sonykongara Posted December 2, 2024 Author Posted December 2, 2024 (edited) Basavatarakam Indo-American Cancer Hospital and Research Center is coming up in Health City, Thullur, Amaravati! The state govt. has allotted 15 acres of land for this project. Phase 1 will feature a 300-bed hospital, with plans for expansion to 1000 beds in the future. Edited December 2, 2024 by sonykongara Nfan from 1982 and Mobile GOM 1 1
sonykongara Posted December 2, 2024 Author Posted December 2, 2024 అమరావతి: రాజధాని అమరావతిలో రూ.11,467 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈమేరకు సీఆర్‌డీఏ అథారిటీ అనుమతించిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ 41వ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం 23 అంశాల అజెండాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి మంత్రి నారాయణ హాజరయ్యారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. రూ.2,498 కోట్లతో రహదారి పనులు, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు చేపట్టనున్నట్లు తెలిపారు. మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి, సీఆర్‌డీఏ పరిధిలో రూ.3,523 కోట్లతో భవనాల నిర్మాణానికి సీఆర్‌డీఏ అథారిటీ అనుమతించిందన్నారు. రాజధానిలో గెజిటెట్, నాన్ గెజిటెడ్ అధికారులు, సెక్రెటరీలు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు భవనాల నిర్మాణం చేపడతామన్నారు. ఐదు ఐకానిక్ టవర్లకు ఈ నెల 15లోపు డిజైన్లు వస్తాయన్న మంత్రి.. నెలాఖరులోపు డిజైన్లు ఆమోదం పొందితే టెండర్లు పిలుస్తామన్నారు
Koduri Posted December 4, 2024 Posted December 4, 2024 https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/cm-chandrababu-bought-5-acres-of-land-in-velagapudi/1702/124217727 Flash, Nfan from 1982 and sonykongara 1 2
Mobile GOM Posted December 4, 2024 Posted December 4, 2024 1 hour ago, Koduri said: https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/cm-chandrababu-bought-5-acres-of-land-in-velagapudi/1702/124217727 Finally 🙏🙏 Nfan from 1982 and sonykongara 2
Nfan from 1982 Posted December 8, 2024 Posted December 8, 2024 19 hours ago, sonykongara said: 1st place looking same like High court ga Best to go with 2nd place AndhraBullodu 1
nbk@myHeart Posted December 8, 2024 Posted December 8, 2024 18 minutes ago, Nfan from 1982 said: 1st place looking same like High court ga Best to go with 2nd place +1 Nfan from 1982 1
chanti149 Posted December 8, 2024 Posted December 8, 2024 37 minutes ago, Nfan from 1982 said: 1st place looking same like High court ga Best to go with 2nd place +1 Nfan from 1982 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now