Jump to content

Mandapeta Muncipality

Godavari

Recommended Posts

6 hours ago, ramntr said:

Ee mla ni ఇక్కడ చెప్పితే chudatame గాని, ఎక్కడ chudala vinala, very much low profile candidate la వున్నాడు... 

2000 won muncipality chairman 

Mandapeta baga apude develop ayyndi state 2nd best muncipality ochindi next to Suryapet

2004 TDP rebel effect valla lost with 8k.next hatrick

2009 18k in Triangular fight

2014 36k

2019 10500 majority.

Matalu takkuva chetalu ekkuva.

Kakapothe ipudu soft ga undakudadu avathala candidate valla

Link to comment
Share on other sites

  • Replies 119
  • Created
  • Last Reply

*కౌంటింగ్ కు సర్వం సిద్ధం*

*మరి కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం*

*రౌండ్ కి పది వార్డుల చొప్పున ఫలితాలు వెల్లడి*

*సాయంత్రం 5 గంటలుకల్లా మొత్తం ఫలితాలు ప్రకటన*

ఎవరు విజేతలో ఎవరు పరాజితులో తేలే సమయం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో అభ్యర్థుల భవితవ్యం ఏమిటో తేలనుంది. సంవత్సారానికి పైగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన నిరీక్షణకు రేపు జరిగే కౌంటింగ్ తో తెరపడనుంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ వీబీసీ న్యూస్ కు తెలిపారు. 10వార్డులకు ఒక రౌండ్ చొప్పున మూడు రౌండ్ లలో ఫలితాలు వెల్లడి చేయనున్నట్లు చెప్పారు. పోటీ చేసిన కౌన్సిలర్ అభ్యర్థితో పాటు అతని వెంట కౌంటింగ్ ఏజెంట్ గా మరో వ్యక్తిని  మాత్రమే లెక్కింపు కేంద్రానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. మీడియాకు ప్రత్యేక గెలరీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఫలితాలు వెలువడిన వెంటనే అభ్యర్థుల కంటే ముందుగా మీడియాకి మాత్రమే ఫలితాలు తెలియజేస్తామని చెప్పారు. కౌంటింగ్ లో ఏమైనా అభ్యంతరాలుంటే కేవలం 15 నిముషాల లోపు ఎన్నికల అధికారికి పిర్యాదు చేయాలన్నారు. 15 నిమషాలు దాటిన తరువాత చేసే ఫిర్యాదులు పరిగణలోకి తీసుకోవడం జరగదన్నారు. తొలి పది వార్డుల ఓట్ల లెక్కింపుకు 3 గంటల సమయం పడుతుందని, ఆ తరువాత ప్రతి పది వార్డులకు 2 గంటలు చొప్పున నాలుగు గంటల్లో మొత్తం వివరాలు వెల్లడిస్తామన్నారు. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటలు నుండి 5 గంటలు లోపు మొత్తం అన్ని వార్డుల ఫలితాలు వెల్లడి చేసి గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. ఇప్పటి వరకూ విజయవంతంగా ఎన్నికల నిర్వహణ సాగించామని, ఈ తుది ఘట్టానికి సైతం ప్రజలు అన్ని విధాలా సహకరించాలని కమీషనర్ కోరారు.

Link to comment
Share on other sites

1 hour ago, Godavari said:

Evening daaka enduku saami. 

Ballot ante kattalu kattataanike 2-3 hours avuthundemo

Link to comment
Share on other sites

41 minutes ago, TDP_2019 said:

Evening daaka enduku saami. 

Ballot ante kattalu kattataanike 2-3 hours avuthundemo

ballot kattalu katte dantlo chesthunna magic koda monna evaro cjepthunnaruga 25 badulu 21 or 22 for ycp and 28 ala kalipi TDP vi kadutunnaru, so prathi kattalu votes lose avthunnam ani

Link to comment
Share on other sites

20 hours ago, niceguy said:

Vizag?

TDP lo dabbu pettina corporators ee gatti poti ichharu in vizag. Money played important role this time. Last few days steel plant issue valla YCP vaallu inka ekkuva pettaru money.

2-6Cr. money spent in few corporator seats.

Link to comment
Share on other sites

*1 ,2, 5 వార్డుల్లో వైసీపీ ఆధిక్యం*

*3, 6, 10 వార్డుల్లో టీడీపీ ఆధిక్యం,*

*7 వ వార్డులో స్వతంత్ర ఆధిక్యం*

Link to comment
Share on other sites

1  వైసీపీ ఆధిక్యం

2 వైసీపీ ఆధిక్యం

3 టీడీపీ ఆధిక్యం

4 టీడీపీ ఆధిక్యం

5 వైస్సార్ ఆధిక్యం

6 టీడీపీ ఆధిక్యం

7 స్వతంత్ర ఆధిక్యం

8 వైసీపీ ఆధిక్యం

9 టీడీపీ ఆధిక్యం 

10 టీడీపీ ఆధిక్యం

Link to comment
Share on other sites

Flash news💥💥💥💥
మండపేట మున్సిపాలిటీలో మొదటి రౌండ్ లో టిడిపి 3,4,6,9,10 కైవసం, 1,2 వార్డులు వైసిపి కైవసం, 7 వ వార్డు ఇండిపెండెంట్ కైవసం✌️✌️✌️
#APMunicipalElectionResults

Link to comment
Share on other sites

*1 నుండి 10 వార్డుల లెక్కింపు పూర్తి అయింది. విజేతలు వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. విజేతల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి*

1వ వార్డులో  వైసీపీ అభ్యర్థి పొత్తంశెట్టి ప్రసాద్ 232 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

2వ వార్డులో వైసీపీ అభ్యర్థి చిట్టూరి సతీష్  44 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

3వ వార్డులో టీడీపీ అభ్యర్థి యారమాటి గంగరాజు 236 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 

4వ వార్డు టీడీపీ అభ్యర్థి గుండు రామ తులసి 148 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

5వ వార్డు వైసీపీ అభ్యర్థి ఎర్నేన ప్రభావతి 224 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 

6వ వార్డు - టీడీపీ అభ్యర్థి కాశిన కాశీ విశ్వనాధం 17 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 

7వ వార్డు స్వతంత్ర  అభ్యర్థి సవరపు సతీష్ 40 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 

8వ వార్డు  వైసీపీ అభ్యర్థి మందపల్లి రవి కుమార్ 192 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

9వ వార్డు టీడీపీ అభ్యర్థి చుండ్రు చిన సుబ్బారావు చౌదరి 11 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. 

10వ వార్డు టీడీపీ అభ్యర్థి సిరంగుల జ్యోతి  70 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...