Jump to content

YSRCP complaint to EC regarding same names

Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply
6 minutes ago, Bollu said:

tv9 debate lo ide disco going on now.

TV9 - TRS+JAGAN (My Home-Rameswara Rao) CHANNEL choodakunda vunte manchidi.

Gudiwada Kodali Nani win ani declare chesadu TV9 vaadu Local peru cheppi.

Link to comment
Share on other sites

టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య పేరుతో ఉన్న మరో తంగిరాల సౌమ్యతో వైసీపీ నాయకులు నామినేషన్‌ వేయించారు. విజయవాడకు చెందిన తంగిరాల సౌమ్యతో కలిసి వచ్చిన వైసీపీ నాయకులు ఆమెతో నామినేషన్‌ దాఖలు చేయించారు. ఆమెతో పాటు తంగిరాల శైలజ పేరుతో కూడా మరో నామినేషన్‌ వేయించారు. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తండ్రి తంగిరాల ప్రభాకరరావు పేరు ఉన్న మరో వ్యక్తితో కూడా నామినేషన్‌ వేయించేందుకు ప్రయత్నించగా అది ఫలించలేదు.

kapaul.gif

Link to comment
Share on other sites

It seems that K A Paul is not so innocent.....He targetted them legally & Technically.

1) YSRCP Colour = PSP Colour

2) YSRCP Symbol (Fan) = PSP Symbol (Hel Fan)

3) YSRCP 39 Candidates Names ~ PSP 39 Candidates Names.

We even didn't think this angle.....Now YSRCP is crying on PSP & JSP since 2 days.

Link to comment
Share on other sites

Just now, chellam said:

It seems that K A Paul is not so innocent.....He targetted them legally & Technically.

1) YSRCP Colour = PSP Colour

2) YSRCP Symbol (Fan) = PSP Symbol (Hel Fan)

3) YARCP 39 Candidates Names ~ PSP 39 Candidates Names.

We even didn't think this angle.....Now YSRCP is crying on PSP & JSP since 2 days.

After result ee topic ni highlight chesi troll cheyyali 

Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

Uma Jagan Reddy ni veyiddam anukunnam kaani kudaraledu.

election ayyedaaka silent gaa undaalante emi kaavalo seppu uncle..... maa jaggaditho deal set seyistaaa....

Link to comment
Share on other sites

6 minutes ago, RKumar said:

 TV9 - TRS+JAGAN (My Home-Rameswara Rao) CHANNEL choodakunda vunte manchidi.

 Gudiwada Kodali Nani win ani declare chesadu TV9 vaadu Local peru cheppi.

I know but, tv 9 prime debate okkate chusta le , ka paul vachadu sudden ga.

Link to comment
Share on other sites

4 minutes ago, chellam said:

It seems that K A Paul is not so innocent.....He targetted them legally & Technically.

1) YSRCP Colour = PSP Colour

2) YSRCP Symbol (Fan) = PSP Symbol (Hel Fan)

3) YSRCP 39 Candidates Names ~ PSP 39 Candidates Names.

We even didn't think this angle.....Now YSRCP is crying on PSP & JSP since 2 days.

PSP 2009 lo establish chesaru party colour and flag valladhi jagan copied

Symbol helicopter fan ela kalusthaayi asala  :wall:

Names okkate konchem similar ga unnayi but pics untaayi e elections lo candidates pakkana

Link to comment
Share on other sites

Just now, uma said:

this is not new thing in politics....every time its happening...very common...

Yes, this is old thing....YCP played in 2014 and Today in Nadigama with same exact name

టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య పేరుతో ఉన్న మరో తంగిరాల సౌమ్యతో వైసీపీ నాయకులు నామినేషన్‌ వేయించారు. విజయవాడకు చెందిన తంగిరాల సౌమ్యతో కలిసి వచ్చిన వైసీపీ నాయకులు ఆమెతో నామినేషన్‌ దాఖలు చేయించారు. ఆమెతో పాటు తంగిరాల శైలజ పేరుతో కూడా మరో నామినేషన్‌ వేయించారు. టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య తండ్రి తంగిరాల ప్రభాకరరావు పేరు ఉన్న మరో వ్యక్తితో కూడా నామినేషన్‌ వేయించేందుకు ప్రయత్నించగా అది ఫలించలేదు.

Link to comment
Share on other sites

నరసాపురం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. భీమవరం అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు నిన్న ఆయన ఆలస్యంగా వెళ్లడంతో రిటర్నింగ్‌ అధికారి నిరాకరించిన విషయం తెలిసిందే. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో  నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ) చేపట్టారు. పత్రాలు అన్నీ సరిగా ఉన్నందున నర్సాపురం లోక్‌సభతో పాటు అసెంబ్లీ స్థానానికి పాల్‌ వేసిన నామినేషన్‌కు అధికారులు ఆమోదం తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Link to comment
Share on other sites

3 minutes ago, Bollu said:

maaaaasssssssssssssss

Link to comment
Share on other sites

స్వతంత్ర అభ్యర్థిపై చెవిరెడ్డి అనుచరుల దౌర్జన్యం

260319chevireddy-brk.jpg

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరిలో నామినేషన్‌ వేసిన కె. భాస్కర్‌రెడ్డి అనే స్వతంత్ర అభ్యర్థిపై వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా భాస్కర్‌రెడ్డి బరిలో ఉంటే అదే పేరున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఓట్లు చీలిపోయి నష్టం జరుగుతుందని రెచ్చిపోయారు. నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలంటూ భాస్కర్‌రెడ్డిని చెవిరెడ్డి అనుచరులు బెదిరించారు. నామినేషన్‌ను వెనక్కితీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని భాస్కర్‌రెడ్డి భార్య గీత ఆరోపించారు. ఈ ఘటనపై ముత్యాలరెడ్డిపల్లె పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను గీత కోరారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...