Jump to content

does salary credited to all govt emp...?

Recommended Posts

Posted
30 minutes ago, surapaneni1 said:

Inka 25% ki raavali.. Pesnsiners 100% pending brother

may be  by next Thursday clear avvutai.  

next Tuesday lo 1750 crore bonds ammakaniki pettaru.  

  • Replies 205
  • Created
  • Last Reply
Posted
2 hours ago, NTR_Keka said:

Ayina raaru....edhi am ayina we want to support Jagan Mohan Reddy anthe

AP GOVT EMPLOYEES

ఈ గ్రూపులో చేరి ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ & Employees తాజా సమాచారం పొందండి. మీరు ఈ గ్రూపు లో చేరి, ఈ మెసేజ్ ని మీ స్నేహితులకు కూడా add cheyandi

https://t.me/APEMPLOYEES

Telegram lo ee group cgudandi, mamooluga mingatla,  ilantivi vere groups koda unnayi akkada mingude

Posted
1 hour ago, bharath_k said:

may be  by next Thursday clear avvutai.  

next Tuesday lo 1750 crore bonds ammakaniki pettaru.  

2 daya back employees grouplo joke, maa jeethalu koda edo oka padhakam ani petti ivvand ani 

inkoti, employees jeethala valle stateki ardhika lotu annatlu create chesthunnadu Jagan ani minguthunnaru, padhakalaki dabbulu ichepudu ee kashtalu news loki ranivvatla ani

Posted
8 minutes ago, BalayyaTarak said:

AP GOVT EMPLOYEES

ఈ గ్రూపులో చేరి ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ & Employees తాజా సమాచారం పొందండి. మీరు ఈ గ్రూపు లో చేరి, ఈ మెసేజ్ ని మీ స్నేహితులకు కూడా add cheyandi

https://t.me/APEMPLOYEES

Telegram lo ee group cgudandi, mamooluga mingatla,  ilantivi vere groups koda unnayi akkada mingude

Telegram lo join avvaleni maalanti valla kosam....konni samples vadalandi screenshots 

Posted
2 hours ago, BalayyaTarak said:

2 daya back employees grouplo joke, maa jeethalu koda edo oka padhakam ani petti ivvand ani 

inkoti, employees jeethala valle stateki ardhika lotu annatlu create chesthunnadu Jagan ani minguthunnaru, padhakalaki dabbulu ichepudu ee kashtalu news loki ranivvatla ani

buggana cheppaadu gaa. corona crisis tho employees, pensioners kannaa common people ekkuva suffer ayyaaru. maa welfare schemes tho common people konchem relief pondhaaru.

employees salaries are last priority to jagga.

Posted
2 hours ago, Ntr-Cbn-Nbk said:

image.thumb.png.aa072bad52d80ede114bab81c043816c.png

Manappuram is popular in daily workers community where they want more loan amount .....Papam AP govt employees kuda unorganised sector account lo vesaruga...puppy shame 

Posted
3 hours ago, BalayyaTarak said:

2 daya back employees grouplo joke, maa jeethalu koda edo oka padhakam ani petti ivvand ani 

inkoti, employees jeethala valle stateki ardhika lotu annatlu create chesthunnadu Jagan ani minguthunnaru, padhakalaki dabbulu ichepudu ee kashtalu news loki ranivvatla ani

Raja kaja maja ... Malla jaggadiki guddutharu... Oka vela CBN ki vesina ... Malla cbn strict ani jaggadiki next

Posted
2 hours ago, NatuGadu said:

Raja kaja maja ... Malla jaggadiki guddutharu... Oka vela CBN ki vesina ... Malla cbn strict ani jaggadiki next

Ide kavali…. :P

Posted

ఈ విషయం లో నేను విభేదిస్తాను. 
ఉద్యోగులతో ఫ్రెండ్లీ గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనేది అంగీకరిస్తాను. ఉద్యోగులపై పని వత్తిడి కూడా ఆయన కాలంలో చాలా తక్కువగా ఉండేది అనేది నిజం. అలాగే చంద్ర బాబు గారి పాలనలో వేగం, సాంకేతికత, ఆయన నేరుగా involve అవ్వడం కారణంగా తీవ్రమైన పని ఒత్తిడి ఉండేది అనడంలో సందేహం లేదు.

కానీ, రాజ శేఖర రెడ్డి గారి కాలంలో మేలు జరిగింది అనేది పూర్తిగా అంగీకరించలేను. 

2005 PRC లో IR కూడా 20 నెలలు ఇవ్వలేదు.

అతి తక్కువ ఫిట్మెంట్ 16% మాత్రమే.
నోషనల్ పేరుతో PRC లలో భారీ గా నష్ట పోవడం మొదలయింది కూడా అప్పటి నుండే (21 నెలలు నోషనల్)

మనకు 1986 కి ముందు ఫిట్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. 1986, 1993 లలో 10% మాత్రమే ఫిట్మెంట్. కానీ 1999 లో దానిని గరిష్టంగా 25% ఇవ్వడం జరిగింది. 

చంద్రబాబు గారి కాలంలో ఇచ్చిన రెండు PRC లు గరిష్ట స్థాయిలోనే (అంతకు ముందు ఇచ్చిన వాటి కంటే ఎక్కువ 25%, 43%) ఉన్నాయి. అలాగే నోషనల్ పీరియడ్ కూడా తక్కువే (1999 లో 9 నెలలు, 2015 లో 11 నెలలు మాత్రమే).

ఇక DA లు 2001-2003 ప్రాంతంలో పెన్షనర్లకు 4 DA లు పెండింగ్ పెట్టి ఎన్నికల ముందు విడుదల చేసారనేది నిజమే. ఈ ఒక్క కారణాన్ని మనం ఈ రోజుకి ఆయన గురించి నెగటివ్ గా చెప్పుకుంటున్నాం. కానీ 1995-2003 కాలంలో ఉద్యోగులకు, 1995-2001 కాలంలో పెన్షనర్లకు ఎప్పుడూ గరిష్టముగా ఆరు నెలలకి మించి పెండింగ్ లేదు. అలాగే 2014-2019 కాలంలో 12 నెలల ఆలస్యంగా DA లు ఇచ్చారు. రాజ శేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 11 నెలల ఆలస్యంగా DA లు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.  మన రాష్ట్ర విభజన సమయంలో మనమే స్లోగన్లు చేశాం. ఆంధ్ర ప్రదేశ్ లో జీతాలు రావు అంటూ 66 రోజులు సమ్మె చేశాం. విభజన తేదీ నుండి మనం ఊహించని PRC తీసుకున్నా కూడా, ఏ రోజు జీతాలు కానీ, ఉద్యోగులకు చెందిన ఏ ఇతర చెల్లింపులు కానీ (ఫిబ్రవరి, మార్చ్ మినహా) ఆగింది లేదు. 66 రోజుల సమ్మెకు ప్రత్యేక సెలవు ఇవ్వడం ద్వారా కొత్తగా చేరిన వారికి 40, 50 వేలు; రిటైర్ అయిన వారికి 1.5, 2 లక్షలు లబ్ది కలిగింది.  ఈ రోజు కరోనా ప్రొటోకాల్ కారణంగా ఆఫీస్ కి రాలేక కొత్తగా చేరిన వారికి జీతం లేకుండా పోతే, పదవీ విరమణ కు దగ్గర గా ఉన్న కొందరికి EEL లో నష్ట పోతున్నారు.

అన్నిటికన్నా ముఖ్యం అయింది NPS ఉద్యోగులకి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్. దేశంలో NPS ఉద్యోగులకి ఈ సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం. (ఇప్పటికీ ఫామిలీ పెన్షన్ ఎక్కడా లేదని అనుకుంటున్నా) ఈ రోజు కరోనా కారణంగా ఎంతో మంది NPS ఉద్యోగులు చనిపోయారు. ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చి ఉండకపోతే వారికి చేతిలో లక్ష రూపాయలు పెట్టి, నెలకు 1000 పెన్షన్ వచ్చేది. కానీ, ఈ నిర్ణయం కారణం గా వారి కుటుంబ సభ్యులకు 4-5 లక్షలు గ్రాట్యుటీ, నెలకు 20000 స్థాయిలో పెన్షన్ వస్తోంది.  (NPS అనేది రాజ శేఖర్ రెడ్డి గారు అమలు చేస్తే దానిని చంద్రబాబు గారు తీసుకు వచ్చారని వాదించే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు). ఆయన కూడా మన PRC, DA, జీతాలు ఆలస్యం చేసి, PRC బకాయిలు ఇవ్వకుండా ఆపి రుణ మాఫీలు, ఇతర హామీల మీద దృష్టి పెట్టి ఉంటే ఆయనకు రాజకీయం గా లబ్ది కలిగి ఉండేదేమో.

ఇదే కాదు కారుణ్య నియామకాలు పొందిన వారి సర్వీస్ రెగ్యులర్ కండిషన్లు పూర్తి అయిన తరువాత రోజు నుండి అనే నిబంధన కూడా రాజ శేఖర్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. దీనివల్ల నలుగైదేళ్లు చేసినా ఇంక్రిమెంట్లు రాని పరిస్థితి ఉంది. 

నేను NPS రద్దు, త్వరితగతిన మెరుగైన PRC అని నమ్మి ఓటు వేశాను (ముఖ్యం గా NPS). కానీ ఇప్పుడు తీవ్ర నిరాశ కలుగుతోంది అనడం లో సందేహం లేదు. 

నిజానికి అప్పుడు ఉద్యోగులకి మంచి చేసినట్లుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ, ఇప్పుడు వెనక్కు వెళ్లి ఆలోచిస్తే అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తోంది.

ఇప్పటికీ నన్ను, నేను ఇంకా మభ్య పెట్టుకోలేను. నేనైతే చీట్ చేయబడిన వాడిగానే భావిస్తున్నా. కనీసం ఓట్ వేసినందుకు కనీసం ఐదేళ్లు పూర్తి అయ్యేలోపు NPS అయినా రద్దు చేస్తే 🙏
షేర్ చేసిన యాదతదా

Posted
34 minutes ago, BalayyaTarak said:

Evado kamma kulam ki chendina employee ayu vundochu....

Posted
10 minutes ago, Venkatpaladugu said:

Evado kamma kulam ki chendina employee ayu vundochu....

ledule , everyone is feeling the heat and aa potta kotte moment vachaka ilanti caste statements cheyaru

just watched a news on Etv AP, related to water supply in Anantapur district 6 months nunchi salaries levanta and they started samme ilantivi kokollalu

Posted

CBN employees ke half meals pettalsinq chota muppodula biryani pettaru. I have never seen such a ungrateful bunch of educated idiots. AP state has bloated burecracy. No other state of our size has that many employees and retirees. 

Posted
1 hour ago, BalayyaTarak said:

ఈ విషయం లో నేను విభేదిస్తాను. 
ఉద్యోగులతో ఫ్రెండ్లీ గా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనేది అంగీకరిస్తాను. ఉద్యోగులపై పని వత్తిడి కూడా ఆయన కాలంలో చాలా తక్కువగా ఉండేది అనేది నిజం. అలాగే చంద్ర బాబు గారి పాలనలో వేగం, సాంకేతికత, ఆయన నేరుగా involve అవ్వడం కారణంగా తీవ్రమైన పని ఒత్తిడి ఉండేది అనడంలో సందేహం లేదు.

కానీ, రాజ శేఖర రెడ్డి గారి కాలంలో మేలు జరిగింది అనేది పూర్తిగా అంగీకరించలేను. 

2005 PRC లో IR కూడా 20 నెలలు ఇవ్వలేదు.

అతి తక్కువ ఫిట్మెంట్ 16% మాత్రమే.
నోషనల్ పేరుతో PRC లలో భారీ గా నష్ట పోవడం మొదలయింది కూడా అప్పటి నుండే (21 నెలలు నోషనల్)

మనకు 1986 కి ముందు ఫిట్మెంట్ అనే కాన్సెప్ట్ లేదు. 1986, 1993 లలో 10% మాత్రమే ఫిట్మెంట్. కానీ 1999 లో దానిని గరిష్టంగా 25% ఇవ్వడం జరిగింది. 

చంద్రబాబు గారి కాలంలో ఇచ్చిన రెండు PRC లు గరిష్ట స్థాయిలోనే (అంతకు ముందు ఇచ్చిన వాటి కంటే ఎక్కువ 25%, 43%) ఉన్నాయి. అలాగే నోషనల్ పీరియడ్ కూడా తక్కువే (1999 లో 9 నెలలు, 2015 లో 11 నెలలు మాత్రమే).

ఇక DA లు 2001-2003 ప్రాంతంలో పెన్షనర్లకు 4 DA లు పెండింగ్ పెట్టి ఎన్నికల ముందు విడుదల చేసారనేది నిజమే. ఈ ఒక్క కారణాన్ని మనం ఈ రోజుకి ఆయన గురించి నెగటివ్ గా చెప్పుకుంటున్నాం. కానీ 1995-2003 కాలంలో ఉద్యోగులకు, 1995-2001 కాలంలో పెన్షనర్లకు ఎప్పుడూ గరిష్టముగా ఆరు నెలలకి మించి పెండింగ్ లేదు. అలాగే 2014-2019 కాలంలో 12 నెలల ఆలస్యంగా DA లు ఇచ్చారు. రాజ శేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 11 నెలల ఆలస్యంగా DA లు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి.  మన రాష్ట్ర విభజన సమయంలో మనమే స్లోగన్లు చేశాం. ఆంధ్ర ప్రదేశ్ లో జీతాలు రావు అంటూ 66 రోజులు సమ్మె చేశాం. విభజన తేదీ నుండి మనం ఊహించని PRC తీసుకున్నా కూడా, ఏ రోజు జీతాలు కానీ, ఉద్యోగులకు చెందిన ఏ ఇతర చెల్లింపులు కానీ (ఫిబ్రవరి, మార్చ్ మినహా) ఆగింది లేదు. 66 రోజుల సమ్మెకు ప్రత్యేక సెలవు ఇవ్వడం ద్వారా కొత్తగా చేరిన వారికి 40, 50 వేలు; రిటైర్ అయిన వారికి 1.5, 2 లక్షలు లబ్ది కలిగింది.  ఈ రోజు కరోనా ప్రొటోకాల్ కారణంగా ఆఫీస్ కి రాలేక కొత్తగా చేరిన వారికి జీతం లేకుండా పోతే, పదవీ విరమణ కు దగ్గర గా ఉన్న కొందరికి EEL లో నష్ట పోతున్నారు.

అన్నిటికన్నా ముఖ్యం అయింది NPS ఉద్యోగులకి గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్. దేశంలో NPS ఉద్యోగులకి ఈ సౌకర్యం కల్పించిన మొదటి రాష్ట్రం. (ఇప్పటికీ ఫామిలీ పెన్షన్ ఎక్కడా లేదని అనుకుంటున్నా) ఈ రోజు కరోనా కారణంగా ఎంతో మంది NPS ఉద్యోగులు చనిపోయారు. ఈ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చి ఉండకపోతే వారికి చేతిలో లక్ష రూపాయలు పెట్టి, నెలకు 1000 పెన్షన్ వచ్చేది. కానీ, ఈ నిర్ణయం కారణం గా వారి కుటుంబ సభ్యులకు 4-5 లక్షలు గ్రాట్యుటీ, నెలకు 20000 స్థాయిలో పెన్షన్ వస్తోంది.  (NPS అనేది రాజ శేఖర్ రెడ్డి గారు అమలు చేస్తే దానిని చంద్రబాబు గారు తీసుకు వచ్చారని వాదించే వాళ్ళు ఇప్పటికీ ఉంటారు). ఆయన కూడా మన PRC, DA, జీతాలు ఆలస్యం చేసి, PRC బకాయిలు ఇవ్వకుండా ఆపి రుణ మాఫీలు, ఇతర హామీల మీద దృష్టి పెట్టి ఉంటే ఆయనకు రాజకీయం గా లబ్ది కలిగి ఉండేదేమో.

ఇదే కాదు కారుణ్య నియామకాలు పొందిన వారి సర్వీస్ రెగ్యులర్ కండిషన్లు పూర్తి అయిన తరువాత రోజు నుండి అనే నిబంధన కూడా రాజ శేఖర్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. దీనివల్ల నలుగైదేళ్లు చేసినా ఇంక్రిమెంట్లు రాని పరిస్థితి ఉంది. 

నేను NPS రద్దు, త్వరితగతిన మెరుగైన PRC అని నమ్మి ఓటు వేశాను (ముఖ్యం గా NPS). కానీ ఇప్పుడు తీవ్ర నిరాశ కలుగుతోంది అనడం లో సందేహం లేదు. 

నిజానికి అప్పుడు ఉద్యోగులకి మంచి చేసినట్లుగా నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ, ఇప్పుడు వెనక్కు వెళ్లి ఆలోచిస్తే అభిప్రాయం మార్చుకోవాల్సి వస్తోంది.

ఇప్పటికీ నన్ను, నేను ఇంకా మభ్య పెట్టుకోలేను. నేనైతే చీట్ చేయబడిన వాడిగానే భావిస్తున్నా. కనీసం ఓట్ వేసినందుకు కనీసం ఐదేళ్లు పూర్తి అయ్యేలోపు NPS అయినా రద్దు చేస్తే 🙏
షేర్ చేసిన యాదతదా

ivanni kadhabba. Licker shops mundhu duty undhi soosav, underline chesukovali teachers life lo.

Posted
32 minutes ago, Uravakonda said:

ivanni kadhabba. Licker shops mundhu duty undhi soosav, underline chesukovali teachers life lo.

manam time to time gurtu cheyali, lekapothe memory is too short

Posted

Ninna maa roommate valla Babai ki call cheste jagga ni ammana bootulu dobbutunnadu.  In jagga rule never got salaries before 5th.  Valla pakkana vunna oka ameki 80k vachindi Anni schemes kalipi annadu. 

As of now jagga managed money for schemes. Now situation is changing and will see how will they react if they don't get all these from now. 

Now govt is finding reasons to cut the schemes like current bill more than 150. Bike... Etc

Posted
2 hours ago, Suresh_Ongole said:

Ilanti calls record seyyali 😂

Posted

*అమరావతి*

_*మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోనున్న ప్రభుత్వం*_

*రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది.*

*ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేలం పాట కోసం శనివారం అప్పు మొత్తాన్ని నోటిఫై చేసింది.*

*ఈ నెల 13న వేలం జరగనుంది. 30 ఏళ్ల దీర్ఘకాలిక రుణం కింద రూ.2,000 కోట్లు తీసుకోనుంది.*

Posted
3 hours ago, Suresh_Ongole said:

Ninna maa roommate valla Babai ki call cheste jagga ni ammana bootulu dobbutunnadu.  In jagga rule never got salaries before 5th.  Valla pakkana vunna oka ameki 80k vachindi Anni schemes kalipi annadu. 

As of now jagga managed money for schemes. Now situation is changing and will see how will they react if they don't get all these from now. 

Now govt is finding reasons to cut the schemes like current bill more than 150. Bike... Etc

yi year ki aipothe next year FRMB vasthadi kadha. appudu vestharu le.

Posted
13 minutes ago, JAYAM_NANI said:

yi year ki aipothe next year FRMB vasthadi kadha. appudu vestharu le.

Ee financial year march end varaku untadi. Chudali ela manage chestharo

Posted
2 hours ago, Siddhugwotham said:

*అమరావతి*

_*మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోనున్న ప్రభుత్వం*_

*రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2,000 కోట్ల అప్పు తీసుకోవడానికి సిద్ధమైంది.*

*ఈమేరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేలం పాట కోసం శనివారం అప్పు మొత్తాన్ని నోటిఫై చేసింది.*

*ఈ నెల 13న వేలం జరగనుంది. 30 ఏళ్ల దీర్ఘకాలిక రుణం కింద రూ.2,000 కోట్లు తీసుకోనుంది.*

30 years aaa

Posted
22 minutes ago, kanagalakiran said:

30 years aaa

As per YSR wishes,  VISA gaadini RBI  director cheste .... jaggadiki 200 years ki bonds amme chance estadu.  

Posted
26 minutes ago, adithya369 said:

DA dues chaala vundi antaga, avi ivvaka pothe, employees andaru samme chesthaaru anta

Samme ante akkada vunnadi jagga....aathi chesthe valla pellam tho kuda cases pettistaru 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...