalsindhi emoo.. but kcr dabbulatho koneyyagaladu.. and revanth ki use ayyetattu ithanni pettinattu unnaru, so no split of votes.. Split enduku avvadhu ippudu high chances ga votes split avvataniki
Hero123 Posted July 19, 2021 Posted July 19, 2021 1 minute ago, Yaswanth526 said: Split enduku avvadhu ippudu high chances ga votes split avvataniki Aggressive candidate ni pedithe RR ki padalsina votes manaki padathayi, adhi trs ki help avvuthadhi gaa..
raghu6 Posted July 19, 2021 Posted July 19, 2021 SC ni adyakshudni chesamu ani Andhra lo publicity ivvachu .
Uravakonda Posted July 19, 2021 Posted July 19, 2021 1 hour ago, Hero123 said: Kastha aggressive youth candidate ni pettalsindhi emoo.. but kcr dabbulatho koneyyagaladu.. and revanth ki use ayyetattu ithanni pettinattu unnaru, so no split of votes.. Daniki time undhi. Saraina time lo aggressive candidate vasthadu.
LION_NTR Posted July 19, 2021 Posted July 19, 2021 Aravind kumar goud..would have been a better choice. money, BC background, aggressive speaker.
Chandasasanudu Posted July 19, 2021 Posted July 19, 2021 i think cbn tried his best....scs ki ivatam correct...as tdp improved BCs political position...and now scs...but only concern on the person...but mallanna ni try chesadu anta....mallanna is really fool anattu
Uravakonda Posted July 19, 2021 Posted July 19, 2021 16 minutes ago, LION_NTR said: Aravind kumar goud..would have been a better choice. money, BC background, aggressive speaker. Money ni ippude waste cheyoddu ani party udhesham anukunta.
sskmaestro Posted July 19, 2021 Posted July 19, 2021 Good move to be honest! First CM ha Dalit ni chestaaa Anna KCR, kaneesam party working president ga Anna Dalit ni chesaadaaa ? where as TTDP presidents ga BCs ni chesaasu. Eppudu oka Dalit person ki ah gowravam ichaaru…. Telangana lo second level leadership sucks big time! INC and TTDP failures ki they are the reason. They have the herd instinct to rally behind Andhra leaders and suddenly with the formation of TS, they remained headless. But couldn’t use the opportunity to raise to the occasion. it will take a sweet decade for TS young leaders to come out of TRS mindset and these are initial seeds. Let’s encourage every little bit of positivity and it will help in future.
kumar_tarak Posted July 20, 2021 Posted July 20, 2021 9 hours ago, Chandasasanudu said: i think cbn tried his best....scs ki ivatam correct...as tdp improved BCs political position...and now scs...but only concern on the person...but mallanna ni try chesadu anta....mallanna is really fool anattu Eedu waste..10th, inter fail batch or covid pass batch youtube lo, whatsapp lo Mallana fans , Mallannaa army ani pettukuni eshalu eyyadam, agra kula ahamkaram antu OC's ni boothulu tittadam tappiste eedi valla paisa vupayogam ledu....
Nfan from 1982 Posted July 20, 2021 Posted July 20, 2021 Just heard his first reaction after his announcement! I have lots of respect to him after hearing his first reaction. He had very clear , crispy , loyal and committed voice to the party
Nfan from 1982 Posted July 20, 2021 Posted July 20, 2021 I am with CBN’s decision 👍. SC ki preference icharu. That’s a great move for sure 👌👌👍👍👏👏
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.