Jump to content

Recommended Posts

 • Replies 472
 • Created
 • Last Reply

Top Posters In This Topic

Top Posters In This Topic

Popular Posts

Election time ki avadu ga

EAC grants environmental clearance for Bhogapuram International Airport in Andhra Pradesh     సముద్రం మీదగా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి భీమినిపట్నం  గోస్తనీ నది ఒడ్డున INS VIRAAT చూసి రుషికొండ లో Acquariu

భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి జనవరిలో శంకుస్థాపన
16-08-2018 13:37:55
 
636700234762573589.jpg
 
 • 90 శాతం భూముల సేకరణ పూర్తి
 • డిసెంబరులోగా బిడ్లు
 • ఏపీ ఏడీసీఎల్‌ కమిటీ చైర్మన్‌ అజయ్‌జైన్‌
 
 
భోగాపురం/విజయనగరం: భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీ ఏడీసీఎల్‌) కమిటీ చైర్మన్‌ అజయ్‌జైన్‌ అన్నారు. బుధవారం రావాడ గ్రామ సమీపంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్టుకు 2600 ఎకరాల భూమి మాత్రమే సేకరిస్తామని తెలిపారు. ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తి అయిందన్నారు. పది శాతం భూమి ఇద్దరు పెద్ద రైతుల వద్ద ఉందని, వారితో చర్చిస్తున్నామన్నారు. వారు కూడా భూములు ఇచ్చేందుకు అంగీకరించారని తెలిపారు. బిడ్లు వేసేందుకు 13 కంపెనీల ప్రతినిధులు ఇటీవల భోగాపురం వచ్చి స్థల పరిశీలన చేశారన్నారు.
 
బిడ్లు ఈఏడాది డిసెంబరు నాటికి పూర్తవుతాయని చెప్పారు. ఇక్కడ ఎయిర్‌పోర్టుతో పాటు విమానాల విడిభాగాల తయారీ, తదితర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.
 
ఎయిర్‌పోర్టు రావడంతో హోటల్స్‌, పరిశ్రమలు వచ్చి అనేకమందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు సంబంధించి తొలుత 5311 ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు. ఎయిర్‌పోర్టుకు 2600 ఎకరాలు మాత్రమే అవసరమని మిగతా భూములకు మరో వారం రోజుల్లో డీనోటిఫికేషన్‌ వస్తుందని తెలిపారు. ఎయిర్‌పోర్టు కోసం తీసుకున్న 420 ఎకరాల భూమిని రైతులు ఎన్నో ఏళ్ల నుంచి సాగు చేస్తున్నారని, వాటికి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం లేదని ఎంపీపీ కర్రోతు బంగార్రాజు ఆయన దృష్టికి తెచ్చారు. పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు.
 
 
రాష్ట్రమంతటా గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ మోటార్లు 
త్వరలో రాష్ట్రమంతా గ్రిడ్‌కనెక్టెడ్‌ సోలార్‌ మోటర్లు ఏర్పాటు చేయనున్నామని ఇంధన వనరుల ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్‌ అన్నారు. రావాడ సమీపంలో ఏర్పాటు చేసిన సోలార్‌మోటార్‌ పనితీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలకు నిరంతరం నీరు అందించడానికి దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ మోటర్లు కారణంగా రైతులు పగలంతా పంటకు నీరు అందించవచ్చని చెప్పారు. మిగులు విద్యుత్‌ను తిరిగి ఏపీపీడీసీఎల్‌కు విక్రయించుకుని ఆదాయం పెంచుకోవచ్చని తెలిపారు.
 
సోలార్‌ ప్లేట్లు, మోటరు, తదితర పరికరాలు ఏర్పాటుకు ఒక్కో గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ మోటరుకు రూ.4లక్షలు ఖర్చవుతుందని దీన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ప్రయోగాత్మకంగా భోగాపురం మండలం సవరవల్లి ఫీడర్‌ను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. ఇక్కడ 225 విద్యుత్‌ మోటర్లు ఉండగా ఇప్పటికే 201గ్రిడ్‌ కనెక్టెడ్‌ సోలార్‌ మోటర్లు మిగించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్రోతు బంగార్రాజు, ఏపీపీడిసిఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర, ఆపరేషన్‌ డైరెక్టర్‌ శేషుకుమార్‌, సోలార్‌ జీఎం సుమన్‌కళ్యాణి, ఆపరేషన్‌ ఎస్‌సీ వై.విష్ణు, ఏడీ రమేష్‌, ఏఈ పీఏ నాయుడు, ఎంపిటీసీ అప్రభుక్త సూర్యనారాయణ పాల్గొన్నారు.
Link to post
Share on other sites
6 minutes ago, ramntr said:

International ki.. 

https://www.thehindu.com/news/cities/Vijayawada/indigo-to-operate-bi-weekly-vijayawada-singapore-service/article24699008.ece

 

IndiGo to operate bi-weekly Vijayawada-Singapore service

author-deafault.png Tharun BodaVIJAYAWADA
August 16, 2018 01:04 IST
Updated: August 16, 2018 01:04 IST
 

Tentative plan is to launch flight service in early October

IndiGo, which recently made the Vijayawada airport as a hub for its aircraft, has come forward to operate bi-weekly service to Singapore responding to a tender call by the Andhra Pradesh Airports Development Corporation Ltd (APADCL).

This takes the State’s ambitious plan of starting an international flight service from the airport in the capital Amaravati a step closer to fruition.

“The tendering process has been completed and the airlines came forward to fly on the new sector. The State government has in principle approved the deal and assured it the Viability Gap Funding (VGF). We are awaiting the formal approval and modalities from the government before signing the final agreement. Tentatively the service will be launched on October 2,” APADCL chief executive officer Virender Singh told The Hindu.

“Though the airline was not keen initially it came in after the tender call that assured the VGF,” Mr. Singh said.

According to its aviation policy, the State provides VGF if the airline fails to get at least 50% occupancy on the specified sector. “We are confident that every flight will have 60-70% occupancy and no funding may be required. But the VGF would take care of the losses, if any.” Once the agreement is signed, the timings of the scheduled flights would be decided.

With the city airport not being included in the bilateral air service agreements by the Centre yet, the outset of international services got allegedly stalled and the Corporation has planned to run unscheduled chartered flights by hiring an airline that could run the business on its behalf.

The inordinate delay has dashed the hopes of the State which is expecting to have direct flights to destinations in West Asia.

Chief Minister N. Chandrababu Naidu had in June announced that the Vijayawada-Singapore service would be launched soon. Earlier it was also announced that Singapore’s SilkAir would be operating unscheduled flights as per the State’s requirement.

A domestic carrier could operate international services from Vijayawada without special permissions.

Declared as an international airport in 2017, the city airport now has facilities like immigration and customs counters and security in place to handle international traffic.

Link to post
Share on other sites
8 minutes ago, ramntr said:

International ki.. 

ninna cbn annadu అవుట్రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కృష్ణానది ప్రకృతి అందాలతో మరింత శోభను సంతరించుకోనుందన్నారు. నూతన సంస్కృతికి శ్రీకారం చుడతామని, ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దతామన్నారు.  inko airport plan undi

Link to post
Share on other sites
7 minutes ago, sonykongara said:

ninna cbn annadu అవుట్రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కృష్ణానది ప్రకృతి అందాలతో మరింత శోభను సంతరించుకోనుందన్నారు. నూతన సంస్కృతికి శ్రీకారం చుడతామని, ఎక్కువ మంది ప్రజలను ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దతామన్నారు.  inko airport plan undi

mangalagiri daggara vaste baagunnu (as per CRDA layout). kani ippudunna paristitullo unlikely to happen any time soon.

Link to post
Share on other sites
భోగాపురం టెండర్లపై కోర్టుకెళ్తాం: సోము వీర్రాజు
22-08-2018 01:07:58
 
న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం పిలిచిన టెండర్లపై కోర్టులో కేసు వేసే ప్రయత్నం చేస్తున్నామని, న్యాయవాదులతో తమ పార్టీ నేతలు చర్చిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. సీబీఐ విచారణకు కూడా యత్నిస్తున్నామని తెలిపారు. ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సెజ్‌ల తరహాలో చేపట్టి భూదోపిడీ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతోనే భోగాపురం, కర్నూలుజిల్లా ఓర్వకల్లు, నెల్లూరు దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నారని ఆరోపించారు.
 
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం టెండర్లను సీఎం బోగస్‌ టెండర్లుగా మార్చారని ఆరోపించారు. ఆ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పాల్గొనకుండా అప్పటి పౌరవిమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారని, అయినా ఆ సంస్థ టెండర్లలో పాల్గొందని తెలిపారు. ‘పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ ప్రభును కలిసి తగిన చర్యలు తీసుకోవాలని మేం కోరాం. ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశాను. దానికి ప్రధాని స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు’ అని చెప్పారు
Link to post
Share on other sites
10 hours ago, sonykongara said:
భోగాపురం టెండర్లపై కోర్టుకెళ్తాం: సోము వీర్రాజు
22-08-2018 01:07:58
 
న్యూఢిల్లీ, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం పిలిచిన టెండర్లపై కోర్టులో కేసు వేసే ప్రయత్నం చేస్తున్నామని, న్యాయవాదులతో తమ పార్టీ నేతలు చర్చిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడించారు. సీబీఐ విచారణకు కూడా యత్నిస్తున్నామని తెలిపారు. ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. సెజ్‌ల తరహాలో చేపట్టి భూదోపిడీ, వ్యాపారం చేయాలన్న ఆలోచనతోనే భోగాపురం, కర్నూలుజిల్లా ఓర్వకల్లు, నెల్లూరు దగదర్తి విమానాశ్రయాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నారని ఆరోపించారు.
 
భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం టెండర్లను సీఎం బోగస్‌ టెండర్లుగా మార్చారని ఆరోపించారు. ఆ టెండర్లలో ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పాల్గొనకుండా అప్పటి పౌరవిమానయాన మంత్రి అశోక్‌ గజపతిరాజుపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారని, అయినా ఆ సంస్థ టెండర్లలో పాల్గొందని తెలిపారు. ‘పౌరవిమానయాన మంత్రి సురేశ్‌ ప్రభును కలిసి తగిన చర్యలు తీసుకోవాలని మేం కోరాం. ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశాను. దానికి ప్రధాని స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు’ అని చెప్పారు

Thupuk 

Link to post
Share on other sites
 • 2 weeks later...

airport ante just passengers ye kadu

especially Vizag, lot of pharma and seafood international exports jaruguthunnayi

AP is losing that revenue

and top of it, they need to focus on aviation related sectors too like - regular maintenance, overhaul, training etc.

Greenfeild airports are strictly passenger oriented with limited cargo

AAI kattina airports ippati passengers capacity ke saripovatledu

Any new airports should consider all those aspects.

- for example Hyd GMR valladi choodandi, first just passengers tho start chesaru

fuel storage kuda late ga kattaru

year ago maintanance kuda start chesaru

but passegers services gali ki vadilesaru

airport lopala ye okka flight delay ayina kurchotaniki place vundadu

malli no aero bridges

service charges matram full ga vasulu chestharu

Raju garu openheart chepparu - mana private carriers, airplane servicing kosam Srilanka velthayi anta

Edited by rk09
Link to post
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  No registered users viewing this page.


×
×
 • Create New...