Jump to content

ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు బార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి


Ramesh39

Recommended Posts

 

ప్రముఖ నిర్మాత కుమారుడి అనుమానాస్పద మృతి సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఎస్.గోపాల్ రెడ్డి తనయుడు బార్గవ్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చెన్నైలో నివాసముంటున్న సన్నారెడ్డి భార్గవ్(45)కు వాకాడు మండలం పంబలి ప్రాంతంలో రొయ్యల హ్యాచరి ఉంది. సోమవారం రాత్రి అక్కడకు వచ్చిన భార్గవ్ 11 గంటల సమయంలో సముద్రం వద్దకు వెళ్లాడు. ఉదయానికి శవమై తేలాడు. నెల్లూరు జిల్లా వాకాడు వద్ద సముద్రంలో ఆయన మృతదేహం కొట్టుకు వచ్చింది. బార్గవ్ ఆర్ట్స్ పేరుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను గోపాల్ రెడ్డి నిర్మించారు.

Link to comment
Share on other sites

నెల్లూరు జిల్లా వాకాడు వద్ద సముద్రంలో ఆయన మృతదేహం కొట్టుకు వచ్చింది. అయితే తాజాగా ఆయన మృతికి కారణమేంటో తెలిసింది. కుక్కపిల్లను కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు తెలిసింది. అయితే నిజంగా కుక్కపిల్లను కాపాడబోయి చనిపోయారా? లేదంటే మరేమైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన బాడీకి పోస్ట్‌మార్టం నిర్వహిస్తున్నారు. ఇది పూర్తైతే కొంత మేరకు ఆయన మరణానికి కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బార్గవ్ ఆర్ట్స్ పేరుతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను గోపాల్ రెడ్డి నిర్మించారు.

Link to comment
Share on other sites

1 hour ago, Siddhugwotham said:

Image result for bhargav arts s gopal reddy logo

:mellow::(:wall:  ah pic chustunte edo la undi :cry: ah gottam lo producers ki iche buddulu eela family ki oka movie chesi puttalsindi balayya 

Link to comment
Share on other sites

2 hours ago, Siddhugwotham said:

Visal Tweet...

i will Neva get over this guilt.

What's this Meaning....?? Vediki Guilt feeling enduku : thinking:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...