Jump to content

TTDP


sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
11 minutes ago, thalaiva_NTR said:

Ardam gani logics tho janalu kottuku chasthunte okka line lo jnana bodha chesaru ga mahathma

నాలాగే ఏదీ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉన్న వాళ్ళ కోసం ఉపయోగ పడుతుందనీ ఒక చిన్న ప్రయత్నం ??

Link to comment
Share on other sites

2 hours ago, subash.c said:

AP lo media ni use chesi janalki sariga message chepthe tg lo inc alliance prob undakapovachu...........eppudo 9 months lo AP elections kosam ippudu TG lo party ni ala vadilesthe...next election ki em migaldu...already we do not have a proper leader and enough candidates to give at least some fight...think about long term and TTDP point of view

Naa varaku congress tho kalisina pedda issue kaadu .. but ee move valla long term lo help avvadu anede naa opinion .. short term may be .. but long term .. no way. Party ki sarina leader dorikevaraku TTDP pai no hopes. So ilanti short term solutions kosam chusukokunda long term solutions vethikithe better ani naa opinion :) 

Link to comment
Share on other sites

1 hour ago, hydking said:

మీ ఆవు వ్యాసాలు చదివే ఓపిక కాని విశ్లేషణ చేసే అంత బుర్ర లేదు కాని....నా వరకు #trustcbn mode ఆన్ చేసుకొని కుర్చున్న 

Evarenni cheppina final ga andaru chesedi ade kada :D 

Link to comment
Share on other sites

1 hour ago, Sree Ram said:

Naa varaku congress tho kalisina pedda issue kaadu .. but ee move valla long term lo help avvadu anede naa opinion .. short term may be .. but long term .. no way. Party ki sarina leader dorikevaraku TTDP pai no hopes. So ilanti short term solutions kosam chusukokunda long term solutions vethikithe better ani naa opinion :) 

I am seeing it in a different way as long term solution to get alll options open at centre, options lekunda unte em chestaro Modi Shaha BJP chesi chuyinchindi already ekadiki potarule ani advantage teskoni

Link to comment
Share on other sites

2 hours ago, Sree Ram said:

Naa varaku congress tho kalisina pedda issue kaadu .. but ee move valla long term lo help avvadu anede naa opinion .. short term may be .. but long term .. no way. Party ki sarina leader dorikevaraku TTDP pai no hopes. So ilanti short term solutions kosam chusukokunda long term solutions vethikithe better ani naa opinion :) 

Alliance chesthundhi actual reason to survive in AP, not in TG. After election ee gang motham AP meedha focus cheyyatainiki. Cbn ni corner cheyyatiniki ee early election plan...so to save in AP, we must have to alliance in TG

Link to comment
Share on other sites

టీటీడిపి కావాల‌ని కోరుతున్న సీట్లు ఇలా ఉన్నాయి.
అసెంబ్లీ…..
1. కోదాడ
2. నకిరేకల్ / తుంగతుర్తి
3.ఖమ్మం
4.సత్తుపల్లి
5.అశ్వారావు పేట
6. నర్సంపేట
7. హుజురాబాద్
8. కోరుట్ల
9. బాల్కొండ
10. శేరిలింగంపల్లి / కూకట్ పల్లి
11. సనత్ నగర్ / సికింద్రాబాద్
12. మేడ్చల్ / ఉప్పల్
13. జడ్చర్ల
14. వనపర్తి / దేవరకద్ర
15. మక్తల్…

Link to comment
Share on other sites

3 hours ago, Sree Ram said:

Naa varaku congress tho kalisina pedda issue kaadu .. but ee move valla long term lo help avvadu anede naa opinion .. short term may be .. but long term .. no way. Party ki sarina leader dorikevaraku TTDP pai no hopes. So ilanti short term solutions kosam chusukokunda long term solutions vethikithe better ani naa opinion :) 

short term lo kontha TTDP bhala padite, appudu long term meedha drusthi petti plan chesukovachu kadha appudunna paristhulani batti

Link to comment
Share on other sites

బాబుతో తెలంగాణ నేతల భేటీ
08-09-2018 01:38:16
 
  • కుమారుడితో వచ్చి కలిసిన కాసాని జ్ఞానేశ్వర్‌
 
అమరావతి: తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు రాష్ట్ర నేతలు క్యూ కడుతున్నారు. రంగారెడ్డి జడ్పీ మాజీ చైర్మన్‌ కాసాని జ్ఞానేశ్వర్‌ శుక్రవారం తన కుమారుడితో వచ్చి చంద్రబాబును కలిశారు. ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం పెరిగింది. త్వరలో నిర్వహించబోతున్న ముదిరాజ్‌ మహాసభకు చంద్రబాబును ఆహ్వానించే నిమిత్తం వచ్చినట్టు మీడియాకు జ్ఞానేశ్వర్‌ చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మినేని వికాస్‌ కూడా ఆయనను కలిశారు. ఆయన కూకట్‌పల్లి అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌ వెళ్తున్న చంద్రబాబు కొందరు పార్టీ నేతలను అక్కడే కలుస్తారని, మిగిలిన వారికి తర్వాత సమయం ఇచ్చే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి.
Link to comment
Share on other sites

పినపాక సీటు కావాలని అడుగుతాం: టీడీపీ నేత వట్టం
08-09-2018 08:47:01
 
636719932213060453.jpg
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): అసెంబ్లీ ఎన్నికల్లో పినపాక నియోజకవర్గం సీటు టీడీపీకి కేటాయించాలని కోరనున్నట్టు ఆపార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వట్టం నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. టీడీపీకి సీటు కేటాయింపు జరిగితే గెలుపు ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య, నాయకులు కేవీ రావు, మేదరమెట్ల శ్రీనివాస్‌, వల్లభనేని వెంకటరమణ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

7 hours ago, Sree Ram said:

Naa varaku congress tho kalisina pedda issue kaadu .. but ee move valla long term lo help avvadu anede naa opinion .. short term may be .. but long term .. no way. Party ki sarina leader dorikevaraku TTDP pai no hopes. So ilanti short term solutions kosam chusukokunda long term solutions vethikithe better ani naa opinion :) 

Yeah this is short term fix , same time should think about long term solution as well like projecting some leader within who is going to stay in the party no matter what....once party becomes strong who knows most of those leaders left may come back....but for now party kosam I don't see another option......one good way of handling this mess is bringing all parties together....so inc okkate allaince kadu Ani project cheskovachu......let's c babu garu thoughts Ela unnayo

Link to comment
Share on other sites

తెలంగాణలో టీడీపీ టిక్కెట్లకు అంత డిమాండ్ ఉందా..?

 
 
 
 
TDP.jpg?resize=600%2C400&ssl=1

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇలా అసెంబ్లీని రద్దు చేసి.. అలా అభ్యర్థుల్ని ప్రకటించారు. దాంతో కేసీఆర్ చాలా వరకూ.. టిక్కెట్ల టెన్షన్ వదిలించుకున్నారు. కసరత్తు పేరుతో… పేర్లు ముందేసుకుని కూర్చుంటే.. అన్ని వైపుల నుంచి వచ్చే ఒత్తిళ్లు ఇన్నీ ఇన్నీ కావు. ఒక్క దెబ్బతో … స్వీట్ ఇచ్చినవాళ్లకు స్వీట్ ఇచ్చారు.. షాక్ ఇచ్చిన వాళ్లకు షాక్ ఇచ్చారు. కోలుకున్న వాళ్లు తోక జాడిస్తున్నారు. వారి విషయంలో కేసీఆర్ శైలి…ఒక్కటే.. ఉంటే ఉండండి.. పోతే పొండి అని. ఇలాంటి వారంతా.. సైలెంట్‌గా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఆ పార్టీలు కాంగ్రెస్ మాత్రమే కాదు… టీజేఎస్ నుంచి టీడీపీ వరకూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు ఉంటుందని.. చాలా పరిమితమైన స్థానాలకే పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికి పార్టీని అంటి పెట్టుకుని ఉన్న తెలంగాణ సీనియర్లకు మాత్రమే అకామిడేట్ చేస్తారని… చెబుతున్నారు.

అయితే.. పొత్తుల గురించి ఆలోచించకుండా.. పార్టీలో లేని చాలా మంది తెలంగాణ నేతలు.. అమరావతికి క్యూ కడుతున్నారట. పలువురు.. చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించారు. టీడీపీతో సంబంధం లేదని.. తెలంగాణ నేతల నుంచి చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కోసం వస్తున్న విజ్ఞప్తులు చూసి.. టీడీపీ నేతలకే ఆశ్చర్యం వేస్తోంది. ప్రత్యేకంగా అమరావతి రావడం ఎందుకు.. తాను శనివారం హైదరాబాద్ వస్తానని.. అక్కడే కలుద్దామని చంద్రబాబు చాలా మందికి సమాచారం ఇచ్చారు. కానీ.. పాత పరిచయాలు ఉన్న కాసాని జ్ఞానేశ్వర్‌ మాత్రం ఉన్న పళంగా కలుస్తానని అమరావతి వచ్చేశారు. కుత్బుల్లాపూర్‌ఎమ్మెల్యే టికెట్‌ తన కుమారుడికి ఇవ్వాలని విజ్ఞప్తి చేసుకున్నారు. పొత్తు ఉందా లేదా.. అన్నదానిపై .. ఆయనేమీ పెద్దగా పట్టింపులకు పోవడం లేదు.

 

కాసాని బాటలోనే.. చాలా మంది నేతలు ఉన్నారు. పాత పరిచయాలతో.. మళ్లీ చంద్రబాబుతో కాంటాక్ట్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు.. ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి నేతల తాకిడి ఎక్కువగా ఉందంటున్నారు. టీడీపీ తరపున పోటీకి ఆసక్తి చూపిస్తున్న వారిని చూస్తూంటే.. తెలంగాణలో టీడీపీకి ఢోకా లేదని.. కింగ్‌ మేకర్‌ అవుతుందనే ధీమాను కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Link to comment
Share on other sites

సత్తుపల్లిలో టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రచారం...
08-09-2018 10:08:03
 
636719980832242384.jpg
సత్తుపల్లి(ఖమ్మం): సత్తుపల్లి టీడీపీ తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పట్టణంలోని నాలుగో వార్డు హనుమాన్‌నగర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి కార్యకర్తలతో బైక్‌ ర్యాలీగా బయల్దేరి హనుమాన్‌నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిననంతరం  ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్ధించారు
Link to comment
Share on other sites

టీడీపీ, కాంగ్రెస్‌ దోస్తీతో సునాయాస విజయం’
08-09-2018 09:45:49
 
636719967488836675.jpg
  • సీపీఐ సీటు కోరుకోవటం పెద్ద తప్పిదం
  • టీడీపీ పాల్వంచ నేతలు
పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం): సంప్రదాయ ఓటు బ్యాంకు కలిగిన తెలుగుదేశం, కాం గ్రెస్‌లు కలిసి పోటీ చేస్తే కొత్తగూడెంలో పసుపు జెండా ఎగరడం ఖాయమని పాల్వంచ టీడీపీ నేతలు జోస్యం చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాపా కృష్ణమోహన్‌, పట్టణ అధ్యక్షుడు గుత్తా వెంకట కృష్ణారావు మాట్లాడారు. అతితక్కువ ఓటు బ్యాంకు కలిగిన సీపీఐకి సీటు ఇవ్వటం మూలంగా 2014లో కొత్తగూడెంలో కాంగ్రెస్‌ ఓటమిపాలయిందన్నారు. అప్పుడే కాంగ్రెస్‌కు సీటు వచ్చిఉంటే జలగం వెంకటరావు ఎమ్మెల్యే అయ్యే వారే కాదన్నారు. ఈ సారి కాంగ్రెస్‌ మద్దతుతో టీడీపీ అభ్యర్ధి కోనేరు సత్యనారాయణ(చిన్ని)కి సీటు ఇస్తే తప్పక విజయం సాధిస్తారన్నారు. స్వచ్ఛత కరువైన టీఆర్‌ఎస్‌ పాలన మూలంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, నేతలు దీనిని గుర్తించకపోతే ఎదురుదెబ్బ గురికావాల్సి ఉంటుందని హెచ్చరించారు. 2009లో కూడా టీడీపీ ఓట్లతోనే సీపీఐ గెలిచిందని గుర్తుచేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు రాధారపు శ్రీను, కత్తి శ్రీను, వడ్లమూడి పూర్ణ, పాటిబండ్ల అభినవ్‌, లక్ష్మీపతి, వైఆర్‌ అప్పారావు, బూర రామారావు, మేదరమెట్ల నారాయణరావు, నక్కా చంద్రబాబు, నాగయ్య, కుంటముక్కల శ్రీను, బడే, ఇమాం, ప్రసాద్‌ పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

అప్పుడు తెలియదా.. ఆంధ్ర పార్టీ అని..? : టీడీపీ
08-09-2018 10:16:48
 
హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి) : టీడీపీ ఆంధ్రా పార్టీ అంటున్న కేసీఆర్‌కు మహాకూటమి ఏర్పాటు సమయంలో ఆ విషయం తెలియదా..? అని ఆ పార్టీ  హైదరాబాద్ అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావు ప్రశ్నించారు. సమయం, పరిస్థితులను బట్టి మాటలు మార్చడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నగర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నాయకులు వనం రమేష్‌, నల్లెల కిషోర్‌, బద్రినాథ్‌యాదవ్‌ తదితరులతో కలిసి మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేశారని ఆరోపించారు.
Link to comment
Share on other sites

రెండు సీట్లను కేటాయించాలని చంద్రబాబును కోరతాం’
08-09-2018 08:15:53
 
636719913537824163.jpg
కొత్తగూడెం(భద్రాద్రి): ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీతో పొత్తులు ఖరారైతే తాము జిల్లాలో రెండు సీట్లను కోరతామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తెలిపారు. కొత్తగూడెం జనరల్‌ సీటుతో పాటు ఎస్టీ నియోజకవర్గమైన అశ్వారావుపేటను తమకు కేటాయించాలని తేదేపా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో ఒంటరిపోరు చేసి మూడోస్థానంలోను, అశ్వారావుపేటలో రెండోస్థానంలో నిలిచామని తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు స్థానాలను తేదేపా కేటాయిస్తే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో తేదేపా బలహీనపడిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. కేవలం స్వార్థం కోసమే నాయకులు పార్టీని వీడారని, జిల్లాలో తమ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ పదిలంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో వైరుధ్యం, గత ప్రభుత్వ వైఫల్యాలు తమకు విజయం చేకూరుస్తాయన్నారు
Link to comment
Share on other sites

2 hours ago, sonykongara said:
రెండు సీట్లను కేటాయించాలని చంద్రబాబును కోరతాం’
08-09-2018 08:15:53
 
636719913537824163.jpg
కొత్తగూడెం(భద్రాద్రి): ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీతో పొత్తులు ఖరారైతే తాము జిల్లాలో రెండు సీట్లను కోరతామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తెలిపారు. కొత్తగూడెం జనరల్‌ సీటుతో పాటు ఎస్టీ నియోజకవర్గమైన అశ్వారావుపేటను తమకు కేటాయించాలని తేదేపా అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామన్నారు. కొత్తగూడెంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో ఒంటరిపోరు చేసి మూడోస్థానంలోను, అశ్వారావుపేటలో రెండోస్థానంలో నిలిచామని తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు స్థానాలను తేదేపా కేటాయిస్తే విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో తేదేపా బలహీనపడిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. కేవలం స్వార్థం కోసమే నాయకులు పార్టీని వీడారని, జిల్లాలో తమ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ పదిలంగా ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో వైరుధ్యం, గత ప్రభుత్వ వైఫల్యాలు తమకు విజయం చేకూరుస్తాయన్నారు

Last time 2 crores karchu pettina gelichevadu eeyana..

Link to comment
Share on other sites

అధినేతకు వివరించిన టీడీపీ నేతలు
08-09-2018 13:31:53
 
636720103138695060.jpg
హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడి మొదలవడంతో తెలంగాణ టీడీపీ వ్యూహ, ప్రతివ్యూహల్లో బిజీ అయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకుని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. టీడీపీకి ఏమాత్రం ఆదరణ తగ్గలేదని చంద్రబాబుకు నేతలు వివరించారు. 20 సీట్లో 35శాతం ఓటింగ్ పదిలంగా ఉందన్నారు. మరో 20 సీట్లలో 32శాతం ఓటింగ్ ఉందని టీ.టీడీపీ నేతలు తెలిపారు. అయితే నందమూరి హరికృష్ణ కర్మ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండటంతో చంద్రబాబు అక్కడకి వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో పొలిట్‌బ్యూరో సమావేశాన్ని, ఆపై సెంట్రల్ కమిటీ సభ్యుల సమావేశాన్ని కొనసాగించనున్నారు.
Link to comment
Share on other sites

హైదరాబాద్‌: ఆటుపోట్లు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్‌ వచ్చిన చంద్రబాబు లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌‌లో రాష్ట్ర తెదేపా నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు. కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీ వైఖరిపై నేతలను ఆరా తీశారు. తెలంగాణలో తెదేపా పట్ల ఆదరణ తగ్గలేదని నేతలు ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. 20 సీట్లలో 35 శాతం ఓటింగ్‌ పదిలంగా ఉందని వివరించారు. తెలంగాణలో తెదేపా బలం చెక్కు చెదరలేదని పేర్కొన్నారు. ప్రజల్లో తెరాసపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 36 ఏళ్ల పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశామని అన్నారు. తెలుగు ప్రజల ఆదరాభిమానాలు తెదేపాకు తరగని ఆస్తని పేర్కొన్నారు. కార్యకర్తలే తెదేపా సంపదని వివరించారు. దేశంలోనే తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు.
Link to comment
Share on other sites

కేసీఆర్‌పై మరో నాయకుడి తిరుగుబాటు

0443008BRK109ARATOD.JPG

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యే టికెట్‌ ఆశించి భంగపడిన వారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ.. కొండా సురేఖ దంపతులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ టికెట్‌ దక్కక పోవడంతో మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్‌ తెరాసను వీడేందుకు సిద్ధమయ్యారు. ఖానాపూర్‌ నుంచి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ వచ్చి ఖానాపూర్‌లో పోటీ చేసినా.. నా విజయాన్ని ఆపలేరని రమేశ్‌ రాథోడ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్‌ నియోజకవర్గ టికెట్‌ ఇస్తామని కేసీఆర్‌ చెప్పడంతోనే తెరాసలో చేరినట్లు చెప్పారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరాలనే ఆలోచన లేదని, అనుచరుల అభీష్టం మేరకు భవిష్యత్‌ ప్రణాళిక ఉంటుందని వెల్లడించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...