Jump to content

Recommended Posts

  • Replies 87
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Posted

:super:

maa prakasam and ongole kuda develop avuthayi fast ga....

It needs a straight connecting road brother. Currently it is around 100km. Straight road will cut it to 60km (commute distance) and helps expand Ongole. Otherwise Vinukonda might grab some of the action.

Posted

It needs a straight connecting road brother. Currently it is around 100km. Straight road will cut it to 60km (commute distance) and helps expand Ongole. Otherwise Vinukonda might grab some of the action.

road already markapur varaku baga undhi double road.. once its finalised then not a big deal to build road annai...

  • 2 weeks later...
Posted
దొనకొండలో రూ.3 వేల కోట్లతో.. ఏవియేషన ఎంఆర్‌వో యూనిట్‌!
20-07-2016 03:19:45
అమరావతి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏవియేషన మెయింటినెన్స, రిపేర్లు, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌వో) పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ఉక్రెయిన్‌ ముందుకొచ్చింది. పది మందితో కూడిన ఆ దేశ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. ప్రకాశం జిల్లా దొనకొండలో ఎంఆర్‌వో పరిశ్రమ ఏర్పాటుకు తాము సుముఖంగా ఉన్నామని ఆయనకు తెలిపింది. ఈ పరిశ్రమ కోసం రూ.3,000 కోట్ల పెట్టుబడి పెడతామని బృందం సభ్యులు చెప్పారు. ఎంఆర్‌వో యూనిట్‌ స్థాపనకు తాము సికింద్రాబాద్‌ కేంద్రంగా ఉన్న టైటాన గ్రూపుతో కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ ప్రతిపాదనను విన్న ముఖ్యమంత్రి సవివరమైన ప్రాజెక్టు నివేదికతో రావాలని సూచించారు. ప్రాజెక్టు ఓకే అయితే ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ఉక్రెయిన్‌ ప్రతినిధులకు తెలిపారు. వారితో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయాల శాఖల ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన కూడా ఉన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...