uravis Posted March 24, 2021 Posted March 24, 2021 55 minutes ago, Jaitra said: Mosha oppukovaali gaa Had discussion earlier with a lawyer on this. Their saying is unless ramana is against them why will they even have problem.
rajanani Posted March 24, 2021 Author Posted March 24, 2021 ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచే అనేక కుట్రలు జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి.. మరో హైకోర్టు మాజీ న్యాయమూర్తి వివిధ పద్దతుల్లో ఎన్వీ రమణపై వివిధ రకాల అభియోగాలు మోపేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అయితే… జస్టిస్ ఎన్వీ రమణపై అనేక రకాల అభియోగాలు పేర్కొంటూ… చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డేకు లేఖ రాశారు. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు. ఇదంతా ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకు చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే ఎన్వీ రమణను అలాంటివీ చీఫ్ జస్టిస్ కాకుండా ఆపలేకపోతున్నాయి. Read more at telugu360.com: నెక్ట్స్ చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ..! - https://www.telugu360.com/te/justice-nv-ramana-as-next-chief-justice/
ramntr Posted March 24, 2021 Posted March 24, 2021 Ex sup judge chalam other high court judge ante evaru..
paruchuriphani Posted March 24, 2021 Posted March 24, 2021 1 hour ago, Siddhugwotham said: then what about Jaffa complaint... Madichi....
RKumar Posted March 24, 2021 Posted March 24, 2021 1 hour ago, ramntr said: Ex sup judge chalam other high court judge ante evaru.. Jasti chalameswar
ramntr Posted March 24, 2021 Posted March 24, 2021 23 minutes ago, RKumar said: Jasti chalameswar Ayana సుప్రీం, అక్కడ highcourt కూడా అన్నారు ఎవరూ అని...
3mar Posted March 24, 2021 Posted March 24, 2021 Chief Justice of India (CJI), SA Bobde has set the ball rolling for appointing his successor by recommending to the Central government to appoint senior-most judge Justice NV Ramana to the highest judicial post of the country. The recommendation was made to the Union Law Ministry and a copy of the letter of recommendation was also handed over to his successor, Justice Ramana. In this process, CJI also dismissed the complaint filed by Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy against Justice Ramana in relation to the Amaravati land scam, sources said. He is expected to take over as CJI on April 24, 2021 after the retirement of incumbent CJI, SA Bobde on April 23. Justice Ramana will have a considerably long tenure as CJI with over 16 months at the helm before he retires on August 26, 2022. In fact, it will be the longest tenure as Chief Justice of India for nearly a decade. Late Justice SH Kapadia was the last judge to have a longer tenure lasting from May 2010 to September 2012. https://www.barandbench.com/news/litigation/chief-justice-of-india-sa-bobde-recommends-appointment-of-justice-nv-ramana-as-next-cji
Siddhugwotham Posted March 24, 2021 Posted March 24, 2021 జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదును తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. న్యూఢిల్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అమరావతి భూముల విషయంలో చేసిన ఈ ఫిర్యాదుపై నిబంధనల ప్రకారం ఇన్-హౌస్ విచారణ జరిపినట్లు సుప్రీంకోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. సుప్రీంకోర్టు విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, అమరావతి భూముల విషయంలో జస్టిస్ ఎన్వీ రమణపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబరు 6న సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్-హౌస్ ప్రొసీజర్‌లో విచారణ జరిపి, తగిన విధంగా పరిశీలించి, సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఇన్-హౌస్ ప్రొసీజర్ అత్యంత రహస్యమైనది, ఈ వివరాలు బహిరంగంగా వెల్లడించదగినవి కాదు. ఈ ఆరోపణలను అఫిడవిట్ ద్వారా కూడా జగన్ సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇదిలావుండగా, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణను నియమించాలని జస్టిస్ బాబ్డే కేంద్ర ప్రభుత్వానికి బుధవారం సిఫారసు చేశారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఏప్రిల్ 24న జస్టిస్ రమణ సీజేఐగా ప్రమాణ స్వీకారం చేస్తారు
Siddhugwotham Posted March 24, 2021 Posted March 24, 2021 16 నెలలు జగన్ జైల్లో ఉన్నారు 16 నెలలు జస్టిస్ రమణ CJI గా ఉంటారు ఇద్దరు తెలుగు వారి బయో ఇది
Raaz@NBK Posted March 24, 2021 Posted March 24, 2021 జస్టిస్ రమణ గారి గురించి వీళ్ళు ఆయన బంధువులపై కేసులు వేసే దాకా 90% మందికి తెలీదు. ఆయన సీజే అయితే సంతోషం. అది ఆయన స్వశక్తితో, అనుభవంతో తెచ్చుకున్న పదవి. మనం నేరం చేస్తే అందరికీ ఏ శిక్ష వేస్తాడో మనకీ అదే శిక్ష వేస్తాడు. డిస్కౌంట్ ఏమీ ఇవ్వరు. అందుచేత మావోడే మావోడే అని అతి చేసి ఆయన క్రెడిబిలిటీ (విశ్వసనీయత)ని తగ్గించే అనవసర ప్రచారం మనకి అవసరమా.... ఒక వేళ నిజంగా మీ బంధువో, ఆత్మీయుడో అయినా మనస్సులో ఆనందించండి. ఆయన మీద పెద్ద భారం ఉందిప్పుడు. ఎటువంటి ఎక్స్ట్రా లగేజ్ అవసరం లేదు. Stay calm.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ravindras Posted March 24, 2021 Posted March 24, 2021 let us hope supreme court will not get influenced by ruling party politicians
ramntr Posted March 24, 2021 Posted March 24, 2021 1 minute ago, ravindras said: let us hope supreme court will not get influenced by ruling party politicians Adi జరిగే పని కాదు లే... Mana Rajakeeyam uncle antannadu ga, రమణ no issues but రమణ tharvatha వచ్చే ఆయన anti Bjp ani, energy అంతా అక్కడ focus chestharemo...
Siddhugwotham Posted March 26, 2021 Posted March 26, 2021 ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్వేదం..... బి జె పి ఇంత మోసం చేస్తుందనుకోలేదు ... . జస్టిస్ ఎస్ వి రమణపై పూర్తి స్థాయి యుద్ధం చేయాలన్న సంకల్పంc ... పరిణామాలెంత ఇబ్బంది పెట్టినా లెక్క చేయకూడదనే పట్టుదల ... "... జస్టిస్ రమణ మీద వ్యతిరేక ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలలో ముమ్మరం చేయాలనీ వైకాపా సోషల్ మీడియా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు . ఫేస్ బుక్ , ట్విట్టర్ , వంటి వేదికల ద్వారా , ఢిల్లీ వర్గాలకు కూడా చేరే రీతిలో ఇంగ్లీషులో పోస్టులు పెట్టాలని ఆదేశిచారు . సాధారణ పత్రికలూ , టీవీ చానెళ్లు చీఫ్ జస్టిస్ వ్యతిరేక వార్తలను అనుమతించవు కాబట్టి , సోషల్మీడియాను మార్గంగా ఎంచుకున్నారు ..." " జమీన్ రైతు ". *నెల్లూరు “ “25 03 2021*
bharath_k Posted March 26, 2021 Posted March 26, 2021 13 minutes ago, Siddhugwotham said: ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ నిర్వేదం..... బి జె పి ఇంత మోసం చేస్తుందనుకోలేదు ... . జస్టిస్ ఎస్ వి రమణపై పూర్తి స్థాయి యుద్ధం చేయాలన్న సంకల్పంc ... పరిణామాలెంత ఇబ్బంది పెట్టినా లెక్క చేయకూడదనే పట్టుదల ... "... జస్టిస్ రమణ మీద వ్యతిరేక ప్రచారాన్ని సామాజిక మాధ్యమాలలో ముమ్మరం చేయాలనీ వైకాపా సోషల్ మీడియా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తున్నారు . ఫేస్ బుక్ , ట్విట్టర్ , వంటి వేదికల ద్వారా , ఢిల్లీ వర్గాలకు కూడా చేరే రీతిలో ఇంగ్లీషులో పోస్టులు పెట్టాలని ఆదేశిచారు . సాధారణ పత్రికలూ , టీవీ చానెళ్లు చీఫ్ జస్టిస్ వ్యతిరేక వార్తలను అనుమతించవు కాబట్టి , సోషల్మీడియాను మార్గంగా ఎంచుకున్నారు ..." " జమీన్ రైతు ". *నెల్లూరు “ “25 03 2021* Jaggadi plan very simple. Ramana meeda fight chestadu. Tana caselu emi munduku sagakunda edo black mail tactic. vaadi caselu trail ki raakodadu, anduku Ramana meeda attack chestunadu.
ravindras Posted March 26, 2021 Posted March 26, 2021 Just now, bharath_k said: Jaggadi plan very simple. Ramana meeda fight chestadu. Tana caselu emi munduku sagakunda edo black mail tactic. vaadi caselu trail ki raakodadu, anduku Ramana meeda attack chestunadu. mee prediction emiti? jagan ki ramana surrender ayyipothaadaa? chiru laa manchivaadu anipinchukovadaaniki jagan cases touch cheyyakundaa vadhilesthaadaa?
bharath_k Posted March 27, 2021 Posted March 27, 2021 15 hours ago, ravindras said: mee prediction emiti? jagan ki ramana surrender ayyipothaadaa? chiru laa manchivaadu anipinchukovadaaniki jagan cases touch cheyyakundaa vadhilesthaadaa? Ramana surrender avvadu kani , aina surrender aiyye avasaram ramana ki ledu. Eppudu jaggadi case lalo trail start avvadamo, speed up avvadamo aite ... daniki karanam anta RAMANA ne ani road meeda padatadu. Neeku telusuga ... jaggadi batukanta victim card vadadame.
ramntr Posted March 27, 2021 Posted March 27, 2021 వాడు ey card వాడిన, ఒక 16 months not a good phase emo courts wise ga... Moreover ramana as per procedure pothe veediki trail start ayina no ఆశ్చర్యం... Unless Bjp folks stop..
Bittu_77 Posted March 27, 2021 Posted March 27, 2021 As long as MoSha are behind Jagan , CJI can’t do anything
Raaz@NBK Posted March 27, 2021 Posted March 27, 2021 13 minutes ago, Bittu_77 said: As long as MoSha are behind Jagan , CJI can’t do anything +infinity
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.