Jump to content

Recommended Posts

  • Replies 472
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Election time ki avadu ga

EAC grants environmental clearance for Bhogapuram International Airport in Andhra Pradesh     సముద్రం మీదగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి భీమినిపట్నం  గోస్తనీ నది ఒడ్డున INS VIRAAT చూసి రుషికొండ లో Acquariu

On 8/22/2017 at 2:04 PM, Naren_EGDT said:

Anthe antava

 

On 8/22/2017 at 12:21 PM, sonykongara said:

GMR ke ivvalsindi villabondha emi cheyyaleru waste gallu

 

On 8/22/2017 at 2:30 PM, sonykongara said:

anthe brother, chennai  lo upa time 3000cr petti katteru,ippudu pechuludi janla meda padtunnayi,AAI krindha unnayi dekha leka private valla ki ivvalani chusthunaru,malli kothadi di enduku cbn kuda alochinchali

భోగాపురం విమానాశ్రయం టెండర్లు రద్దు
తాజాగా పీపీపీలో పిలవాలని మంత్రిమండలి నిర్ణయం

ఈనాడు, అమరావతి: భోగాపురం విమానాశ్రయం నిర్మాణ టెండర్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మంత్రిమండలి నిర్ణయించింది. ప్రైవేట్‌ పబ్లిక్‌ భాగస్వామ్యం (పీపీపీ) కింద తిరిగి పిలవాలని తీర్మానించింది. గతంలో కేవలం విమానాశ్రయం నిర్మాణానికే టెండర్లు పిలవగా.. ఈసారి మాత్రం విమానాశ్రయంతోపాటు దీనికి అనుబంధంగా నివాసాలు, వాణిజ్యపరమైన సముదాయాలు, హోటళ్లు, కన్వెన్షన్‌ కేంద్రం, పర్యాటకం, విమానయాన సంబంధ శిక్షణా సంస్థలతో కూడిన ఏరో సిటీ, విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఆపరేషన్స్‌(ఎంఆర్‌ఓ) కేంద్రం నిర్మించేలా కొత్త టెండర్‌ పిలవాలని మంత్రిమండలి నిర్ణయించింది. కిందటేడాది జులైలో టెండర్లు పిలవగా... ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ), జీఎంఆర్‌లు పాల్గొన్నాయి. వీటిల్లో ఏఏఐ ఆదాయంలో అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించేందుకు సుముఖత చూపింది. సమావేశంలో ఏఏఐ ఆధ్వర్యంలోని విమానాశ్రయాల నిర్వహణ బాగో లేదని, భోగాపురం కూడా దీనికే అప్పగించటం సరికాదన్న వాదన వ్యక్తమైంది. కొంత చర్చ అనంతరం ఆ టెండర్లు రద్దు చేయాలని, అదనంగా ఏరోసిటీ, ఎంఆర్‌ఓ కేంద్రం నిర్మాణ పనులు కూడా జత చేసి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి లభించబోయే టెండర్‌ని రద్దు చేయటం రకరకాల చర్చకు తావిచ్చింది.

Link to post
Share on other sites
  • 3 weeks later...
On 22/08/2017 at 2:04 PM, Naren_EGDT said:

Anthe antava

ఆ ఎయిర్‌పోర్ట్‌లో 73 సార్లు పైకప్పు అద్దం కూలింది!
16-02-2018 12:23:25

చెన్నై : స్థానిక మీనాంబాక్కంలోని జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల డీపార్చర్‌ ప్రవేశద్వారం పైకప్పు అద్దం కూలిపడింది. ఆ సమయంలో అక్కడ ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఐదేళ్లకు ముందు జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలను రూ.2200 కోట్లతో పునర్నిర్మించారు. ఆ సందర్భంగా విమానాశ్రయాల ప్రవేశ ద్వారంపై పెద్ద సైజుతో అద్దాలతో పైకప్పులు నిర్మించారు. 2013 నుంచి పైకప్పు అద్దాలు కూలిపడటం ఆనవాయితీగా మారింది. ఇప్పటి దాకా 73 సార్లు పైకప్పు అద్దాలు కూలిపడినా ఎవరూ గాయపడలేదు. ఈ నేపథ్యంలో గురువారం వేకువజాము ఒంటి గంట ప్రాంతంలో జాతీయ విమానాశ్రయం సెకండ్‌ డీపార్చర్‌ ప్రవేశ ద్వారంపైనున్న ఎనిమిది అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు కలిగిన పైకప్పు పెద్దశబ్దంతో నేలపై పడి తునాతునకలైంది. ఆ సమయంలో ప్రవేశ ద్వారం వద్ద ప్రయాణికులు, సందర్శకులు లేకపోవడంతో ఎలాంటి ముప్పు కలుగలేదు. అద్దం కూలిపడిన వెంటనే భద్రతాదళం అధికారులు హుటాహుటిన ఆ స్థలానికి వెళ్లి పరిశీలన జరిపారు.

Link to post
Share on other sites

International traffic Q4 2017

Visakhapatnam to Colombo - 4807 pax 25.3 tons freight
Colombo to Visakhapatanam - 5353 pax 57.7 tons freight

Visakhapatnam to Dubai - 2753 pax 0 tons freight
Dubai to Visakhapatanam - 3800 pax 1.8 tons freight

Visakhapatnam to Kuala Lumpur - 4861 pax 68.2 tons freight
Kuala Lumpur to Visakhapatnam - 5879 pax 75.5 tons freight

Visahapatnam to Singapore - 3971 pax 3.6 tons freight
Singapore to Visakhapatnam - 3777 pax 6.2 tons freight
 

Link to post
Share on other sites

రాష్ట్రంలో విమానాల ఓవర్‌ హాలింగ్‌!
25-02-2018 03:20:10

భోగాపురంలో ఏర్పాటుకు యత్నాలు : అశోక్‌ గజపతిరాజు వెల్లడి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో విమానాల ఓవర్‌ హాలింగ్‌ సదుపాయం కల్పనకు ప్రయత్నిస్తున్నట్లు పౌర విమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజు వెల్లడించారు. విశాఖలో శనివారం ప్రారంభమైన సీఐఐ పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సుకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతదేశానికి చెందిన విమానాలను ఓవర్‌ హాలింగ్‌ కోసం సింగపూర్‌, దుబాయ్‌, శ్రీలంక దేశాలకు పంపుతున్నామని, వీటికి ఏటా రూ.4,867 కోట్లు (75 కోట్ల డాలర్లు) చెల్లిస్తున్నామన్నారు. భోగాపురంలో నూతనంగా ఏర్పాటుచేసే గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయంలో మరమ్మతులు, ఓవర్‌ హాలింగ్‌ సదుపాయం కల్పించడానికి ప్రతిపాదించామని, దీనివల్ల ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. దేశంలో విమానాలను కేవలం ప్రయాణికుల కోసం వినియోగిస్తున్నామని, వీటిని కార్గో రవాణాకు కూడా వినియోగిస్తే గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎయిర్‌కార్గోకు మంచి అవకాశాలు ఉన్నాయని, వాటిని ఈ ప్రాంత వ్యాపారులు వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో 476 ఎయిర్‌స్ట్రి్‌పలను ఉపయోగించుకుంటున్నామని, బొబ్బిలి సమీపాన బాడంగి ఎయిర్‌ స్ట్రిప్‌ను తూర్పు నౌకాదళం శిక్షణ కోసం రాత్రివేళ వినియోగించుకుంటోందని పేర్కొన్నారు. డామన్‌ డయ్యూలో ప్రధాని మోదీ శనివారం హెలికాప్టర్‌ సర్వీసులు ప్రారంభించారని పేర్కొన్నారు. సదస్సుల ద్వారా పెట్టుబడుల సాధనలో ఇతర రాష్ట్రాల కంటే ఏపీ అగ్రస్థానంలో ఉందని అశోక్‌ పేర్కొన్నారు. సీఐఐ ఉమ్మడి ఏపీలో ఆరుసార్లు పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తే నవ్యాంధ్రలో ఒక్క విశాఖలోనే మూడుసార్లు నిర్వహించడం దీనికి నిదర్శనమన్నారు. జీఎ్‌సటీ అమల్లోకి వచ్చాక రాయితీల ప్రస్తావన కూడా బాగా తగ్గిపోయిందని తెలిపారు.
 
మై ఫ్రెండ్‌.. మై లీడర్‌.. మై ఇన్‌స్పిరేషన్‌
‘సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌’ సదస్సులో అశోక్‌గజపతిరాజు ప్రసంగిస్తూ.. చంద్రబాబు ‘మై ఫ్రెండ్‌.. మై లీడర్‌.. మై ఇన్‌స్పిరేషన్‌’ అని ప్రకటించారు. నవ్యాంధ్ర ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించారు. చంద్రబాబు నిరంతరం శ్రమిస్తూ రాష్ట్రాన్ని విజయపథంలోకి తీసుకొచ్చారని తెలిపారు. దేశ ప్రగతి సింగిల్‌ డిజిట్‌లో వుంటే.. ఏపీ రెండెంకెల వృ ద్ధి నమోదు చేస్తోందన్నారు. రాష్ట్రంలో అన్ని పారదర్శకంగా ఉంటాయన్నారు.

Link to post
Share on other sites
Spicejet made its additional frequency to Chennai, Kolkata regular. After March 25

SG 3611 Kolkata Vishakhapatnam 6:45 AM 8:35 AM

SG 3612 Vishakhapatnam Chennai 9:05 AM 10:35 AM


SG 3615 Chennai Vishakhapatnam 11:10 AM 12:40 PM

SG 3616 Vishakhapatnam Kolkata 1:10 PM 3:00 PM
Edited by Yaswanth526
Link to post
Share on other sites
  • 3 weeks later...
14 minutes ago, bnalluri said:

e bhogapuram airport ki already separate company kinda form chesaru JV ki velochu govt serious unte oka 1000 cr pump chesi edina manchi foriegn partner ni vethukoni munduku velali

hudco daggra1500 cr loan tisukoni land acquisition chesaru

Link to post
Share on other sites

Of all flights out of Visakhapatnam, 30% share comes from Hyderabad route

VISAKHAPATNAM: The Vizag-Hyderabad air route continues to remain the busiest when compared to flights connecting Vizag with other cities, with the Vizag-Hyd route alone contributing over 30% fliers.
After the Vizag-Hyderabad route comes the Vizag-Bangalore route at second place, followed by Vizag-Delhi (third) and Vizag-Chennai (fourth).

According to sources, Visakhapatnam airport saw a footfall of 2,00,047 passengers in February. Nearly 30% of the total footfall came from the Vizag-Hyderabad route. A total of 61,075 passengers travelled between the two cities in February. There were 30,514 passengers from Vizag to Hyderabad while there were a nearly identical 30,561 passengers from Hyderabad to Vizag.

Speaking to TOI, an airport official said the travellers between these two cities (Hyderabad and Vizag) are at the top when compared with other cities like Bengaluru and Chennai. The travellers between Vijayawada and Vizag stood at only 3% of the total footfall in February, officials said.

D Varada Reddy, president of Air Travellers’ Association (India), said the Vizag-Hyderabad route is significant. “Hyderabad is an important destination for the people of Vizag. Many denizens from the city fly to Hyderabad for various purposes like business, education, meeting relatives and for catching onward international flights from the Hyderabad airport,” he said.

Nearly seven flights fly daily between Vizag and Hyderabad and are operated by various airlines like IndiGo and Air India.

A frequent air traveller between Vizag and Hyderabad, K Sridhar, said the services between both cities is good, but there should be more flights in the early hours and late in the night between Hyderabad and Vizag.

O Naresh Kumar from Visakhapatnam Air Travelers’ Association said apart from Hyderabad, the number of fliers from Vizag to Bengaluru is also growing on par with other cities like Chennai and Delhi.

According to the report, the passenger traffic between Vizag and Bengaluru stood second after Vizag-Hyderabad. A total of 41,024 fliers flew between Vizag and Bengaluru in February this year. Next is Delhi with a total of 26,835 fliers.

Link to post
Share on other sites

Pharma exports from Visakhapatnam set to become hassle-free

Drug and pharmaceutical exports from Visakhapatnam sea port and airport will now become easy.

To facilitate exports, a team of officials, including an assistant drug controller (ADC), drug inspector and an assistant drug inspector, has been appointed to function from this port city.

According to Uday Bhaskar, Director–General, Pharmaceutical Exports Promotion Council (Pharmexcil), drug manufacturers and exporters were having difficulty till now in exporting by sea and air due to the non-availability of officials to complete the mandatory No Objection Certificate (NoC).

“Though Visakhapatnam air and sea ports have been notified as eligible for export/import of drugs and pharmaceuticals two years ago, ADC/drug inspectors have not been appointed so far and the exporters had to come to Hyderabad for completing all formalities,’’ Uday Bhaskar said.

Pharmexcil brought the issue to the notice of the Central Drug Standards Control Organisation (CDSCO) which facilitated the appointment of the official team, he said.

This will be an advantage for drug exports as Visakhapatnam has a pharma city with presence of many global players such as Eisai Pharma and Indian multinational drug-makers.

There have been plans to set up a second pharma city near Nakkappli in Visakhapatnam disrict as well.

According to industry estimates, post-bifurcation of Andhra Pradesh in 2014, north Andhra region in the State is poised to emerge as a major destination for pharma firms due to its strategic location and airport, highway and sea connectivity.

As Telangana has no sea port, few bulk drug manufacturers from Hyderabad, which is known as bulk drug capital of India, have also been exporting from Visakhapatnam.

According to Pharmexcil data, pharma exports from India were at $16.4 billion during the financial year ended March 31, 2017.

Link to post
Share on other sites
  • 3 weeks later...

AirAsia to expand services from Kolkata, fares start from Rs 1,699

MUMBAI: AirAsia India has expanded its fleet size to 18 planes with the induction of a new Airbus A320, which will help it add new routes and enhance the frequency between Kolkata and Bagdogra.

The 18th A320 aircraft will be stationed in Kolkata, which is the third base for the Tata Sons-AirAsia invested domestic carrier, a release said today.

Bengaluru and New Delhi are the two other bases of AirAsia India besides Kolkata, which serves as the gateway to its North-East operations.

With the induction of 18th plane in the fleet, AirAsia India will launch new daily flight services from Kolkata to Visakhapatnam, Imphal, Guwahati, Pune and Bagdogra, starting May 11, the release said.

"We are happy to be expanding our presence in Kolkata with these new routes connecting tier-II/III cities. This year continues to be exciting for us and we look forward to enabling many more people to experience affordable air travel," AirAsia India managing director and chief executive Amar Abrol said.

The Bengaluru-based airline, which will be completing four years of operations in June this year, flies to 19 destinations covering Kochi, Goa, Jaipur, Chandigarh, Pune, Guwahati, Imphal, Visakhapatnam, Hyderabad, Srinagar, Bagdogra, Ranchi, Bhubaneswar, Nagpur, Indore and Chennai from three bases.

Bookings for all the new routes open from early morning tomorrow, the airline said, adding that it is offering promotional fares as as low as Rs 1,699 for flights connecting Kolkata to Visakhapatnam, Imphal, Guwahati and Rs 3,499 for the Kolkata-Pune services.

Link to post
Share on other sites

విశాఖ జిల్లా నక్కపల్లిమండలంలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం లభించింది. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం 448.88 ఎకరాల భూమిని ఏపీఏడీసీఎల్‌కు అప్పగించేందుకు కేబినెట్‌ అంగీకరించింది.

Link to post
Share on other sites

విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపు వలస, సారవల్లి గ్రామాల్లో 448.88 ఎకరాలను భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణం కోసం ఏపీఏడీసీఎల్‌కు అప్పగించే ప్రతిపాదనను ఆమోదించింది. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన భూమి ప్రకారం ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున పెండింగ్‌ బకాయిల చెల్లింపునకు ఆమోదం తెలిపింది.

Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    No registered users viewing this page.


×
×
  • Create New...