Jump to content

Recommended Posts

Posted
47 minutes ago, Raaz@NBK said:

Farmer samasyalu vintunna APCRDA chairman ni change chesestharu anta..

em er.ri phoo.nk administration idhi..

mundhu aa Narayana ni peeki dobbandi.. Velli aa Nellore ni develop chesukomanandi..  Inka local issues teliyakunda behave chesthunnadu..

2014-2019 experience ni em nerchukoledhu CBN.. 

Basic ga kothaga start cheyyatam enduku ani antha old batch ni dump chesadu cbn..... 

Posted
2 hours ago, Raaz@NBK said:

Farmer samasyalu vintunna APCRDA chairman ni change chesestharu anta..

em er.ri phoo.nk administration idhi..

mundhu aa Narayana ni peeki dobbandi.. Velli aa Nellore ni develop chesukomanandi..  Inka local issues teliyakunda behave chesthunnadu..

2014-2019 experience ni em nerchukoledhu CBN.. 

crda commissioner ni marsthunaru

Posted
3 hours ago, Raaz@NBK said:

Farmer samasyalu vintunna APCRDA chairman ni change chesestharu anta..

em er.ri phoo.nk administration idhi..

mundhu aa Narayana ni peeki dobbandi.. Velli aa Nellore ni develop chesukomanandi..  Inka local issues teliyakunda behave chesthunnadu..

2014-2019 experience ni em nerchukoledhu CBN.. 

Posted
23 minutes ago, sonykongara said:

Total Reverse lo chepthunnadu..

Present CRDA commisioner Baga available lo vuntunnaru farmers ki..

straight ga ayana dagaraki velochu without any hungama.. Especially Farmers em chepthunnaru Ani vintunnadu ayana.. 

Narayana want to go agressive.. dhaniki CRDA commisioner ki adduga vuntunnadu (Not intentional).. last 6-7 years ga kadhalani ma file eeyana vachaka 2 meetings ki kadhilindhi..

Cherukuri sridhar ane ex commissioner YCP batch dagara dabbulu tini manchi manchi places lo Lands ichadu.. Ma vallaki vachina 3 plots South facing vachai vere chota ivvamante assala pattinchukoledhu.. Present commisioner file move chesadu..

Posted
15 minutes ago, Raaz@NBK said:

farmers cbn ni kalasi cheppandi elanti vi late chesthe nastam

Posted

ఈరోజు వెంకటపాలెం వద్ద కృష్ణా నదిపై నిర్మాణంలో ఉన్న విజయవాడ వెస్ట్ బైపాస్ పనులను పరిశీలించడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను ఒక్కొకటిగా తొలగించుకుంటూ వస్తున్నాం,ఇప్పటికే రూ.22 వేల కోట్ల విలువైన టెండర్లకు అధారిటీ ఆమోదం తెలిపింది, మరో రూ.20 వేల కోట్లకు సోమవారం జరిగే అధారిటీ సమావేశంలో ఆమోదం తీసుకుంటాం

217 చదరపు కి.మీ ల పరిధిలో ఈస్ట్ నుంచి వెస్ట్ కు 16 రోడ్లు,నార్త్ నుంచి సౌత్ కి 18 రోడ్లు వస్తున్నాయి  మరియు సీడ్ కేపిటల్ నుంచి E11,E13,E15 రోడ్లను జాతీయ రహదారికి కలపేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నాం

రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని రాజధాని నిర్మాణం చేస్తున్నాం, రోడ్లలో ఎక్కువగా ఉన్న అటవీ భూమి తీసుకునే ప్రక్రియ చివరి దశకు వచ్చింది.

#Amaravathi 
#MinisterPonguruNarayana
#AndhraPradesh

Posted
2 hours ago, Raaz@NBK said:

Total Reverse lo chepthunnadu..

Present CRDA commisioner Baga available lo vuntunnaru farmers ki..

straight ga ayana dagaraki velochu without any hungama.. Especially Farmers em chepthunnaru Ani vintunnadu ayana.. 

Narayana want to go agressive.. dhaniki CRDA commisioner ki adduga vuntunnadu (Not intentional).. last 6-7 years ga kadhalani ma file eeyana vachaka 2 meetings ki kadhilindhi..

Cherukuri sridhar ane ex commissioner YCP batch dagara dabbulu tini manchi manchi places lo Lands ichadu.. Ma vallaki vachina 3 plots South facing vachai vere chota ivvamante assala pattinchukoledhu.. Present commisioner file move chesadu..

Hmm 

Plots are allotted on lottery basis ga 🤔🧐

How can they change again??!!

Posted (edited)
1 hour ago, Nfan from 1982 said:

Hmm 

Plots are allotted on lottery basis ga 🤔🧐

How can they change again??!!

Small TDP batch and Normal valaki lottery.. Remaining batch Amyamya..

Edited by Raaz@NBK
Posted
1 hour ago, chanti149 said:

Uncle.....we r uttam purush govt illusion lo untavanukunta baga:P

1 hour ago, Raaz@NBK said:

Small TDP batch and Normal valaki lottery.. Remaining batch Amyamya..

I got them allocated in lottery bros 😇😇🥹🥹

Posted
1 hour ago, chanti149 said:

Uncle.....we r uttam purush govt illusion lo untavanukunta baga:P

2 hours ago, Raaz@NBK said:

Small TDP batch and Normal valaki lottery.. Remaining batch Amyamya..

😭😭😭😭

Posted
15 hours ago, Raaz@NBK said:

Farmer samasyalu vintunna APCRDA chairman ni change chesestharu anta..

em er.ri phoo.nk administration idhi..

mundhu aa Narayana ni peeki dobbandi.. Velli aa Nellore ni develop chesukomanandi..  Inka local issues teliyakunda behave chesthunnadu..

2014-2019 experience ni em nerchukoledhu CBN.. 

Eppatiki Budhi vasthundho veellaki

Posted

Amaravathi: అమరావతి క్యాపిటల్‌ సిటీ నుంచి ‘ఎన్‌హెచ్‌-16’కు మూడు రోడ్లు

అమరావతి క్యాపిటల్‌ సిటీ నుంచి 16వ నంబరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానం చేస్తూ తొలిదశలో మూడు రోడ్లను నిర్మిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 15 Dec 2024 05:19 IST
 
తొలిదశలో ఈ-11, ఈ-13, ఈ-15 రహదారులు  
వెల్లడించిన మంత్రి నారాయణ 

ap14124main16a.jpg

మ్యాప్‌ను పరిశీలిస్తున్న మంత్రి నారాయణ

తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: అమరావతి క్యాపిటల్‌ సిటీ నుంచి 16వ నంబరు జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-16)కి అనుసంధానం చేస్తూ తొలిదశలో మూడు రోడ్లను నిర్మిస్తున్నట్లు పురపాలకశాఖ మంత్రి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ అధికారులతో కలసి ఆయన శనివారం జాతీయ రహదారిపై ఉన్న డీజీపీ కార్యాలయం నుంచి రోడ్ల అనుసంధానానికి సంబంధించిన ప్రాంతాలు, ఎయిమ్స్‌ పక్క నుంచి వెళ్లే మార్గాన్ని డ్రోన్‌ ద్వారా పరిశీలించారు. మంగళగిరి ఫ్లైఓవర్, డోలాస్‌నగర్‌లోని ప్రభునగర్, ఎర్రబాలెం రోడ్డు ప్రాంతాన్ని సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘అమరావతి క్యాపిటల్‌ సిటీ పరిధి 217 చ.కి.మీటర్లు. ఇందులో ఈస్ట్‌ నుంచి వెస్ట్‌ వరకు తీసుకుంటే నార్త్‌లో 16, సౌత్‌లో 18 రోడ్లు ఉంటాయి. వీటిలో ఈ-1, ఈ-2, ఈ-3, ఈ-4, వరుసగా ఈ-16 వరకు నిర్మిస్తాం. వీటన్నింటినీ జాతీయ రహదారికి అనుసంధానం చేయాల్సి ఉంది. మొదటి దశలో ఈ-11, ఈ-13, ఈ-15 రహదారులను అనుసంధానం చేయనున్నాం. దీనికి సంబంధించి పది రోజుల్లో డీపీఆర్‌ సిద్ధమవుతుంది. రహదారుల నిర్మాణం చేపట్టే భూముల్లో ఇళ్లు తక్కువగానే ఉన్నాయి. నష్టపోయే అవకాశం ఉన్నవారితో చర్చించి న్యాయం చేస్తాం. కొన్ని భూములను అటవీ శాఖ నుంచి తీసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించాం. ఈ రోడ్లన్నీ ఆరు లైన్లుగా నిర్మాణం జరుగుతాయి’ అని నారాయణ వెల్లడించారు.

Posted

Amaravati: కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం: మంత్రి నారాయణ

కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు.

Eenadu icon
By Andhra Pradesh News TeamUpdated : 16 Dec 2024 20:18 IST
 
16122024-ap-1a.webp

అమరావతి: కొత్తగా రూ.24,276 కోట్ల పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. సీఆర్‌డీఏతో జరిగిన మూడు సమావేశాల్లో కలిపి మొత్తంగా రూ.45,249 కోట్లకు సీఆర్‌డీఏ ఆమోదం లభించిందన్నారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్‌ టవర్ పనులకు ఆమోదం లభించిందన్నారు. మూడు రోజుల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్‌డీఏ సమావేశం అనంతరం మంత్రి నారాయణ వివరాలు వెల్లడించారు.

‘‘అసెంబ్లీ భవనానికి రూ.765 కోట్లు, హైకోర్టుకు రూ.1,048 కోట్లు, ఐదు ఐకానిక్‌ టవర్లకు రూ.4,665 కోట్లు ఖర్చు కానుంది. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పనులు కూడా చేస్తాం. అసెంబ్లీ భవనాన్ని 103 ఎకరాల్లో నిర్మిస్తున్నాం. ఏడాదిలో అసెంబ్లీ జరిగేది కేవలం 40 నుంచి 50 రోజులు మాత్రమే. మిగతా రోజుల్లో ప్రజలు అసెంబ్లీ భవనం టవర్‌ చూడవచ్చు. సందర్శకులు టవర్‌ పైకెక్కి నగరమంతా చూడవచ్చు. అసెంబ్లీ భవనం టవర్‌కు రూ.768 కోట్లు ఖర్చు చేస్తున్నాం. నాలుగు జోన్లలో రోడ్ల టెండర్లకు రూ.9,699 కోట్లు ఖర్చు కానుంది. ట్రంక్‌ రోడ్లకు రూ.7,794 కోట్లకు అనుమతులిచ్చాం. వచ్చే మంత్రివర్గంలో రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతాం’’ అని నారాయణ తెలిపారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...