rk09 Posted July 16, 2017 Posted July 16, 2017 copied from Facebook-- just last two lines. ....... చివరగా - కృష్ణ నదిలో కృష్ణ నీరు ... బ్రహ్మ సృష్టి ! కృష్ణ నదిలో గోదావరి నీరు ... చంద్రబాబు ప్రతి సృష్టి !!(భువన్ మాగంటి)
Kiriti Posted July 16, 2017 Posted July 16, 2017 copied from Facebook-- just last two lines. ....... చివరగా - కృష్ణ నదిలో కృష్ణ నీరు ... బ్రహ్మ సృష్టి ! కృష్ణ నదిలో గోదావరి నీరు ... చంద్రబాబు ప్రతి సృష్టి !!(భువన్ మాగంటి) Super Kick ante idhi.
swarnandhra Posted July 16, 2017 Posted July 16, 2017 copied from Facebook-- just last two lines. ....... చివరగా - కృష్ణ నదిలో కృష్ణ నీరు ... బ్రహ్మ సృష్టి ! కృష్ణ నదిలో గోదావరి నీరు ... చంద్రబాబు ప్రతి సృష్టి !!(భువన్ మాగంటి) Super Kick ante idhi.
rk09 Posted July 18, 2017 Posted July 18, 2017 బొట్టు బొట్టూ కీలకమే.. కృష్ణా డెల్టాను ఆదుకుంటున్న పట్టిసీమ ఇప్పటికే 15 టీఎంసీల నీరు ఎత్తిపోత ఇక.. వరుణుడిపైనే భారం భారీవర్షాల హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు ఈనాడు, అమరావతి గత రెండేళ్ల నుంచి డెల్టా రైతులను ఆదుకుంటున్న పట్టిసీమ జలాలు.. ఈ సారి కూడా అక్కరకొస్తున్నాయి. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో ఎక్కడా చుక్క నీరు లేదు. కృష్ణా డెల్టా పరిధిలోని నాలుగు జిల్లాల రైతాంగానికి సాగునీటి భరోసా ఇచ్చేందుకు గత ఏడాది చివరలో ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. తుపాన్లు వచ్చే సరికి ఇంటికి దిగుబడులు తెచ్చుకునేందుకు దీని వల్ల అవకాశం కలుగుతుంది. గోదావరి నదిలో 14 అడుగులు పైన ఉన్న నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు ఎత్తిపోస్తున్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉండడంతో వాటిని 24 మోటార్ల ద్వారా నీటిని కృష్ణా బ్యారేజీకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా జూన్‌లోనే ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. 26న తూర్పు కాలువకు, 28న.. పశ్చిమ కాలువకు నీటిని వదిలారు. ఫలితంగా 13 లక్షల ఎకరాలకు నీరు ముందుగానే అందుతోంది. దీంతో రైతులు నాట్లు వేసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇప్పటి వరకు డెల్టా పరిధిలో ఎక్కడా సరిగా వర్షాలు పడకపోవడంతో ఆందోళన నెలకొంది. రెండు రోజుల్లో భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ విభాగం అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక వాగుల నుంచి ఇన్‌ఫ్లో ఎంత వచ్చే అవకాశం ఉందో పరిశీలిస్తున్నారు. ఒకవేళ వర్షాలు ఆశించిన మేర పడకపోతే ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వెలవెలబోతున్న జలాశయాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. జులై, 16 వచ్చినా ఇంతవరకు చిరుజల్లులు మినహా.. భారీ వర్షాల జాడే లేదు. ఈ ప్రభావం బ్యారేజీకి వచ్చే ఇన్‌ఫ్లోపై పడుతోంది. ఎగువున ఉన్న ప్రాజెక్టులు వట్టిపోతున్నాయి. ఖరీఫ్‌కు సాగునీరు ఇవ్వాలంటే.. కృష్ణా పరివాహక ప్రాంతం నుంచి 700 టీఎంసీల మేర వరద నీరు వస్తేనే సాధ్యమవుతుంది. తాజా గణాంకాలను పరిశీలిస్తే.. ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,705 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,682.09 అడుగులు ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1,700.13 అడుగులు ఉంది. పులిచింతల 175 అడుగులు. ప్రస్తుతం 114.17 అడుగుల మేర నీటి మట్టం ఉంది. గత ఏడాది ఈ సమయానికి 113.35 అడుగుల మేర నమోదైంది. నాగార్జున సాగర్ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 501 అడుగులు, గత సంవత్సరం 503.9 అడుగులు ఉంది. నారాయణపూర్‌లో పూర్తి నీటి మట్టం 1,615 అడుగులు కాగా.. ఇప్పటికి 1,593.77 అడుగులు ఉంది. గత ఏడాది 1,597.6 అడుగులు నమోదైంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 779.4 అడుగులు ఉంది. గతేడాది ఇదే సమయానికి 788.4 అడుగులు ఉంది. ఇలా ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో ఈసారి కంటే గత సంవత్సరమే మెరుగైన నిల్వలు ఉన్నాయి. కీలకమైన తరుణమిదే.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చివరి ఆయకట్టు భూములకూ సాగునీటిని ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 24 మోటార్ల ద్వారా రోజుకు 3,500 క్యూసెక్కుల మేర నీటిని బ్యారేజీకి ఎత్తిపోస్తున్నారు. తిరిగి అక్కడి నుంచి కేఈబీ, బందరు, ఏలూరు, రైవస్, తూర్పు ప్రధాన, పశ్చిమ ప్రధాన కాలువలకు అన్నింటికీ కలిపి 8వేల క్యూసెక్కుల మేర నీటిని ఆయకట్టుకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రైతులు నాట్లు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలు సాగునీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. పైగా అవసరమైనంతగా నీటిని వాడుకుంటేనే మంచి దిగుబడి వస్తుందని నీటి రంగ నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం అవసరమైనంత మేర నీటిని విడుదల చేసింది. దీంతో రికార్డు స్థాయిలో ఎకరాకు 40 బస్తాల నుంచి 50 బస్తాల వరకు ధాన్యం పండింది. ఈ దఫా కూడా ప్రతి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంది. ఈ దిశగా రైతాంగాన్ని జలవనరుల శాఖ సిబ్బంది, సాగునీటి సంఘాలు అప్రమత్తం చేయాలి. తూర్పు ప్రధాన కాలువ కింద నాట్లు వేయడం పూర్తి అయిన తర్వాతే పశ్చిమ కాలువకు నీటిని అధికంగా వదులుతారు. ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల రైతులు ఇప్పటి నుంచి పొదుపుగా వాడుకంటే.. చివరి తడులకు సాగునీటి ఇబ్బందులు తప్పుతాయి. వంతుల వారీగా రైతులే పరస్పరం అవగాహనతో వ్యవహరించాల్సి ఉంది. వర్షాలు ఆదుకుంటేనే..: జులైలో పెద్దగా వర్షాలు కురవలేదు. ఇప్పటికి పలు సార్లు వర్ష సూచనలు చేసినా వాన జాడే లేదు. గత 20 రోజులుగా నిరంతరాయంగా పట్టిసీమ నీటిని కాలువలకు నీటిని వదులుతున్నారు. దీంతో కృష్ణా బ్యారేజిలో ప్రస్తుతం నీటిమట్టం 9.8 అడుగులకు పడిపోయింది. దీని పూర్తి సామర్థ్యం 12 అడుగులు. రెండు రోజుల్లో భారీ వర్ష సూచన ఉండడంతో జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈమేరకు వర్షాలు పడితే పట్టిసీమ మోటార్లను ఆపేయనున్నారు. రెండు రోజుల క్రితం 6 మోటార్లను నిలిపారు. బ్యారేజీలో నీటి మట్టాన్ని 11 అడుగులకు తీసుకురావాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా ఆదేశాలతో మళ్లీ పూర్తి స్థాయిలో గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. మరో వైపు.. అనుకున్న రీతిలో వర్షాలు పడితే స్థానిక వాగులైన మున్నేరు, పాలేరు, కొండవీడు, తదితర వాగుల ద్వారా వచ్చే నీటిని వృథా పోనీయక నాట్లు వేసుకునేందుకు ప్రయోజనం కలుగుతుంది. దీని వల్ల తక్కువ నీటితో నాట్లు దశను పూర్తి చేసుకోవచ్చు. అనంతరం బ్యారేజీలో నిల్వ ఉండే నీటిని అవసరమైన సందర్భాలలో తడులు ఇచ్చేందుకు ఉపయోగపడతాయి. ఖరీఫ్ ప్రణాళిక ఇదీ.. కృష్ణా డెల్టాలో తూర్పు కాలువ కింద కృష్ణా, పశ్చిమగోదావరి, పశ్చిమ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఉన్నాయి. మొత్తం డెల్టాలో 13.07 లక్షల ఎకరాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 57 వేలు, కృష్ణా జిల్లాలో 6.79 లక్షలు, గుంటూరు జిల్లాలో 4.99 లక్షలు, ప్రకాశంలో 72 వేలు ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ ఖరీఫ్‌కు డెల్టాకు మొత్తం 130 టీఎంసీల నీరు అవసరమని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. పట్టిసీమ ద్వారా 131 రోజులకు.. రోజుకు 5,500 క్యూసెక్కులు చొప్పున మొత్తం 61.78 టీఎంసీలు తీసుకురావాలన్నది ఆలోచన. బ్యారేజికి ఇతర మార్గాల ద్వారా 30 టీఎంసీల మేర వస్తుందని అంచనా వేస్తున్నారు. మిగిలిన 38.22 టీఎంసీల పరిమాణాన్ని నాగార్జున సాగర్, స్థానిక వాగుల ద్వారా తీసుకురావచ్చని లెక్కలేశారు. గత నెల నుంచి ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా బ్యారేజీకి 15 టీఎంసీల నీటిని తరలించారు.
RKumar Posted July 18, 2017 Posted July 18, 2017 100 TMCs ee year teesuku vastham ani chepthunte ikkada enti 61.78 TMCs ani raasadu. 8500 Cusecs/Day release chesthunnaru kada 5500 ani raasadu.
AbbaiG Posted July 18, 2017 Posted July 18, 2017 pattiseema ee week stop cheyochu Why Barraige ki flood ah? Prasadr 1
AnnaGaru Posted July 18, 2017 Posted July 18, 2017 Why Barraige ki flood ah? idi paristi..record rain expected in coastal Andhra till Guntur..malli Gunrur down pedda ledu ..... malli decision change chestunaru ratri talk..praksam barrage lo canals ki release chesesaru intakamundu vachindi mottam so level 8 feet undi....adi low level and depending on Telangana Munneru catchment they may continue Pattiseema without stopping... http://www.accuweather.com/en/in/national/satellite
mahesh1987 Posted July 18, 2017 Posted July 18, 2017 Why Barraige ki flood ah? too much kakapoina 10k+ raavachu
Guest Urban Legend Posted July 18, 2017 Posted July 18, 2017 Munneru..nunchi baaga water vastundhi And E 2 days full rains So other regions nunchi kuda barrage ki water vasthayi for few days Same time Godavari kuda full flow lo vundhi...90k cusecs
Saichandra Posted July 31, 2017 Posted July 31, 2017 Sequel to early release of water Paddy transplantation is being taken up at double the normal pace in Krishna Delta with Pattiseema water being supplied early this khariff season. The Andhra Pradesh government in a conscious and path-breaking decision released water to the Krishna at the end of June. In the absence of Pattiseema, Krishna Delta farmers had to wait for their turn to get water which reached them often in August and sometimes as late as September only after all the reservoirs upstream were filled. Chief Minister N. Chandrababu Naidu announced on July 15, the birth anniversary of K.L. Rao, that water would be released to Krishna Delta every year on June 1. The promise made by the Chief Minister cannot be fulfilled without the Pattiseema Lift Irrigation Scheme. The Godavari flood begins towards the end of May. And water could be pumped from the Godavari basin to the Krishna basin with the scheme. The early release of water has put transplantation in the fast forward mode. The Agriculture Department keeps track of the area that is normally sown on a weekly basis. While paddy was ‘normally’ sown in just 32 % of the earmarked area till date (week ending on July 26) the area sown this season was 200% of normal in Krishna district. While paddy was sown in just 27,670 aces last year, it was sown in 75,542 acres this year in the district. Similarly, while paddy was transplanted in a normal of 9% in Guntur district, sowing was completed in 180 % of the normal this year. Transplantation is high even in West Godavari where 160% of normal area was covered as on date. This was mainly because, the district got water from the Godavari on June 1 itself this year. Out of the 25.19 tmcft utilised by Krishna Delta since June 1, as much as 22 tmcft was from Pattiseema, Irrigation Engineer J. Subramanyeswara Rao said. Thanks to the early release of water, transplantation and direct sowing of paddy could be completed in 2,78,062 acres in Krishna delta. While paddy was transplanted in 1,83,603 acres, it was directly sown in 41,284 acres, he said.
Saichandra Posted July 31, 2017 Posted July 31, 2017 This is Nuzvid No Jalayagnam, no Mission Bhageeratha, Just One Man's dedication to Integrate rivers and give water to Every Farmer in Andhra Pradesh is giving real results. People are seeing water flow into canals and lakes for the first time after Decades. Thank you Mr. Chandrababu Naidu
Guest Urban Legend Posted August 3, 2017 Posted August 3, 2017 inka drop water raledhu srisailam,sagar ki from MH,KA just imagine the situation with out pattiseema
Uravakonda Posted August 3, 2017 Posted August 3, 2017 inka drop water raledhu srisailam,sagar ki from MH,KA just imagine the situation with out pattiseema Hmm, janalu gurthupettukunte manchidhi. Whatever it is, CBN created history.
Ntrforever Posted August 3, 2017 Posted August 3, 2017 Hmm, janalu gurthupettukunte manchidhi. Whatever it is, CBN created history. ++
sonykongara Posted August 3, 2017 Author Posted August 3, 2017 inka drop water raledhu srisailam,sagar ki from MH,KA just imagine the situation with out pattiseema XXXXXXXXX lu edi matladaru undavalli sigulekunda edusthunnadu, valla badha emiti ante water etu water radu krishna lo adi cbn meda netti recchgottali ane idea adi kudarala anduke vedava edupulu
AbbaiG Posted August 3, 2017 Posted August 3, 2017 XXXXXXXXX lu edi matladaru undavalli sigulekunda edusthunnadu, valla badha emiti ante water etu water radu krishna lo adi cbn meda netti recchgottali ane idea adi kudarala anduke vedava edupulu Seema lo kooda unnaru methaavulu especially bhuvana chandra ane ebraasi Srisailam water delta ki ichesi, seema notlo matti kodutunnaru ani v lu baadukuntoo tirigevaaru Antha Silence ippudu
sonykongara Posted August 3, 2017 Author Posted August 3, 2017 Seema lo kooda unnaru methaavulu especially bhuvana chandra ane ebraasi Srisailam water delta ki ichesi, seema notlo matti kodutunnaru ani v lu baadukuntoo tirigevaaru Antha Silence ippudu bhuvana gada vadu firstlo baga edichadu amaravati meda padi
Jaitra Posted August 3, 2017 Posted August 3, 2017 Seema lo kooda unnaru methaavulu especially bhuvana chandra ane ebraasi Srisailam water delta ki ichesi, seema notlo matti kodutunnaru ani v lu baadukuntoo tirigevaaru Antha Silence ippudu Mee postings chaala confusing ga unnai abbai goru
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now