katti Posted October 28, 2016 Posted October 28, 2016 VIT is coming to Andhra Pradesh! Sekar Viswanathan, Vice-President, University Affairs, VIT University, today presented a cheque of Rs. 50 Crores to CBN towards cost of land allocated to the premier university in the capital region. VIT University was recently ranked the No. 1 Private Engineering Institution in India by Ministry of Human Resource Development, Government of India. The university is expected to provide higher education in various streams to at least 5,000 students in eight years from the start. AP emanna extension counter na? new name pettochhu ga university ki
sonykongara Posted November 1, 2016 Author Posted November 1, 2016 అమరావతిలో తొలి యూనివర్సిటీగా విట్: విశ్వనాథన్ విజయవాడ: అమరావతిలో తొలి యూనివర్సిటీగా విట్‌ను ఏర్పాటు చేయనున్నామని విట్ చైర్మన్ విశ్వనాథన్ తెలిపారు. విట్‌కు ఈ నెల 3న సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేస్తారన్నారు. తొలివిడతగా 100 ఎకరాల్లో నిర్మాణం జరుగుతుందని, 2017 జులై నాటికి తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. వర్సిటీ ఉన్న వెలగపూడి, శాఖమూరు, ఐనవోలు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఏపీలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉజ్వల భవిష్యత్ ఇవ్వటమే లక్ష్యమని విశ్వనాథన్ స్పష్టం చేశారు.
sonykongara Posted November 1, 2016 Author Posted November 1, 2016 3న అమరావతిలో ‘విట్’కు శంకుస్థాపన అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం నిర్మాణానికి సమయం ఆసన్నమైంది. ఈనెల 3న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్)కు భూమిపూజ జరగనుంది. తమిళనాడు వెలుపల విట్ ఏర్పాటుచేస్తున్న ఈ తొలి విశ్వవిద్యాలయం రాజధాని అమరావతిలో నిర్మించనున్నారు. తొలి దశలో రూ.300కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి ఏపీ ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశ నిర్మాణానికి 100 ఎకరాలు, ఐదేళ్ల తర్వాత మిగిలిన భూమిని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు విట్ వ్యవస్థాపకుడు జి.విశ్వనాథన్ విజయవాడలో తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి విట్ ద్వారా ఆరు ఇంజినీరింగ్ కోర్సులు, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఏపీ స్టార్స్ పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతూ ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 13 మంది అబ్బాయిలు, 13మంది అమ్మాయిలకు ఇంజినీరింగ్ విద్యను పూర్తిగా ఉచితంగా అందిస్తామని విశ్వనాథన్ ప్రకటించారు. అమరావతి సమీపంలోని ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రవేశ పరీక్ష ద్వారా వచ్చే ర్యాంకుల ఆధారంగానే ఏపీ విట్‌లో ప్రవేశాలు జరుపుతామని పేర్కొన్నారు.
sonykongara Posted November 1, 2016 Author Posted November 1, 2016 (edited) vv Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 2, 2016 Author Posted November 2, 2016 (edited) v Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 2, 2016 Author Posted November 2, 2016 (edited) vv Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 2, 2016 Author Posted November 2, 2016 Approval was given to setup VelTech University at Srikalahasti. Great Lakes Institute of Management will setup Business school in its 12 acres at Sri City http://www.greatlakes.edu.in Maharashtra Academy of Engineering Education and Research (MAEER) will setup 'World Peace University' at Visakhapatnam Cabinet approves ICICI proposal to setup Institute for Financial Management and Research(IFMR) at Sri City and 3 more private universities.
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 (edited) vv Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 (edited) vv Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 (edited) vv Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 అమరావతిలో 'విట్'కు శంకుస్థాపన గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలి విద్యాసంస్థ ఏర్పాటుకు పునాది పడింది. గురువారం ఉదయం ఐనవోలులో విట్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ కోడెల, మంత్రులు చినరాజప్ప, గంటా, నారాయణ, పుల్లారావు, రావెల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 (edited) v Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 అమరావతిలో ఘనంగా విట్ శంకుస్థాపన అమరావతి: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం ఐనవోలులో వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారు. విట్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 200 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో వంద ఎకరాల్లో విట్ వర్సిటీ భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. మెడికల్ జోన్ కింద డెంటల్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సుల నిర్వహణకు అనుగుణంగా భవన నిర్మాణాలు చేపడతామని విట్ వైస్‌ఛాన్సలర్ విశ్వనాథన్ తెలిపారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు చిన రాజప్ప, నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted November 3, 2016 Author Posted November 3, 2016 https://www.youtube.com/watch?time_continue=3&v=7Cjcr6WN2Ko
sonykongara Posted November 4, 2016 Author Posted November 4, 2016 (edited) v Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 4, 2016 Author Posted November 4, 2016 ఇండో- యూకే’ ఆస్పత్రికి 7న శ్రీకారం! ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన ఏర్పాట్లపై నేడు ఢిల్లీలో చర్చలు అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): అమరావతిలో మరో భారీ నిర్మాణానికి ముహూర్తం దాదాపు ఖరారైంది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెంలో ప్రతిపాదిత ఆరోగ్యనగరి (హెల్త్ సిటీ)లో బ్రిటనకు చెందిన ఇండో-యూకే హెల్త్ ఫౌండేషన ఆస్పత్రికి ఈ నెల 7న శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాంగణంలో 1,000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల, మెడికల్ ఎక్వి్‌పమెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి ‘వర్చ్యువల్ విధానం’లో నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బ్రిటన ప్రధాన మంత్రి థెరిసా మే పాల్గొంటారని సమాచారం. వారితోపాటు సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించేందుకు శుక్రవారం బ్రిటన్, భారత విదేశాంగ శాఖల ఉన్నతాధికారుల సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఇండో- యూకే హెల్త్ ఫౌండేషన ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమానికి 7న న్యూఢిల్లీలో జరిగే ఇండో- యూకే సమ్మిట్ మీట్ వేదిక కానున్నదని సమాచారం. ఈ సదస్సుకు బ్రిటన్ ప్రధాని థెరిసా మే హాజరవుతున్నారు. సదస్సు వేదిక వద్ద ఏర్పాటు చేసే నమూనా శంకుస్థాపన ఫలకాన్ని వర్చ్యువల్ విధానంలో ప్రధానులు ప్రారంభిస్తారు. డిజైన్‌ను సీఎం ఆమోదించాకే పనులు రాజధానిలో రూపుదిద్దుకోనున్న యూనివర్సిటీలు, సుప్రసిద్ధ విద్యాసంస్థలకు చెందిన కట్టడాలన్నీ అంతర్జాతీయస్థాయి డిజైన్లు, ప్రమాణాలతో ఉండాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇండో- యూకే హెల్త్ ఫౌండేషన కాంప్లెక్స్ డిజైనను కూడా సీఎం పరిశీలించనున్నారని, దానిని ఆయన ఆమోదించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని సమాచారం.
sonykongara Posted November 6, 2016 Author Posted November 6, 2016 (edited) v Edited August 16, 2024 by sonykongara
sonykongara Posted November 6, 2016 Author Posted November 6, 2016 రేపు ఇండో-యూకే ఆస్పత్రికి ఢిల్లీ నుంచే ప్రధాని శంకుస్థాపన న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో ఆయన భేటీ కానున్నారు. అమరావతిలోని అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రధానికి వివరించనున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న ఇండో -యూకే ఆస్పత్రికి సోమవారం ఢిల్లీ నుంచే ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.
sonykongara Posted November 10, 2016 Author Posted November 10, 2016 (edited) vv Edited August 16, 2024 by sonykongara
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now