Jump to content

Mandapeta Muncipality


Godavari

Recommended Posts

Posted

As of now 50 50 with TDP edge.

 

TDP high command should concentrate more on few Muncipaliies where chance of winning muncipality possible.

Lokesh coming on march 7

Cbn velli unte inka bagundedi..

 

Thota Bose full efforts esari kottali ani

  • Replies 119
  • Created
  • Last Reply
Posted
1 hour ago, Godavari said:

As of now 50 50 with TDP edge.

 

TDP high command should concentrate more on few Muncipaliies where chance of winning muncipality possible.

Lokesh coming on march 7

Cbn velli unte inka bagundedi..

 

Thota Bose full efforts esari kottali ani

Thota ki incharge icharu ga so baaga hungama Bose as usual tirugutunadu

Posted

రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు తరిమేస్తే ఇక్కడకు వచ్చిన తోట త్రిమూర్తులు ఇక్కడా కూడా బెదిరింపు రాజకీయాలు చేయాలని చూడటం దుర్మార్గమని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట కామాక్షి కళ్యాణ మండపంలో వద్ద విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గీయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వేగుళ్ళ పాల్గొని మాట్లాడారు.


వైసీపీ నేత తోట త్రిమూర్తులు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కాకుండా ఉందన్నారు. మండపేటలో బియ్యం ధరలు పెరిగిపోవడానికి తాను కారణమని పేర్కొవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయాల్లోనైనా, వ్యాపారంలోనైనా ఒక క్వాలిటీని మెయిన్   చేస్తూ నెంబర్ 1గా ఉండటం తనకు అలవాటన్నారు. నంధ్యాలలో ధాన్యం కొనుగోలు చేసి ఒక ప్రత్యేకమైన పద్ధతి ద్వారా బియ్యం అందిస్తుండటంతో తమకు బ్రాండ్ ఏర్పడిందన్నారు. దీనిని రాజకీయాల తో ముడి పెట్టి మాట్లాడటం శోచనీయమన్నారు. మండపేట లో సంగీత వెంకట రెడ్డి, డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి వంటి నాయకులు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ ఎవ్వరూ కూడా తోట త్రిమూర్తులులా బెదిరింపులకు పాల్పడలేదన్నారు. ఇటువంటి బెదిరింపులకు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. మండపేట మున్సిపాలిటీకి జనరల్ ఫండ్ మెండుగా ఉండటంతో ఎటువంటి అభివృద్ధిని అయినా సరే చేసే అవకాశం ఉంటుందన్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతో సంబంధం లేకుండా నేరుగానే అకౌంట్లలోకి చేరుతాయన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రతీ ఒక్కరూ తెలుగుదేశంపార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.అంతకు ముందు మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ మాట్లాడుతూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన పట్టణ ప్రజలను ఎక్కడ నుండో వచ్చిన వారు బెదిరింపులకు గురి చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదన్నారు. ఈ సమావేశంలో పట్టణ టీడీపీ చైర్ పర్సన్ అభ్యర్ధి గడి సత్యవతి, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు జేసీ ప్రసాద్, కోటిపల్లి కృష్ణ, అత్తిలి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Posted

గొల్లపుంత అపార్ట్మెంట్ ఇళ్ళ విషయంలో వైసిపి నాయకులు వాస్తవాలు దాచిపెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆరోపించారు. మండపేట గొల్లపుంత అపార్ట్ మెంట్స్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు టీడీపీ నాయకులతో కలసి గొల్లపుంత అపార్ట్ మెంట్స్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేజ్ 1కి సంబంధించి లబ్దిదారులకు ఇళ్ళు ఇవ్వాల్సి ఉండగా నిర్మాణంలో ఉన్న ఫేజ్ 2 ఇళ్ళ వద్ద వైసిపి నాయకులు సమావేశం ఏర్పాటు చేసి పనులు జరగడం లేదని ప్రజలను నమ్మించారన్నారు. కాలనీలో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫర్మర్లు, రోడ్లు, డ్రైన్లను ఆయన మీడియాకు చూపించారు. ఇంత చక్కగా నిర్మాణం సాగిస్తే వీటిని అభివృద్ధి చేయలేదంటూ వైసిపి నాయకులు తప్పుడు ఆరోపలు చేసారని దుయ్యబట్టారు. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం మినహా దాదాపు అన్ని సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము ఇళ్ళు అందించడం జరుగుతుందని, ఇక్కడకు సమీపంలోనే డ్వాక్రా మహిళలకు సంబంధించి కమ్యూనిటీహాలను సైతం నిర్మించడం జరిగిందన్నారు. అదే విధంగా లేఅవుట్ ల విషయంలోనూ వైసిపి నాయకులు ఒకే సామాజికవర్గం చేతుల్లో ఉన్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇక్కడ మండపేట లో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు లేఅవుట్లు వేసుకున్నారన్న విషయాన్ని వారు గుర్తించాలని కోరారు. వైసిపి నాయకులు అక్రమ అవుట్లు ఏర్పాటు చేసారని ఆరోపించారు. అదే విధంగా గత 20 ఏళ్ళలో తనకు సంబంధించిన వారు చేసిన నిర్మాణాల్లో తేడాలు ఉంటే ఇప్పటి వైసిపి ప్రభుత్వ హయాంలోనైనా సరే చర్యలు తీసుకోవచ్చని సవాల్ విసిరారు. వైసీపీ నాయకులకు సత్తా ఉంటే తనకు చెందిన వారు చేసిన తప్పిదాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.  టీడీపీ నాయకులు, వైసిపి నాయకులు ఇద్దరూ చేసిన నిర్మాణాలపై విచారణకు ఆదేశిస్తే వాస్తవాలేంటో తెలుస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసిపి నాయకులు అవస్థవాలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Posted
7 minutes ago, TDP_2019 said:

MLA Active laa unnadu. Aa YCP pasuvulaki abaddalu cheppatam, tappudu allegations cheyyatam tappa emi raadu

Very active working hard.

But avathala mugguru ex MLAs caste tag adikaram fear anni using

Posted
5 minutes ago, Godavari said:

Very active working hard.

But avathala mugguru ex MLAs caste tag adikaram fear anni using

Yes. Even if we lose, it will be ok. Assembly time ki scenarios different ga untayi. Lets see how we perform against this rowdism and power abuse

Posted

Mandapeta maa jilla motham hot topic laa marindhe, neck to neck vundhe. Result day varaku suspense tappadhu. Luckily neutrals are with us, there is lot of silent voting.

as of now 50:50 

Posted
3 minutes ago, mani@adhurs said:

Mandapeta maa jilla motham hot topic laa marindhe, neck to neck vundhe. Result day varaku suspense tappadhu. Luckily neutrals are with us, there is lot of silent voting.

as of now 50:50 

That is what I heard bro...  They will not allow outsiders also...  And it's a must win for mla also.  Bcoz if this is lost thota will get a big boost

Posted
54 minutes ago, mani@adhurs said:

Mandapeta maa jilla motham hot topic laa marindhe, neck to neck vundhe. Result day varaku suspense tappadhu. Luckily neutrals are with us, there is lot of silent voting.

as of now 50:50 

Good. Keep posted on updates for every 3 days. So that we can analyze the voter views after the results. Meeku emi anipisthey adhe cheppandi.

Posted
On 3/8/2021 at 12:20 AM, mani@adhurs said:

Mandapeta maa jilla motham hot topic laa marindhe, neck to neck vundhe. Result day varaku suspense tappadhu. Luckily neutrals are with us, there is lot of silent voting.

as of now 50:50 

Good 

Posted
3 hours ago, Siddhugwotham said:

 

I like Godavari guys cool and composed..

If it's our Palnadu If MLA and Ex MLA met during election day 

..enni vehicles and heads pagilevo

Posted
18 minutes ago, RamaSiddhu J said:

I like Godavari guys cool and composed..

If it's our Palnadu If MLA and Ex MLA met during election day 

..enni vehicles and heads pagilevo

godavari people are always cool. even godavari flow looks cool when we see from rajahmundry bridge.  east or west godavari is best.

Posted
3 hours ago, Siddhugwotham said:

 

Ee mla ni ఇక్కడ చెప్పితే chudatame గాని, ఎక్కడ chudala vinala, very much low profile candidate la వున్నాడు... 

Posted
23 minutes ago, RamaSiddhu J said:

I like Godavari guys cool and composed..

If it's our Palnadu If MLA and Ex MLA met during election day 

..enni vehicles and heads pagilevo

It’s because neighbour constituencies and Both were MLA’S entho kontha friendship untadhi kadha and moreover Godavari people are cool 

Posted
3 hours ago, akuna matata said:

It’s because neighbour constituencies and Both were MLA’S entho kontha friendship untadhi kadha and moreover Godavari people are cool 

Maa mla eppudu anthe personal ga velladu.e caste politics lepadu avathala ayana caste feeling tho rechipothunnnaa eyanaki chance unna tonsure case kuda issue kinda vadaledu e  election lo.

 

Avathala ayana inka rcpuram ayana mandapeta ayana Mla ga gelavadu.

E muncipality result ela unna 2024 TDP will win.mandapeta lo non local mla eppudu gelavaru.e thota gelestademo ani opu osthe Ysrcp lo kamma leaders  shettibalija leaders and siromandanam case effect tho valle odinchestaru

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...