KING007 Posted December 22, 2018 Share Posted December 22, 2018 కారెక్కనున్న తెదేపా ఎమ్మెల్యేలు! కార్యకర్తలతో సండ్ర సమావేశంమెచ్చా నాగేశ్వరరావుతోనూ భేటీ ఈనాడు, ఖమ్మం, హైదరాబాద్: రాష్ట్రంలో తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది. అదే జరిగితే తెలంగాణ శాసనసభలో తెదేపాకు ప్రాతినిధ్యం గల్లంతైనట్లే! ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ ఫిరాయింపుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర అంతర్గత సమావేశం నిర్వహించారు. తెరాస నుంచి వచ్చిన ఆహ్వానం గురించి ముఖ్య నాయకులకు వివరించారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షులతోపాటు ముఖ్య నేతల మనోభావాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ మారడం సమంజసమేనని వారు అభిప్రాయపడ్డట్లు తెలిసింది. తెరాసకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుని ఆధ్వర్యంలో ఈ వ్యవహారమంతా కొనసాగుతుండగా, జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కొందరు ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో కలుసుకుని మంతనాలు సాగించారు. తనకు తెరాస అధిష్ఠానంలోని ఒకరి నుంచి పిలుపు వచ్చిందని.. ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు సమాచారం. సండ్రతో మాట్లాడిన తర్వాత మెచ్చా నాగేశ్వరరావు మౌనంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. తాను తెదేపాను వీడడంలేదని తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు. పార్టీ మారుతున్నట్లు వినిపిస్తున్నవన్నీ వదంతులేనంటూ కొట్టి పారేశారు. రమ్మంటే వెళ్లా: మెచ్చా నాగేశ్వరరావుసండ్ర వెంకటవీరయ్య మాట్లాడుకుందాం రమ్మంటూ తనను ఖమ్మం ఆహ్వానించడంతో అక్కడకు వెళ్లిన మాట నిజమేనని మెచ్చా నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ ఫిరాయింపు విషయమై సండ్ర తనతో చర్చించారని.. అయితే తనకు తెదేపాను వీడే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 22, 2018 Share Posted December 22, 2018 Minister offer chesi vuntaru....mp elections daakaa vundamma Link to comment Share on other sites More sharing options...
vgchowdary Posted December 22, 2018 Share Posted December 22, 2018 Opposition lekundaa em rajyam elutaataru dora palan laaga Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 22, 2018 Share Posted December 22, 2018 Evadu pattinchu kovatledugaa Link to comment Share on other sites More sharing options...
Siddhugwotham Posted December 22, 2018 Share Posted December 22, 2018 leave them... Link to comment Share on other sites More sharing options...
naanidilip Posted December 22, 2018 Share Posted December 22, 2018 Close the party in T and concentrate in Ap Link to comment Share on other sites More sharing options...
abhi Posted December 22, 2018 Share Posted December 22, 2018 As expected it’s better to leave them plz don’t send anybody to convince them to stay. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 22, 2018 Share Posted December 22, 2018 New type politics chestunnadu kcr gaadu. Link to comment Share on other sites More sharing options...
KVK Posted December 22, 2018 Share Posted December 22, 2018 Nothing wrong. They don't see any ray of hope in TDP for the coming few years. And there is no point in stopping them. Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 22, 2018 Share Posted December 22, 2018 Veellu pothe hope assalu vundadu gaa Vundali porradali. Link to comment Share on other sites More sharing options...
AnnaGaru Posted December 22, 2018 Share Posted December 22, 2018 2 hours ago, vgchowdary said: Opposition lekundaa em rajyam elutaataru dora palan laaga 27 minutes ago, rama123 said: New type politics chestunnadu kcr gaadu. 10 minutes ago, rama123 said: Veellu pothe hope assalu vundadu gaa Vundali porradali. ilaa cheyyaam dora ki kotta kaadhu, mallee cheyyamani mandate kuudaa ichhaaru, cheseyyanivvatame, mancho chedo akkadi janame padathaaru.. cool baabuu cool.. akkada cheyyi daatindhi.. ikkada chejaarakundaa chethanainantha chuusukovaali.. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 22, 2018 Share Posted December 22, 2018 Khammam, Malkazgiri MP seats kosamaina retain them. Some confidence will be there. Link to comment Share on other sites More sharing options...
Godavari Posted December 22, 2018 Share Posted December 22, 2018 47 minutes ago, RKumar said: Khammam, Malkazgiri MP seats kosamaina retain them. Some confidence will be there. khammam mahabubabad Link to comment Share on other sites More sharing options...
Godavari Posted December 22, 2018 Share Posted December 22, 2018 Edoka roju Revanth reddy kuda trs ki jump ane news vinalsi oshtademo Link to comment Share on other sites More sharing options...
rama123 Posted December 22, 2018 Share Posted December 22, 2018 Mp election daaka apandi..khammam mp vastadi Link to comment Share on other sites More sharing options...
uppalapati123 Posted December 22, 2018 Share Posted December 22, 2018 Its definitely not good for democracy, I know it happened in AP as well. But some strict law should be enforced, if it continues it impacts the entire society not just the political system. Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 22, 2018 Share Posted December 22, 2018 పార్టీ మారడంపై ఎమ్మెల్యే మెచ్చా స్పందన హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుపై అశ్వారావుపేట తెదేపా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన ఏదీ లేదని స్పష్టంచేశారు. తెలుగుదేశం తరఫున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేయక ముందే ఆ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా జన్మనిచ్చిన తెదేపాను వీడే ఆలోచన లేదని తెలిపారు. చంద్రబాబు సారథ్యంలో ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్‌కు చెందిన నలుగురు శాసనమండలి సభ్యులు ఎమ్మెస్ ప్రభాకర్‌రావు, కె.దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, టి.సంతోష్‌కుమార్ తెరాసలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. తమ మండలి పక్షాన్ని తెరాసలో విలీనం చేయాలని వారు ఛైర్మన్ స్వామిగౌడ్‌ను అభ్యర్థించడం.. ఆయన ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెదేపాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీడతారన్న ప్రచారం ఊపందుకుంది. సత్తుపల్లిలో శుక్రవారం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో రెండు గంటలకుపైగా సండ్ర అంతర్గత సమావేశం నిర్వహించారు. అనంతరం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని ఓ ఇంట్లో కలుసుకుని మంతనాలు సాగించారు. తనకు తెరాస అధిష్ఠానంలోని ఒకరి నుంచి పిలుపు వచ్చిందని.. ఇద్దరం కలిసి పార్టీ మారుదామని సండ్ర సూచించినట్లు సమాచారం. సండ్రతో మాట్లాడిన తర్వాత మెచ్చా నాగేశ్వరరావు మౌనంగా వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పార్టీ మారతారన్న ఊహాగానాలు వచ్చిన నేపథ్యంలో వాటిని మెచ్చా కొట్టిపారేశారు. Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 22, 2018 Share Posted December 22, 2018 Result of weak TDP leadership. AP lo TDP ki power pothe inka ghoram ga vundochhu position. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted December 22, 2018 Share Posted December 22, 2018 2 hours ago, rama123 said: New type politics chestunnadu kcr gaadu. Ap lo manam chesinshendhi Link to comment Share on other sites More sharing options...
RKumar Posted December 22, 2018 Share Posted December 22, 2018 Just now, NatuGadu said: Ap lo manam chesinshendhi Goa laanti states lo BJP chesinde. Kaani TDP maree BJP laaga Govt. ne maarcheselaaga MLAs ni konaledu kada. Link to comment Share on other sites More sharing options...
NatuGadu Posted December 22, 2018 Share Posted December 22, 2018 37 minutes ago, RKumar said: Goa laanti states lo BJP chesinde. Kaani TDP maree BJP laaga Govt. ne maarcheselaaga MLAs ni konaledu kada. Danni chethakanitanam antaru Link to comment Share on other sites More sharing options...
chanti149 Posted December 22, 2018 Share Posted December 22, 2018 2 minutes ago, NatuGadu said: Danni chethakanitanam antaru ? Link to comment Share on other sites More sharing options...
Raaz@NBK Posted December 22, 2018 Share Posted December 22, 2018 1 hour ago, NatuGadu said: Ap lo manam chesinshendhi 25 minutes ago, NatuGadu said: Danni chethakanitanam antaru Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted December 22, 2018 Share Posted December 22, 2018 1 minute ago, Raaz@NBK said: Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 22, 2018 Share Posted December 22, 2018 టీఆర్ఎస్ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు?22-12-2018 12:45:47 ఖమ్మం: తెలంగాణలో టీడీపీని మరోసారి టీఆర్ఎస్ టార్గెట్ చేసింది. తెలంగాణలో టీడీపీని లేకుండా చేస్తామంటూ మొదటి నుంచి చెప్పే టీఆర్ఎస్ అందుకు తగినట్టుగా మరోసారి పావులు కదుపుతోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావుకు వల విసిరింది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమిగా ఎన్నికల బరిలో దిగిన తెలుగుదేశం పొత్తులో భాగంగా 13 స్థానాల్లో బరిలోకి దిగింది. ఇందులో రెండు చోట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నుంచి మచ్చా నాగేశ్వరరావు గెలిచారు. ఇప్పడు వీరిద్దరికీ టీఆర్ఎస్ గాలం వేసింది. సండ్ర వెంకటవీరయ్య, మచ్చా నాగేశ్వరరావు త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ అగ్రనేతలు ఈ ఇద్దరు నేతలతో చర్చలు జరిపారు. సండ్రకు కేబినెట్ పదవి, మచ్చాకు కార్పొరేషన్ పదవిని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అనుచరులతో సండ్ర వెంకటవీరయ్య చర్చలు జరిపారు. అటు మచ్చా నాగేశ్వరరావు కూడా సన్నిహితులతో మాట్లాడారు. ఈ నెలాఖరును వీరిద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. Link to comment Share on other sites More sharing options...
NTR_Sachin Posted December 22, 2018 Share Posted December 22, 2018 43 minutes ago, NatuGadu said: Danni chethakanitanam antaru Link to comment Share on other sites More sharing options...
Mahen_Nfan Posted December 22, 2018 Share Posted December 22, 2018 Pothe poni...no care Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 22, 2018 Share Posted December 22, 2018 24 minutes ago, Raaz@NBK said: Link to comment Share on other sites More sharing options...
Saichandra Posted December 22, 2018 Share Posted December 22, 2018 Deeni mummy okka thread lone within minutes lo rendu matalu matladaru malli villu cbn ni anadam Link to comment Share on other sites More sharing options...
sonykongara Posted December 22, 2018 Share Posted December 22, 2018 టీడీపీని వీడేది లేదు: మెచ్చా నాగేశ్వరరావు22-12-2018 14:07:27 ఖమ్మం: తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చానాగేశ్వరరావు స్పష్టం చేశారు. టీడీపీ తరపున నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీని వదిలేసి టీఆర్ఎస్లో చేరనున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని వీడే ఆలోచన లేదని మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.