Jump to content

Top Private universities in Amaravati

Recommended Posts

  • Replies 346
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Alaage vundi govt vyavaharam.. private universities ki kudaa picha picha gaa cheap lo lands ichestunnaru

 annayi acer ki 50 lacs chappuna dabbu tisukone isthunaru ga land naku telisi ippudun pararsthi lo antha dabbu petti land koni antha pettubadi evaru pettaru.

Link to comment
Share on other sites

అమరావతికి రెండో ఆదాయం, చెక్ అందించిన ఎస్ఆర్ఎం యూనివ‌ర్శిటీ

amaravati-srm-university-check.jpg

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రెండో ఆదాయం వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివ‌ర్శిటీ ప్ర‌తినిధులు, ఏపీసీఆర్డీఏ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ చెరుకూరి శ్రీధ‌ర్‌ను కలిసి రూ.50 కోట్ల డీడీని అందచేసారు. ఎస్ఆర్ఎం యూనివ‌ర్శిటీకి, అమరావతి పరిధిలోని నీరుకొండ దగ్గర యూనివ‌ర్శిటీ కాంపస్ నెలకొల్పటానికి, ప్రభుత్వం 200 ఎక‌రాలు కేటాయించేందుకు అంగీక‌రించింది. తొలిదశలో, 100 ఎకరాల్లో క్యాంపస్ నిర్మించనున్నారు.

ఇందుకుగాను, రూ.50 కోట్లను డీడీ రూపంలో ఎస్ఆర్ఎం యూనివ‌ర్శిటీ ప్రెసిడెంట్ డాక్ట‌ర్ పి.స‌త్య‌నారాయ‌ణ‌న్‌, డైరెక్ట‌ర్ (రీసెర్చ్‌) డాక్ట‌ర్ డి.నారాయ‌ణ‌రావు, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ జాన‌కిరామ్‌లు క‌ల‌సి సీఆర్డీఏ క‌మిష‌న‌ర్ చెరుకూరి శ్రీధ‌ర్‌కు అంద‌జేశారు. ఈ నెల 24న శంఖుస్థాపన జరగాల్సి ఉండగా, డిజైన్ లు ఫైనల్ అవ్వని కారణంగా, శంఖుస్థాపన వాయిదా పడింది.

Link to comment
Share on other sites

అమరావతిలో... 4వేల కోట్లతో మెడికల్‌ కాలేజీ, ఆస్పత్రి
 
అమరావతి : ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతిలో రూ. 4వేల కోట్లతో మెడికల్‌ కాలేజ్‌, ఆస్పత్రి, స్టార్‌హోటల్‌ నిర్మాణం జరిపించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. గురువారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. బీఆర్‌శెట్టి మెడికల్‌ వర్సిటీకి 100 ఎకరాలు కేటాయించాలని, అలాగే అమరావతి సబ్‌డివిజన్‌ పీఎస్‌కు 1.5 ఎకరాలు కేటాయింపు, రాజధాని భవనాల ప్రభుత్వ డిజైన్లపై రెండు రోజుల్లో బిడ్‌ల పరిశీలన జరపాలని నిర్ణయించినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె. నారాయణ తెలిపారు.
Link to comment
Share on other sites

ఏపీ కేబినెట్ నిర్ణయాలు
 
636162086710661607.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ తొలి సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.
 
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
-
- అమరావతిలో బీఆర్ శెట్టి గ్రూప్‌కు 100 ఎకరాలు కేటాయింపు
- పోలీస్ సబ్ డివిజన్ భవనానికి 1.5 ఎకరాలు కేటాయింపు...
పూర్తి వివరాలు అందవలసి ఉంది.
Link to comment
Share on other sites

Guest Urban Legend

- అమరావతిలో బీఆర్ శెట్టి గ్రూప్‌కు 100 ఎకరాలు కేటాయింపు

shetty uncle ki final ga land allot chesara ...chudham promise chesinavi chesthado ledo

Link to comment
Share on other sites

Iits kante srm college, geetham, vit manchivani chepthunnara meeru?

Yetla manchi jaruguthundi?

SRM VIT  vallane ekkuva  employment vasthunadi, IIT IISER enni seats unnayi entha employment vasthundi ippudu central govt pettate institutions purthiga erapatu avvataniki 10years paiga padthundi.hyd lo IIT petti 10 years datindi  ippudu ela undi, anni IIT lu ani mumbai chennai,kanpur range lo undavu

Link to comment
Share on other sites

SRM VIT  vallane ekkuva  employment vasthunadi, IIT IISER enni seats unnayi entha employment vasthundi ippudu central govt pettate institutions purthiga erapatu avvataniki 10years paiga padthundi.hyd lo IIT petti 10 years datindi  ippudu ela undi, anni IIT lu ani mumbai chennai,kanpur range lo undavu

direct employment is not the only thing.. the most important thing is attracting and retaining talent... with institutes like IITs in big and happening cities it is much easier to do this... talent creates more opportunities

Link to comment
Share on other sites

direct employment is not the only thing.. the most important thing is attracting and retaining talent... with institutes like IITs in big and happening cities it is much easier to do this... talent creates more opportunities

hyd lo IIT petti 10 years datindi  ippudu ela undi, anni IIT lu ani mumbai chennai,kanpur range lo undavu

Link to comment
Share on other sites

direct employment is not the only thing.. the most important thing is attracting and retaining talent... with institutes like IITs in big and happening cities it is much easier to do this... talent creates more opportunities

and also institue pettinantha mathrana pan purthayi podu... IIIT choodandi same time lo pettaru mari... ippudu it is one of the top schools in very short time (compared to IITs).

Leaders like CBN need to back it up and provide proper faculty..

:close:

Link to comment
Share on other sites

direct employment is not the only thing.. the most important thing is attracting and retaining talent... with institutes like IITs in big and happening cities it is much easier to do this... talent creates more opportunities

yup. high quality institutions bring lot of intangible benefits. VIT, SRM ...etc one thing but even worse, couple of weeks ago, I saw some news that a Maharastra based degree college is getting 100+ acres. 

Link to comment
Share on other sites

అమరావతిలో ఏర్పాటుకు ప్రముఖ వర్సిటీలకు ఆహ్వానం
 
636169487447977444.jpg
ఆంధ్రజ్యోతి, గుంటూరు : అమరావతి రాజధాని నగరంలో జాతీయస్థాయి ప్రముఖ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సీఆర్‌డీఏ కసరత్తు చేస్తోంది. ప్రపంచ స్థాయిలో మౌలిక సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలతో యూనివర్సిటీల ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానం పలికింది. సీఆర్‌డీఏ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా పూర్తి వివరాలు డౌనలోడింగ్‌ చేసుకొని కొత్త సంవత్సరంలో జనవరి నాల్గో తేదీ లోపు సీల్డ్‌ కవర్‌లో తమ స్పందనను తెలియజేయాలని కోరింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకొన్న విద్యా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి అమరావతిలో క్యాంపస్‌లు ప్రారంభించేందుకు ఒప్పించింది. ఎకరం రూ.50 లక్షలకు భూములు కేటాయిస్తోది. యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన భూముల కేటాయింపు, అనుమ తులన్నింటిని ఇప్పించేందుకు సీఆర్‌డీఏలో ఒక ప్రత్యేక బృందాన్ని నియమించింది. జాతీయస్థాయిలో బిట్స్‌ పిలాని, బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం, ఇండియన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స బెంగళూరు, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ ముంబై, జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం న్యూఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, ఇండియన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స అండ్‌ టెక్నాలజీ గుర్తింపు పొందాయి. వీటిని కూడా అమరావతికి తీసుకురావడమే లక్ష్యంగా సీఆర్‌డీఏ ఆహ్వానాలు పలుకుతోంది.

hope some good public institutes mentioned come here

Link to comment
Share on other sites

  • 5 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...