Jump to content

AP IT sector


Recommended Posts

  • 2 weeks later...

IT minister palle ragunathreddy gaari gurinchi yevarikanna informatin unte veyyandi

 

His background, experience etc. IT ministry & team ni koddiga young blood ki isthe baaguntadhi ani naa opinion

 

except IT, anni fields lo AP manchi progress put up chesindhi! There are some key areas which are grossly neglected....not sure why they aren't being addressed!

Link to comment
Share on other sites

  • 2 weeks later...

విజయవాడ, విశాఖ, తిరుపతి, అనంతపురంలో పీపీపీ పద్ధతిలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ల నిర్మాణం.. ప్రభుత్వం ద్వారా మినిమం రెంటల్ గ్యారంటీ.. 6 నెలల నుంచి ఏడాదిలోపు టవర్ల నిర్మాణం..

Link to comment
Share on other sites

విశాఖలో ఐటి సంస్థల స్థాపనపై నిర్లక్ష్యమెందుకు?
 
  • అధికారులను నిలదీసిన ఐటి మంత్రి రఘునాథ రెడ్డి
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): విశాఖలో పేరొందిన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటి) సంస్థలు.. కార్యకలాపాలను స్థాపిస్తామంటూ ముందుకు వస్తే కార్యరూపమయ్యేలా చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ శాఖ ఉన్నతాధికారులను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. సచివాలయంలో శనివారం ఐటి శాఖ ప్రగతిపై మంత్రి రఘునాథరెడ్డి సమీక్షను నిర్వహించారు. ఐటి శాఖ పనితీరుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఐటి సలహాదారులు జెఎ చౌదరి, సత్యనారాయణ, కార్యదర్శి ప్రద్యుమ్న తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో అమెరికా పర్యటన సందర్భంగా 63, విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సులో 40 ఐటి కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. ఈ కంపెనీలు చేసుకున్న ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా ఎందుకు ప్రయత్నించలేదని అధికారులను నిలదీశారు. ఐటి కంపెనీలు స్థాపిస్తామంటూ ముందుకు వస్తున్న సంస్థల పట్ల మర్యాద పాటించకుండా కసురుకుంటే ఎలా అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటి కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారిని నియమించాలని మంత్రి ఆదేశించారు. త్వరలోనే కనీసం నాలుగు ప్రపంచ స్థాయి ఐటి కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...