Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

హైదరాబాద్‌: కూకట్‌పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Link to comment
Share on other sites

  • Replies 1.2k
  • Created
  • Last Reply
తెలంగాణకు వచ్చింది అందుకోసమే: జూపూడి
06-12-2018 15:47:01
 
636797080917224773.jpg
హైదరాబాద్: తెలంగాణలో మహాకూటమి విజయం కోసం కృషి చేయడానికే వచ్చానని ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. పోలీసులు, టీఆర్ఎస్, వైసీపీ కార్యకర్తలు ఇంట్లోకి వచ్చి సోదాలు చేయడమేంటని ప్రశ్నించారు. నాలుగు దఫాలుగా సోదాలు చేశారని చెప్పారు. అయినా ఏమీ దొరకలేదన్నారు. బయట దొరికిన డబ్బులతో తనకేంటి సంబంధమని అడిగారు.
 
ఉదయం నుంచి పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తన వెంటే తిరుగుతున్నారని వాపోయారు. వారికి వారి పార్టీ ముఖ్యమైతే.. తనకు టీడీపీ ముఖ్యం కాదా? అని నిలదీశారు. దళితులంటే లెక్కలేకుండా పోయిందని ధ్వజమెత్తారు. భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన పేరు ప్రతిష్టతలకు భంగం కల్గించారని ఆరోపించారు. వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఇల్లు కూడా ధ్వంసం చేయాలని చూశారని జూపూడి విమర్శించారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్: కూకట్‌పల్లి ప్రజాఫ్రంట్ అభ్యర్థి నందమూరి సుహాసిని పోలీసులపై మండిపడుతున్నారు. మాదాపూర్‌ డీసీపీ, కూకట్‌పల్లి ఏసీపీపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆమె ఫిర్యాదు చేశారు. కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర బహిరంగంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు డీసీపీ బంధువు, కృష్ణారావుకు ఏసీపీ బంధువు అని చెప్పారు. తమ కింద పనిచేస్తున్న పోలీసుల ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగాలంటే... ఏసీపీ, డీసీపీలను వెంటనే బదిలీ చేయాలని సుహాసిని డిమాండ్ చేశారు. బాలాజీనగర్‌లో తమ బంధువులను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దూషించి, దాడి చేస్తే పోలీసులు అడ్డుకోలేదన్నారు. అల్లాపూర్‌, ఓల్డ్‌బోయినపల్లిలో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు తరలించాలని నందమూరి సుహాసిని కోరారు.

Link to comment
Share on other sites

12 minutes ago, Siddhugwotham said:

Action teesukuntara EC ollu :sleep:

Link to comment
Share on other sites

*సెటిలర్స్ ను భయబ్రాంతులకు గురి చేస్తున్న TRS నాయకులు..*
*కూకట్ పల్లిలో ఉద్రిక్తత*

Kukatpally Balaji Nagar లో CBN ఆర్మీ నాయకుడు నాగేంద్ర పై, ఇంట్లో ఉండగా TRS నాయకులు దాడి చేసి గాయ పరిచారు..

షుమరు 25 మంది,ఇంట్లో కి దూరి కొట్టి, మందు బాటిల్స్ తీసుకువచ్చి రూమ్ లో పెట్టి , పోలీసులను తీసుకువచ్చి అరెస్ట్ చేపించారు..

అరెస్ట్ కాబడిన వారు.
బొల్లిన నాగేంద్ర 
గణేష్
కిట్టు

Station: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్.
040- 23054021

మాధవరం కృష్ణా రావు తోడల్లుడి ఆధ్వర్యంలో దాడి చేసిన వారు..
Water Ravi (Raveendra Reddy)
Kanchinapalli Nagaraju
Durga raju (Vivek Nagar)
Nakka Jeswanth 
Arogya Reddy
Karunakar Reddy

Link to comment
Share on other sites

13 minutes ago, Raaz@NBK said:

too bad!

same batch jaffa manshulu anukunta villu

Link to comment
Share on other sites

1 hour ago, Raaz@NBK said:

*సెటిలర్స్ ను భయబ్రాంతులకు గురి చేస్తున్న TRS నాయకులు..*
*కూకట్ పల్లిలో ఉద్రిక్తత*

Kukatpally Balaji Nagar లో CBN ఆర్మీ నాయకుడు నాగేంద్ర పై, ఇంట్లో ఉండగా TRS నాయకులు దాడి చేసి గాయ పరిచారు..

షుమరు 25 మంది,ఇంట్లో కి దూరి కొట్టి, మందు బాటిల్స్ తీసుకువచ్చి రూమ్ లో పెట్టి , పోలీసులను తీసుకువచ్చి అరెస్ట్ చేపించారు..

అరెస్ట్ కాబడిన వారు.
బొల్లిన నాగేంద్ర 
గణేష్
కిట్టు

Station: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్.
040- 23054021

మాధవరం కృష్ణా రావు తోడల్లుడి ఆధ్వర్యంలో దాడి చేసిన వారు..
Water Ravi (Raveendra Reddy)
Kanchinapalli Nagaraju
Durga raju (Vivek Nagar)
Nakka Jeswanth 
Arogya Reddy
Karunakar Reddy

ee batch sagam YSRCP batch, AP ki tirigi vachhinappudu choopinchaali.

Link to comment
Share on other sites

నిన్న రాత్రి, కూకట్‌పల్లిలోని జూపూడి ఇంట్లో హైడ్రామా.. ఈసీకి ఫిర్యాదు చేసిన జూపూడి...

jupudi-06122018-1.jpg
share.png

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌జూపుడి ప్రభాకర్‌రావు ఇంట్లో ఆకస్మిక తనిఖీల పేరుతో రచ్చ రచ్చ చేసారు. స్థానిక తెరాస కార్యకర్తలకి తోడుగా, కడప నుంచి వచ్చిన వైసీపీ కార్యకర్తలు, ఆంధ్రా నాయకులు ఇల్లు టార్గెట్ చేసుకుని, స్థానిక పోలీసుల బలంతో, దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో, జూపూడి ఇంటి పై దాడి చేసి, డబ్బు దొరికినట్టు ప్రచారం చేసారు. పోలీసులు ఏమి చెప్పకపోయినా, వీళ్ళ చానల్స్ లో మాత్రం, చంద్రబాబు డబ్బు అంటూ హడావిడి చేసారు. ఈ దాడులు పై జూపూడి ప్రభాకర్ ఈసీకి ఫిర్యాదు చేసారు. తెరాస కార్యకర్తల ముసుగు లో వైసిపి కార్యకర్తలు తెలుగుదేశం నాయకుల పై కూకట్పల్లి నియోజకవర్గం లో దాడులు చేస్తున్నారు నిన్న జూపూడి గారి నివాసంపై జరిగిన దాడిలో స్థానిక తెరాస కార్యకర్తల కంటే కడపకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు.

jupudi 06122018 1

"నిన్న రాత్రి ఎనిమిది గంటలకు ఎన్నికల ప్రక్రియ నిమిత్తం నేను మా పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశం అయి ఉండగా మా ఇంటిని సోదా చేయడానికి పోలీసులు వచ్చి ఇల్లంతా సోదా చేస్తున్నారని, దురుసుగా ప్రవర్తిస్తున్నారని కంగారుగా మా సతీమణి నుండి ఫోన్ రాగా వెంటనే మా ఇంటికి వచ్చాను. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా మా ఇంటి లోనికి దౌర్జన్యంగా చొరబడి ఆడవారు అని కూడా చూడకుండా ఇంటిలో నానా బీభత్సం చేసి ఇల్లంతా సోదా చేశారు. చాలా దురుసుగా ప్రవర్తించి నా వ్యక్తిగత మరియు కుటుంబ గౌరవానికి భంగకరంగా అవమానకర రీతిలో ప్రవర్తించారు. ఒకసారి పోలీసులు మరోసారి ఎన్నికల సంఘం వారు విడతలవారీగా సోదా చేసి ఏమి దొరకలేదని నిర్ధారణ చేశారు. నేను వచ్చేసరికి డి.సి.పి, ఏ.సి.పి మరియు పోలీసులు పైకి వచ్చి ఎటువంటి ఆర్డర్ చూపించకుండా గృహ నిర్బంధం చేస్తున్నాం అని చెప్పారు. ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇంట్లోనే ఉండాలి అని బెదిరించి నన్ను బలవంతంగా ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి నిర్బంధించారు. సోదాల అనంతరం డి.సి.పి మరియు ఏ.సి.పి వారు ఏమీ లేదని నిర్ధారించుకుని అప్పుడు నా రూము తాళం తీసి వెళ్లారు. జరిగిన సంఘటన పై పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి నేను కిందకు రాగా కింద స్థానిక టిఆర్ఎస్ నాయకుడు గోనే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యకర్తలు, పోలీస్ వారు అందరూ కలిసి నన్ను బయటకు రానీయకుండా అడ్డుకున్నారు.

jupudi 06122018 1

గోనె శ్రీనివాసరావు గొనె శ్రీనివాసరావు,కరుణాకర్ రెడ్డి,ఆరోగ్య రెడ్డి,కోటి రెడ్డి,మరియు అతని బావ మరిది, మరియు రవీంద్ర రెడ్డి ,వెంకటేష్ లు కులం పేరుతో దూషిస్తూ అసభ్యకరమైన పదజాలంతో నినాదాలు చేస్తూ నాపై, మా కార్యకర్తలపై దాడి చేశారు. అయినా పోలీస్ వారు మాకు రక్షణ రాకుండా వారిని సమర్థిస్తూ పక్షపాత ధోరణితో వ్యవహరించారు. మా ఇంటిలో ఎటువంటి డబ్బులు లభించనప్పటికీ కేవలం రాజకీయ దురుద్దేశంతో సోదాల పేరుతో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇంతలో టిఆర్ఎస్ కార్యకర్త గోనె శ్రీనివాసరావు బయట నుంచి డబ్బులు తీసుకువచ్చి ఇంట్లోనే దొరికినవని పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మీడియాతో మాట్లాడారు. అప్పటికే మూడు దఫాలుగా అధికారుల సమక్షంలో జరిగిన సోదాలలో ఇంటిలో ఏమీ దొరకలేదని పోలీసులు మరియు ఎన్నికల సంఘం వారు నిర్ధారించారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో బయటనుండి డబ్బులతో వచ్చి టిఆర్ఎస్ నాయకులు గోనే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నాపై నిందారోపణలు చేశారు. ఈ విషయంలో పోలీసులు కానీ ఎన్నికల అధికారులు గాని ఎటువంటి స్పష్టత ఇవ్వకుండా మౌనంగా ఉండటం ఆక్షేపణీయం.

అత్యంత హాస్యాస్పదంగా అధికారులకు దొరకని డబ్బు టీఆర్ఎస్ నాయకులకు దొరికినట్టుగా అది కూడా ఎక్కడో బయట దొరికినట్టుగా టిఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడటం, వారే ఆ డబ్బులు తీసుకొని పోలీస్ పోలీస్ స్టేషన్ వెళ్లి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వారి స్థానంలో కూర్చుని వీడియో తీసి సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయటం జరిగింది. గొనె శ్రీనివాసరావు,కరుణాకర్ రెడ్డి,ఆరోగ్య రెడ్డి,కోటి రెడ్డి,మరియు అతని బావ మరిది, మరియు రవీంద్ర రెడ్డి ,వెంకటేష్ లు నన్ను కులం పేరుతో దూషించడం, నా ఇల్లు పడగొడతానని, ఆంధ్ర వాడికి ఇక్కడేం పనని మర్యాదపూర్వకంగా మాట్లాడి నన్ను మరియు మా కుటుంబ సభ్యులను తీవ్ర మనస్తాపానికి గురిచేశారు. నా గౌరవమర్యాదలకు భంగకరంగా టిఆర్ఎస్ నాయకులు, వారికి సహకరించిన పోలీసులు ప్రవర్తించారు. ఏసీపి మరియు డిసిపి వారు వారికి వ్యక్తిగతంగా అధికార పార్టీ ముఖ్య నాయకులతో ఉన్న బంధుత్వం దృష్ట్యా నాపై కక్షపూరితంగా ప్రవర్తించారు. వీరి నుండి నాకు ప్రాణ హాని కూడా ఉన్నదని సవినయంగా మనవి చేస్తున్నాను. కావున తమరు ఈ సంఘటనపై పూర్తి విచారణ జరిపి సంబంధిత డిసిపి, ఏసిపి మరియు టిఆరెస్ కార్యకర్తలపై కఠిన చర్యలు తీసుకొని నాకు తగు న్యాయం చేసి రక్షణ కల్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను." 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...