Jump to content

Nandayala Updates >>


Raaz-NTR

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply

2014 Nandyala lo muslims 80-90% voted for YSRCP. Farooq valla oka 10-20% TDP ki paddayi.

 

Now situation is neutral with YSRCP supporting BJP at Centre. 

 

Now TDP might get 50-60% Muslim votes in Nandyala town. Final gaa BCs/Balija etu vaipu moggithe vaallade vijayam.

 

YSRCP trying hard to get small communities votes like budaga jangaalu & Rajaka. they have 5K each. It will make difference.

Link to comment
Share on other sites

How you expect Non Locals - Shilpa Family to develop Nandyala. 10 Years chance ivvadame thappu.

 

It's like Vijayawada people giving chance to Lagadapati for 10 Years. Singapore chestha annadu. Oka 2 companies kooda telede Vijayawada ki.

Lagadapati Baagupadintha vijayawada lo, kaani vijayawada ki chesindi emi ledu from Congress. 10 years jaragaalsina development ni kooda addukunnadu. 

Durga gudi flyover, airport expansion, IT companies teppinchadam annitilo failed.

 

Same with Shilpa eppatikaina non local non local ee. Krutagnata kooda vundadu tamani inthaga aadarinchina emi cheyyakunda potharu.

Link to comment
Share on other sites

రాష్ట్రపతి ఎన్నికల నుంచి రావులపాలెం ఎన్నికల వరకు, బలప్రదర్శనల నుంచి బలగాల నిరూపణల వరకు, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకూ తెలుగుదేశం చూడని ఎన్నికలా? చేయని ఎన్నికలా? ఎన్నికల వ్యూహాలను వేయటంలో చంద్రబాబును, ఆయన సహచరులను మించిన మొనగాళ్లు తెలుగురాష్ట్రాల్లో ఎక్కడా లేరు.

 

http://www.andhravijayam.com/andhra/news/tdp-deployment-of-strategists-as-18-clusters-in-nandyala-3523523/

Link to comment
Share on other sites

మేం టీడీపీకి ప్రచారం చేస్తే వాళ్లు ఓట్లు వేయరట

 

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో ముస్లిం వర్గాల ఓట్లు పడవనే భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులను ప్రచారానికి పిలువలేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నంద్యాలలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నారని, బీజేపీ నాయకులను ప్రచారానికి పిలిస్తే వారు ఓట్లు వేయరనే భయంతోనే టీడీపీ నాయకులు తమను పిలవడం లేదని భావిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉన్నా బీజేపీ నాయకులను ఉప ఎన్నికలకు పిలవడం లేదని తెలిపారు. గతంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ శ్రేణులు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రచారం చేశాయని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో బీజేపీని పక్కన పెట్టారని ప్రచారం జరుగుతోందని, ఉప ఎన్నిక ప్రచారానికి ఆహ్వానిస్తే ఇప్పటికైనా అక్కడికి వెళ్లి మద్దతును ఇస్తామని తెలిపారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉందని, ఎలాంటి అనుమానాలకు తావులేదని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు హరీష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శులు రమేష్‌, డీవీ సుబ్బారెడ్డి, మీడియా ఇన్‌చార్జి నరసింహ వర్మ పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...