Jump to content

Nandayala Updates >>

Raaz-NTR

Recommended Posts

  • Replies 94
  • Created
  • Last Reply

ఏందో ఈ నంద్యాల ఎన్నికలు....
ఈళ్ళు చెప్పే సూక్తి ముక్తావళి వినలేక చస్తన్నాం.

సన్నీ లియోన్ , షకీలలని మించిన మహా పతివ్రత సావిత్రి కట్టు బొట్టుకే వంక పెట్టిద్ది.
తన లాగా సగం సగం కట్టుకుని తిరగాలి కానీ నిండుగా ఉండే చూడిదార్లు ఏంటి మొగరాయుళ్ల లాగా అసహ్యంగా అనిద్ది.

ఇక బైబిల్ మీద ప్రమాణం చేసి కోర్ట్ లో దోచుకున్న లక్ష కోట్లలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని అబద్ధం చెప్పినోడు....సత్య హరిశ్చంద్రుడి అమ్మా మొగుడిలా ఒక్క అబద్ధం చెప్పలేదు...చెపితే నేనే సీఎం అయ్యేవాడిని అంటాడు.
12 సీబీఐ కేసుల్లో 420 సెక్షన్ తో సహా పెట్టించుకున్న లక్ష కోట్ల దొంగ నీతి నిజాయితీకి డెఫినిషన్ అంటాడు.
రాజన్న రాజ్యం తెస్తా....
ఇష్టం వచ్చినట్టు దోచుకోవచ్చు అని భరోసా ఇస్తాడు.

నిన్న కాక మొన్న రాఖీ కట్టిన శోభా నాగిరెడ్డి పిల్లల్నే ఇంత వేధించుకు తింటున్నోడు నంద్యాల ప్రజల్ని ఉద్దరిస్తా అంటాడు.

ఈ నంద్యాల ఎన్నికలయ్యే లోపు ఇంకెన్ని వింతలు చూడాలో?

Link to comment
Share on other sites

Super bro, baaga summarize chesaru.

Link to comment
Share on other sites

Adi narayana reddy :lol2:

Ayana daivamsa sambhutudu lekka nenu ipude devudu tho matladi vachina ane type..

Pagati veshagadu :rofl:

Criticism with fun

Jagan gadiki correct punch padindi ga

simple ga asalu em cheyaledu anta vedi comedy

Link to comment
Share on other sites

ముఖ్య అనుచరుడు కరీం టీడీపీలో చేరిక

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు, మైనార్టీ నాయకుడు కరీం టీడీపీలో చేరారు. గత 15 ఏళ్లుగా శిల్పా మోహన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న కరీం నంద్యాల రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈనెల 3వ తేదీన ఎస్‌పీజీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో జగన్‌ సమక్షంలో శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కరీంబైలాంటి వారు తన గెలుపులో కీలకపాత్ర వహించబోతున్నారని చెప్పారు. అలాగే ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో నేషనల్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌ ఆ పార్టీలో చేరారు. ముస్లిం ఓటర్లను ప్రభావితం చేయగలి గేవారిలో ముఖ్యుడైన కరీం నంద్యాల కూరగాయల మార్కెట్‌ కమిటీ అధ్యక్షుడిగా వందల మంది వర్తకుల నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఆయన టీడీపీలో చేరడం శిల్పాకు షాక్‌ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Last 10 days gaa situation manaki favour gaa turn aindi

Town lo manaki 10k majarity ravachu

Rural and gospadu mandal vallaki 5k ravachu

Manam 5k tho win avachu atu ituga

Gospadu lo elagina valla majority tagginchali...First lo gospadu mana ki very less majority ravachu annaruga....

Link to comment
Share on other sites

Gospadu bhuma ki strong area ga, enduku manaki majority ravatledu akkada???

How it is strong to Bhooma?..i heared that,in 2014 also he got only 750 majority there...if that is the case we can understand..gosappadu YCP favoured vote bank + Silpa having strong hold in that mandal i think..

Link to comment
Share on other sites

How it is strong to Bhooma?..i heared that,in 2014 also he got only 750 majority there...if that is the case we can understand..gosappadu YCP favoured vote bank + Silpa having strong hold in that mandal i think..

Gospadu strong for bhuma, 2014 lo 5k votes tho gelavadam lo gospadu played key role..

Link to comment
Share on other sites

Gospadu strong for bhuma, 2014 lo 5k votes tho gelavadam lo gospadu played key role..

Yeah Crosschecked...Gosappadu he got around 3k, but where as ycp mp got around 7k

and bhooma won with 3.5k...and ycp mp got around 16k majority in nandyala

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...