Jump to content

TTDP

sonykongara

Recommended Posts

  • Replies 893
  • Created
  • Last Reply
పొత్తులపై టీటీడీపీ, సీపీఐ మధ్య చర్చలు
09-09-2018 18:37:01
 
636721150182181742.jpg
హైదరాబాద్: టీటీడీపీ, సీపీఐ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఈ చర్చల్లో టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి, సీపీఐ నుంచి పల్లా వెంకటరెడ్డి, చాడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం రమణ, చాడా వెంకటరెడ్డితో ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ‘రెండు పార్టీలు ఏయే నియోజకవర్గాలను పంచుకోవాలి. ఎన్ని సీట్లల్లో సర్దుపాటు చేసుకోవాలి’ అనే అంశంపై చర్చించినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, నల్గొండ జిల్లాలో మునుగోడు, దేవరకొండ, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, వైరా ఈ ఆరు నియోజకవర్గాల్లో టీడీపీ నుంచి సీపీఐ పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీకి కేటాయించిన సీట్లల్లో కలిసి పనిచేయాలనే సీపీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
 
పొత్తుల్లో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ టీటీడీపీ అధ్యక్షుడు రమణ ఫోన్ చేశారు. కాంగ్రెస్‌తో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. పొత్తులపై చర్చలకు సంప్రదింపుల కమిటీ రంగంలోకి దిగింది. సాయంత్రం సీపీఐ నేతలతో టీడీపీ నేతలు సంప్రదింపులు జరుపనున్నారు. సోమవారం ఉదయం టీజేఎస్ అధినేత కోదండరాంతో కూడా టీడీపీ నేతల సమావేశం కానున్నారు. రేపు సాయంత్రం ఉత్తమ్‌తో కూడా సమావేశం కానున్నారు.
Link to comment
Share on other sites

4 minutes ago, RKumar said:

Khammam & Nalgonda lo CPI & CPM both parties have 5-7% vote bank.

CPM ki what is problem in joining Kootami?

పొత్తు దిశగా జనసేన-సీపీఎం!
09-09-2018 19:04:46
 
636721166840069983.jpg
హైదరాబాద్: తెలంగాణలో పొత్తు దిశగా జనసేన, సీపీఎంలు అడుగులు వేస్తున్నాయి. బుధవారం జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. కలిసి పనిచేద్దామని అంతకు ముందే సీపీఎం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. సీపీఎం ప్రతిపాదనపై పవన్ సానుకూలంగా స్పందించారు.
 
ఆదివారం జనసేన ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో జనసేన అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేసినట్లు సమాచారం. ఇటీవల పొత్తులపై జనసేన నేతలతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమావేశమయ్యారు. పవన్‌ నేతృత్వంలోని జనసేనతో కలిసి పనిచేయడానికి సానుకూలంగా చర్చలు సాగాయని వీరభద్రం తెలిపారు. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై జనసేన ప్రతినిధులు, సీపీఎం నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో జనసేన ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: గండ్ర
09-09-2018 20:09:56
 
636721205938806716.jpg
భూపాలపల్లి: టికెట్ల కేటాయింపుపై టీఆర్ఎస్‌లో ముసలం తారా స్థాయికి చేరుతోంది. భూపాలపల్లి టికెట్ కేటాయింపుపై గండ్ర సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇదే అంశమై ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని అన్నారు. 2007 నుంచి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నానని అన్నారు. టీడీపీలో ఉన్న తనను కేసీఆర్-కేటీఆర్ ఇద్దరూ సంప్రదించారని, 2019 ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ హామీ మేరకే టీడీపీని వీడి.. 15వేల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్‌లో చేరానన్నారు. కానీ, తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఆజం నగర్ నుండి ప్రచారం మొదలు పెడుతున్నానని ప్రకటించారు.
Link to comment
Share on other sites

జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్‌లో ముసలం!
09-09-2018 20:26:11
 
636721215686457496.jpg
హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచి, అధికారాన్ని కైవసం చేసుకుంటామని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. అయితే ఆ పార్టీకి కొత్తగా చిక్కులు వచ్చిపడ్డాయి. సీట్ల కేటాయింపుపై ఆశావాహులు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు అభ్యర్ధుల ప్రకటనపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్‌లో ముసలం మొదలైంది. జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మాగంటి అభ్యర్థిత్వాన్ని కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన పోటీ చేస్తే ఓడిస్తామని కార్పొరేటర్లు తెగేసి చెబుతున్నారు.
 
మాగంటి గోపినాథ్‌కు టికెట్ కేటాయించడంపై పలువురు నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం యూసుఫ్‌గూడలో పలువురు కార్పొరేటర్లు, నేతలు సమావేశమయ్యారు. మాగంటి గోపీనాథ్‌కు టికెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ అధినాయకత్వంతో మాట్లాడతానని, అవసరమైతే జూబ్లీహిల్స్‌ నుంచి పోటీ చేస్తానని టీఆర్‌ఎస్‌ నేత మురళీగౌడ్‌ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

2 minutes ago, sonykongara said:
స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా: గండ్ర
09-09-2018 20:09:56
 
636721205938806716.jpg
భూపాలపల్లి: టికెట్ల కేటాయింపుపై టీఆర్ఎస్‌లో ముసలం తారా స్థాయికి చేరుతోంది. భూపాలపల్లి టికెట్ కేటాయింపుపై గండ్ర సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ఇదే అంశమై ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. రానున్న ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు తమ వెంటే ఉన్నారని అన్నారు. 2007 నుంచి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నానని అన్నారు. టీడీపీలో ఉన్న తనను కేసీఆర్-కేటీఆర్ ఇద్దరూ సంప్రదించారని, 2019 ఎన్నికల్లో భూపాలపల్లి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ హామీ మేరకే టీడీపీని వీడి.. 15వేల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్‌లో చేరానన్నారు. కానీ, తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. ఆజం నగర్ నుండి ప్రచారం మొదలు పెడుతున్నానని ప్రకటించారు.

baga pettada

Link to comment
Share on other sites

10 minutes ago, ask678 said:

MIM, kachara and Modi friendly alliance....internal adjustments done. MIM tho deal set chesukoni assembly dissolved 

Ee internal pothulu .. understandings matalu kaadu emina TRS tho kalisi velle chance unda leka try chesthe itu vasthara ani 

Link to comment
Share on other sites

CPM - Tammineni ki mind dobbinda? 

Telangana lo leni Janasena tho pothhu enti raa, CPM laanti party lo ilaanti vaallu ekkada dorukuthaaro?

CPM want to help BJP & TRS? Veellaki full ga mind dobbinattu vundi.

JS-PK 4.3 years lo okkasaaraina Telengana lo KCR ki against ga maatladada (or) fight chesada?

Link to comment
Share on other sites

తెదేపా ఎన్నికల కమిటీలు ఇవే..

0503499BRK116A.JPG

హైదరాబాద్‌ : తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కసరత్తును ముమ్మరం చేసింది. రానున్న ఎన్నికల దృష్ట్యా ఆ పార్టీ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యులతో ఎన్నికల సమన్వయ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, ప్రచార కమిటీలు ఎల్‌.రమణ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
 
సమన్వయ కమిటీ :పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు

మేనిఫెస్టో కమిటీ : టి.దేవేందర్ గౌడ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, బక్కని నర్సింలు, అలీ మస్కతి, బండ్రు శోభారాణి

ప్రచార కమిటీ : గరికపాటి మోహన్ రావు, సండ్ర వెంకటవీరయ్య, కొత్తకోట దయాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, రమావత్‌ లక్ష్మణ్ నాయక్

Link to comment
Share on other sites

3 minutes ago, Sree Ram said:

Ee internal pothulu .. understandings matalu kaadu emina TRS tho kalisi velle chance unda leka try chesthe itu vasthara ani 

Mim owaisi directly criticising CBN kada inka alliance chance em untadi, he directly said he will come to ap after tg election and work against tdp, ninna Twitter lo chusa

Link to comment
Share on other sites

సీపీఐ, తెదేపా మధ్య కుదిరిన అవగాహన
0748249BRK137CPI.JPG

హైదరాబాద్‌: రానున్న ఎన్నికలపై ఒక అవగాహనకు వచ్చామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. పొత్తులపై చర్చించేందుకు తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాసంలో తెదేపా నేతలతో చాడ వెంకటరెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ, తెదేపా మధ్య ఒక అవగాహన కుదిరిందని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. మహాకూటమి ఏర్పాటు చేసి తెరాసను ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. తెరాసను ఓడించటమే ప్రధాన లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు కానుందని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితితో కూడా చర్చలు జరుపుతామని, ఇప్పటికే ఆ పార్టీ సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. మిగిలిన పక్షాలతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. రేపటి భారత్‌ బంద్‌ను తెలంగాణ ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.

Link to comment
Share on other sites

3 minutes ago, BalayyaTarak said:

Mim owaisi directly criticising CBN kada inka alliance chance em untadi, he directly said he will come to ap after tg election and work against tdp, ninna Twitter lo chusa

Why he is criticizing for fighting against Modi & BJP.

MIM ki gatti debba kottali muslims for Supporting Modi & Jr. Modi (KCR).

Link to comment
Share on other sites

7 minutes ago, RKumar said:

CPM - Tammineni ki mind dobbinda? 

Telangana lo leni Janasena tho pothhu enti raa, CPM laanti party lo ilaanti vaallu ekkada dorukuthaaro?

CPM want to help BJP & TRS? Veellaki full ga mind dobbinattu vundi.

JS-PK 4.3 years lo okkasaaraina Telengana lo KCR ki against ga maatladada (or) fight chesada?

vadu pedda vedava maha lanchgondi

Link to comment
Share on other sites

50 minutes ago, sonykongara said:
సీపీఐ, తెదేపా మధ్య కుదిరిన అవగాహన
0748249BRK137CPI.JPG

హైదరాబాద్‌: రానున్న ఎన్నికలపై ఒక అవగాహనకు వచ్చామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. పొత్తులపై చర్చించేందుకు తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ నివాసంలో తెదేపా నేతలతో చాడ వెంకటరెడ్డి చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల్లో పొత్తుపై సీపీఐ, తెదేపా మధ్య ఒక అవగాహన కుదిరిందని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతోందని విమర్శించారు. మహాకూటమి ఏర్పాటు చేసి తెరాసను ఎదుర్కోవాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. తెరాసను ఓడించటమే ప్రధాన లక్ష్యంగా మహాకూటమి ఏర్పాటు కానుందని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితితో కూడా చర్చలు జరుపుతామని, ఇప్పటికే ఆ పార్టీ సుముఖత వ్యక్తం చేసిందని వెల్లడించారు. మిగిలిన పక్షాలతో కూడా చర్చిస్తామని పేర్కొన్నారు. రేపటి భారత్‌ బంద్‌ను తెలంగాణ ప్రజలు జయప్రదం చేయాలని కోరారు.

ee cpi/cpm ki oka  vision/policy/commitment anedi valla dictionary lo ledu ... naxals ni egadosi janalni champatam thelusu ... they like that ... they're like street doggs coming at you for mamools ... just like bjp during at Vinayak nimajjanam 

how are they different from right wing bjp?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...