Mahen_Nfan Posted October 10, 2018 Posted October 10, 2018 దిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రజలకు సంతోషాన్ని పంచాలని చూస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సమాజాన్ని విడదీయాలని చూస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోదీ నమో యాప్ ద్వారా రాయ్‌పూర్, మైసూర్, దమోహ్, కరోలి, ధోల్‌పూర్, ఆగ్రా ప్రాంతాల్లోని భాజపా కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఎన్నికల్లో గెలుపు సాధించడమనేది ముఖ్యమైన విషయం కాదు. దీని వల్ల మేము ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందగలుగుతున్నాం. భాజపా ఐక్యత కోసం పోరాడుతుంటే.. కాంగ్రెస్ ఒక కుటుంబం లాభపడేందుకు ప్రజలను విడదీసేందుకు ప్రాధాన్యత ఇస్తుంది’ అని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన పేరుతో ఒకే భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కాంగ్రెస్ విడదీసి ఒకరినొకరిని శత్రువులుగా చేసిందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోను కాంగ్రెస్ అదే విధానాన్ని అవలంభించే అవకాశముందన్నారు. భాజపాను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ మహాకూటమిగా ఏర్పడేందుకు ప్రయత్నిస్తున్న అంశం గురించి ఆయన ప్రస్తావించారు. ‘మహాకూటమి ఓ విఫలైమన ఆలోచన. ఇందులోని పార్టీలు ఒకరితో ఒకరు పోరాటం చేస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తే మాత్రం ఒకే దగ్గరకు చేరతారు. కర్ణాటకలో ప్రస్తుతం అదే మనం చూస్తూ ఉన్నాం. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ అదే చేయాలని ప్రయత్నిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
ravikia Posted October 10, 2018 Posted October 10, 2018 lolest guy. Eeeyana gaari party support cheyaledha mari anna thammulni vidakottadaaniki. Sare vidakotti veedu thalli ni bathikisthanani cheppi, thallini champaledha. South kochi eedi sodhi chepthe G lo thatharani, North vallaki chepthunnadu puraanaalu.
vasu4tarak Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
balayyatheking Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
swarnandhra Posted October 10, 2018 Posted October 10, 2018 congress kabatti thalli ni champi biddani bratikinchindi. eeyane kanuka vundi vunte, thalli bidda iddarini champi koddo goppo migilina danta Gujju land ki teesukelle vadu.
Raaz@NBK Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...
RamaSiddhu J Posted October 10, 2018 Posted October 10, 2018 29 minutes ago, swarnandhra said: congress kabatti thalli ni champi biddani bratikinchindi. eeyane kanuka vundi vunte, thalli bidda iddarini champi koddo goppo migilina danta Gujju land ki teesukelle vadu.
baggie Posted October 10, 2018 Posted October 10, 2018 53 minutes ago, ravikia said: lolest guy. Eeeyana gaari party support cheyaledha mari anna thammulni vidakottadaaniki. Sare vidakotti veedu thalli ni bathikisthanani cheppi, thallini champaledha. South kochi eedi sodhi chepthe G lo thatharani, North vallaki chepthunnadu puraanaalu. ?
Hello26 Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
hydking Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
abhi Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, ravikia said: lolest guy. Eeeyana gaari party support cheyaledha mari anna thammulni vidakottadaaniki. Sare vidakotti veedu thalli ni bathikisthanani cheppi, thallini champaledha. South kochi eedi sodhi chepthe G lo thatharani, North vallaki chepthunnadu puraanaalu. 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
Ongole Gitta Posted October 10, 2018 Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
Mahen_Nfan Posted October 10, 2018 Author Posted October 10, 2018 7 hours ago, venkat232 said: apara ni sollu ...xxx
rama123 Posted October 10, 2018 Posted October 10, 2018 Elections daggara pade koddi chilipi la tayaravvutunnadu
Chandasasanudu Posted October 11, 2018 Posted October 11, 2018 flute admin mundhu oodu...maa mundhu kaadu...
Jaitra Posted October 11, 2018 Posted October 11, 2018 49 minutes ago, Chandasasanudu said: flute admin mundhu oodu...maa mundhu kaadu... Good post
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.