Jump to content

Kukatpally TDP candidate Nandamuri Suhasini

baggie

Recommended Posts

  • Replies 1.2k
  • Created
  • Last Reply
  • తెలంగాణ గట్టుమీద.. ప్రచారాస్త్రం!
  • అక్కడి ఎన్నికల ప్రచారంలో టీడీపీ జిల్లా నేతలు
  • రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రచారం
  • వ్యూహాత్మకంగా మీటింగ్‌లు
  • అందరి దృష్టి కూకట్‌పల్లిపైనే..
 
గుంటూరు: తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమికి అనుకూలంగా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా హరికృష్ణ కుమార్తె.. నందమూరి ఆడపడుచు రంగంలో ఉన్న కూకట్‌పల్లిలో సుహాసిని గెలుపుకోసం పలువురు టీడీపీ నేతలునాలు గైదురోజుల నుంచి ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా జిల్లా నేతలను తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
 
బీజేపీని వ్యతికేకించిన టీడీపీ.. తాజాగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొంది. ఇందుకోసం సుమారు మూడున్నర దశాబ్ధాల రాజకీయ వైరానికి స్వస్తి పలికింది. మహాకూటమిలో పాలుపంచుకుంటూ తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. మహాకూటమి గెలుపొందితే ఆ క్రెడిట్‌ చంద్రబాబు ఖాతాలో పడుతుంది. త్వరలో ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షం మరింత బలహీనపడుతుంది. అందువల్ల ప్రస్తుతం టీడీపీకి తెలంగాణ ఎన్నికలు ముఖ్యమనే భావనలో పార్టీ శ్రేణులున్నాయి. దీంతో తెలంగాణలో పరిచయం ఉన్న నేతలను గెలిపించటానికి జిల్లా నేతలు ప్రచారంలోకి దిగారు. కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలంతో ఏర్పడిన టీడీపీ.. మారిన పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటానికి సమర్ధించుకుంటూ ఎన్నికల కురుక్షేత్రంలో ముందుకు సాగుతోంది.
 
అందరి చూపు కూకట్‌పల్లిపైనే
టీడీపీ స్థాపించిన తరువాత పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగా హైదరాబాద్‌ ఎన్నికల్లో బరిలోకి దిగటం ఇదే తొలిసారి. ఎన్టీఆర్‌ నల్గొండ, కల్వకుర్తిలో పోటిచేసి తెలంగాణ నుంచి చట్ట సభల బరిలోకి దిగారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఊహించని విధంగా కూకట్‌పల్లిలో పోటీ చేస్తున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనేకమంది ఎన్టీఆర్‌ వారసురాలి పోటీపై హర్షం వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో గుర్తింపు పొందిన పార్టీల నుంచి సుహాసిని ఒక్కరే మహిళా అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆమె మంచి మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో ఇక్కడి నేతలు అక్కడ పనిచేస్తున్నారు.
 
జిల్లా నుంచి వెళ్లి కూకట్‌పల్లి, హౌసింగ్‌బోర్డు, బీహెచ్‌ఈల్‌, మదీనాగూడ తదితర ప్రాంతాలో సెటిలైన వారి సమాచారాన్ని సేకరించి వారిని అపార్టుమెంట్‌లలో, విల్లాల్లో మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాదులో సెటిలర్స్‌ కుటుంబాల మూలాలు గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం వారీగా కుటుంబీకులపై దృష్టి పెట్టారు. వారి ద్వారా నేరుగా నేతలు మాట్లాడటం, స్థానికంగా అక్కడ కొంతమంది మద్దతు పొంది సభలు ఏర్పాటు చేస్తున్నారు.
 
వ్యూహాత్మకంగా ప్రచారం
జిల్లా నుంచి వెళ్లిన నేతలు నేరుగా ప్రచారంలో పాల్గొనటం కంటే ఎక్కువగా వ్యూహ రచనలో నిమగ్నమవుతున్నారు. ప్రధానంగా సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా గ్రామాల నుంచి హైదరాబాద్‌లో సెటిలైన వారి వివరాలు సేకరించి, ఆ సమాచారం ఆధారంగా అక్కడ కుల నేతలతో మంతనాలు జరుపుతున్నారు. దీనికి సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఇప్పటికే గ్రామాలు, ప్రాంతాల వారీగా వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి సమాచారాన్ని పంచుకుంటున్నారు. దీంతో పాటు బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ నాయకులతో మాట్లాడతున్నారు. వారి ద్వారా సమాచారం సేకరించి ప్రచారం చేస్తున్నారు.
 
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు నాలుగు రోజుల నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. కూకట్‌పల్లి, శేరిలింగపల్లి, ఖమ్మం, సత్తుపల్లి జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మర ప్రచారం చేపట్టారు. మరో సీనియర్‌ నేత మాజీ మంత్రి, తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఐదురోజుల నుంచి కూకట్‌పల్లిలో మకాం వేసి జిల్లావాసులతో రాజకీయాలను నడుపుతున్నారు.
 
రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎండీ హిదాయిత్‌, గుంటూరు కోపరేటివ్‌ అర్భన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ బోనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌లు రాంజేంద్రనగర్‌, మలక్‌పేట, ఎమ్మెల్సీ, శాసన మండలి విప్‌ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మూషీరాబాద్‌ నియోజకవర్గంలో, మాజీ శాసనసభ్యుడు దేవినేని మల్లిఖార్జునరావు, మిర్చియార్డు మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్‌ లాల్‌ వజీర్‌, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన కృష్ణ, మంగళగిరి టీడీపీ సీనయర్‌ నేత పోతినేని శ్రీనివాసరావు, నగరానికి చెంది న టీడీపీ నేత వేములపల్లి శ్రీ రాంప్రసాద్‌ (బుజ్జి), టీడీపీ సీనియర్‌ నేత కంతేటి శివప్రసాద్‌లు గ్రేటర్‌ పరిధిలో టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారంలో పాల్గొంటున్నారు.
Link to comment
Share on other sites

అమెరికాలో చదివిన కేటీఆర్‌కు అది తెలియదా?
01-12-2018 09:37:19
 
636792547920907337.jpg
హైదరాబాద్: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వేసే సెటైర్లు పొలిటికల్ సర్కిల్‌లో బాగా ప్రచారం అవుతూ ఉంటాయి. తాజాగా ఆయన గులాబీ బాస్ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌పై చేసిన విమర్శలకు సోషల్ మీడియాలో మంచి స్పందనవస్తోంది. డిసెంబర్ 11 తర్వాత కేసీఆర్ ఫాంహౌజ్‌లో వంకాయలు పండించుకోవల్సిందే అంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలు హెడ్‌లైన్స్‌గా మారాయి. అంతేగాక కుకట్‌పల్లి ప్రజాకూటమి అభ్యర్థి సుహాసినిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు నారాయణ. ఏపీలో పోటీ చేయకుండా సుహాసిని ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. దీనిపై స్పందించిన నారాయణ.. ‘‘నందమూరి సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే కేటీఆర్‌కు ఎందుకు? దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చు. ఈ విషయం అమెరికాలో చదివిన కేటీఆర్‌కు తెలియదా?’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు.
 
కుకట్‌పల్లిలో శుక్రవారం సుహాసిని తరఫున ప్రచారం చేసిన నారాయణ.. టీఆర్ఎస్ ప్రభుత్వపాలనపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ప్రజలు తప్పకుండా ఓడిస్తారని... రాష్ట్రంలో ఎలాంటి సంక్షోభం లేకున్నా అసెంబ్లీని ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
Link to comment
Share on other sites

సీఆర్‌.. ఫాంహౌస్‌లో ఇక వంకాయలు పండించుకోవాల్సిందే'
01-12-2018 09:38:44
 
636792546260755724.jpg
  • ఫాంహౌస్‌లో వంకాయలు పండించుకోవాల్సిందే
  •  సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే మీకేందుకు
  •  కేసీఆర్‌, కేటీఆర్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : సీఎం కేసీఆర్‌ తన ఫాంహౌస్‌లో ఇక వంకాయలు పండించుకోవాల్సిందే.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆయనను తిరస్కరిస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీలో ప్రజాకూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని, కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, గొట్టిముక్కల పద్మారావుతో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చే నెల 11వ తేదీ తర్వాత కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో వంకాయలు పండించుకుంటూ కాలక్షేపం చేయక తప్పదని జోస్యం చెప్పారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దుచేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, మోదీ హయాంలో జరిగిన రాఫెల్‌ కుంభకోణంపై ప్రపంచ దేశాలు కోడై కూస్తుంటే.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాత్రం నోరెత్తకపోవడం వెనక ఉన్న ఆంతర్యమేంటని నారాయణ ప్రశ్నించారు.
 
సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే కేటీఆర్‌కు ఎందుకు...
నందమూరి సుహాసిని ఎక్కడి నుంచి పోటీ చేస్తే కేటీఆర్‌కు ఎందుకని నారాయణ నిలదీశారు. దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చునని అమెరికాలో చదదివిన కేటీఆర్‌కు పోటీ చేసే అర్హతల గురించి తెలియదా...? అని ఆయన ప్రశ్నించారు. కూకట్‌పల్లి నుంచి టీడీపీ గుర్తుపై నందమూరి సుహాసిని నిలబడితే కేసీఆర్‌, కేటీఆర్‌లకు భయమెందుకో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వని కేసీఆర్‌ ప్రభుత్వం మరోసారి నందమూరి ఆడబిడ్డను విమర్శించే స్థాయికి దిగజారితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కూకట్‌పల్లి నుంచి నందమూరి సుహాసినిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మిత్రపక్షాలు, ఓటర్లకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అన్న కూతురు, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రమ్యారావు మాట్లాడుతూ నందమూరి సుహాసినిపై ఈగ వాలినా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కేటీఆర్‌ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావ్‌.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కె.యేసురత్నం, బాలమల్లేష్‌, జి.ఐలయ్య, వెంకట్‌రెడ్డి, కృష్ణ, కొండల్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:

:super:

Link to comment
Share on other sites

1 minute ago, sonykongara said:

Kachara gaadiki farm house lo labor karchu kuda undadhu...Thummala and other batch ready ga unnaru agriculture cheyyataniki after election...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...