Jump to content

AP IT sector


Recommended Posts

ఐటీలో భారీ పెట్టుబడులు

 

 

(విశాఖపట్నం నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

సాంకేతిక పరిజ్ఞానంలో ఆంధ్రప్రదేశ్‌కు పూర్వ వైభవం రానున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనేకాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి అంతగా ఉనికి చాటుకోలేదు కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఎంఒయూలు కుదుర్చుకోనున్న కంపెనీల వివరాలు..

  

PHOTO%201.jpg 

PHOTO%202.jpg

Where are these coming ??!! Vizag or anywhere else...
Link to comment
Share on other sites

  • 2 weeks later...
అమరావతిలో ఉద్యోగాలు... గన్నవరం మేథాటవర్స్‌లో...
 
636221595269235548.jpg
విజయవాడ: అమరావతిలో తొలి ఐటీ ఆర్థిక వ్యవహారాల బీపీవో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. గన్నవరం మేథాటవర్స్‌లో బీపీవో సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం స్థలం కేటాయించింది. 42 వేల చదరపు అడుగుల స్థలం ఈ బీపీవో కేంద్రానికి కేటాయించారు. తొలిదశలో 350 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. దీంతో పాటు విజయవాడ, గుంటూరులో మరిన్ని బీపీవో సెంటర్లను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజధాని పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగులకు ఈ ప్రకటన కొంత ఊరట కలిగించే విషయమే
Link to comment
Share on other sites

రాజధానికి సాఫ్ట్‌వేర్‌ హెచ్‌సీఎల్‌ సంస్థ
 
మొగల్రాజపురం(విజయవాడ): ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ విజయవాడ నగరంలో తమ కార్యాలయ నెలకొల్పేందుకు పరిశీలన బృందం బుధవారం పీబీ సిద్దార్ధ కళాశాలను సందర్శించింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రవాస తెలుగు వ్యవహారాలు, పెట్టుబడుల సంఘం ముఖ్యకార్యదర్శి వేమూరు రవికిరణ్‌ ఆధ్వర్యంలో సంస్థ ఉపాధ్యక్షులు గణేష్‌కుమార్‌, జీఎం రామచంద్రన్‌, అసోసియేట్‌ జనరల్‌ మేనేజర్‌ నిహాల్‌ ఆహ్మద్‌, సీనియర్‌ మేనేజర్‌లు వెంకటేష్‌, రామకృష్ణన్‌, రాజమురుగన్‌ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. వాణిజ్య శాస్త్ర విభాగం రెండో ఏడాది విద్యార్థుల బృందం ఉదిత్‌, ప్రణయ్‌ పట్వారీ, ప్రేక్షగోలేచా స్థాపించిన అంకుర సంస్థ ద్వారా త్వరలో కేఎల్‌ యూనివర్సిటీలో నిర్వహించబోతున్న అమరావతి మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ ప్రాజెక్టు ప్రదర్శనను తిలకించారు. అనంతరం ప్రిన్పిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌, డైరెక్టర్‌ వేమూరి బాబురావు, డీన్‌ రాజేష్‌ సి.జంపాల, కళాశాల ప్రత్యేకతను, విద్యార్థుల ప్రతిభను నైపుణ్యాలను బృందానికి వివరించారు. బృంద సభ్యుల వెంట కామర్స్‌ విభాగాధిపతి నారాయణరావు, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాదిపది రమేష్‌చంద్ర, కళాశాల ఉపాది విభాగం అధికారి కావూరి శ్రీధర్‌ తదితరులు ఉన్నారు.
Link to comment
Share on other sites

ఫిబ్రవరి 16న అమరావతిలో ప్రారంభంకానున్న 8 ఐటి కంపెనీలు... Super User 13 February 2017 Hits: 333  

it-amaravati-13022017.jpg

ఆంధ్రప్రదేశ్ తొలి పరిపాలనా రాజధాని విజయవాడను సరికొత్త ఐటి కంపెనీలు పలకరిస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత, రాజధాని అమరావతి ప్రాంతానికి ఏ కంపెనీలు రావట్లేదు అనుకునేవారికి ఎట్టకేలకు కొంత ఉపసమనం.

మొదట విడతగా, విజయవాడలో ఫిబ్రవరి 16న ఎనిమిది ఐటి కంపెనీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో 500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.

విజయవాడ, ఆటోనగర్ ప్రాంతంలో, ఈ ఎనిమిది ఐటి కంపెనీలు ఫిబ్రవరి 16న ప్రారంభం అవుతాయి.

Accel IT, Horizon IT, AdvanSoft (Chicago), MSR Cosmos, Adept Solutions, Intellisoft and TimesquareIT

అలాగే హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన,15 ఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా, సుమారుగా 3000 మందికి, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తారు.

 

ఎంతో కాలంగా, నిరుపయోగంగా ఉన్న గాన్నవరంలోని మేధా టవర్స్ కూడా త్వరలో జీవం పోసుకోనుంది. స్పెయిన్ కు చెందిన Grupo Antolin త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అలాగే HCL, Neslova Systems కూడా త్వరలో మేధా టవర్స్ నంచి పని చేయ్యనున్నాయి.

ఈ పరిశ్రమల రాకతో, రాజధాని ప్రాంతంలో ఐటి పరిశ్రమలకు పెద్ద ఊతమిచ్చినట్లు అవుతుంది. HCL లాంటి పెద్ద కంపెనీ రాజధానిలో కాలు మోపితే, దాని బాటలో మరి కొన్ని పెద్ద కంపెనీలు వచ్చే అవకాసం ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాంటి సంస్థలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఐటి రంగంలో ప్రపంచ దేశాలతోనే కాకుండా పొరుగు రాష్ట్రాలతోనూ పోటీ పడేది. రాష్ట్ర విభజన తర్వాత ఐటిలో కాస్త వెనుకబడినట్టే కనిపించింది. 2016 జనవరిలో జరిగిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగం అంతగా ఉనికి చాటుకోలేదు. కానీ ఈ ఏడాది పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థల ముందుకువచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఐటి రంగం విస్తరించి ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Link to comment
Share on other sites

Accel IT, Horizon IT, AdvanSoft (Chicago), MSR Cosmos, Adept Solutions, Intellisoft and TimesquareIT


అలాగే హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన,15 ఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా, సుమారుగా 3000 మందికి, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తారు.


 


anni consultancies ee ga


Link to comment
Share on other sites

 

Accel IT, Horizon IT, AdvanSoft (Chicago), MSR Cosmos, Adept Solutions, Intellisoft and TimesquareIT

అలాగే హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన,15 ఐటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా విజయవాడలో ప్రారంభం కాబోతున్నాయి. వీటి ద్వారా, సుమారుగా 3000 మందికి, ఐటి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణ ఇస్తారు.

 

anni consultancies ee ga

Some thing is better than nothing... 10mandiki aina jobs vaste better ye kada

Link to comment
Share on other sites

Guest Urban Legend

image.jpg  autonagar lo e building icharu govt rent kadutundhi sagam

16729536_969338679834063_493517297023644

 

16684178_969338673167397_423409463108123

 

 

 

 

Vijayawada: The capital city of Amaravati is all set to take its baby steps in attracting IT industry with eight small and midsize software companies deciding to kick-start their operations from a four-storeyed plug and play building at Autonagar in Vijayawada shortly.

The building will be inaugurated by Chief Minister N. Chandrababu Naidu soon. The companies are MSRCosmos, Adept IT Solutions, Horizon IT, Advance Software, Intellisoft, Intelli Asia, Timesquare IT and Accel IT. They could hire about 500 IT professionals and some of them could be fresh engineering graduates.

“Öur relentless efforts in creating a proper IT ecosystem through innovative policy initiatives and providing best of accommodation is bearing fruits now,” Dr. Ravi Kumar Vemuru, Advisor to AP Government, Non-Resident Telugu Affairs and Investments and CEO, AP Non-Resident Telugus Society (APNRT), told The Hindu on Tuesday. Ït could be treated as a prelude to the arrival of more such companies to Amaravati where space has been earmarked for a 27-storeyed IT Tower. Not just small and medium companies but big ones like Microsoft and HCL have shown interest, thanks to some aggressive promotion by the Chief Minister. “The head count when more companies are set up could go upto 5000 and this could happen by this year-end.”

The Andhra Pradesh Government’s two initiatives have been well received by the NRTs — 50% of rent for three years and subsidy of ₹1 lakh for every job created till 2020, he said. “We want to develop Visakhapatnam, Amaravati and Tirupati as IT hubs. It is not an easy task getting these companies to a place that is starting from the scratch unlike the well-established Hyderabad or Bengaluru.”

With more and more NRT and other companies willing to set up shop here, “we are now concentrating on making more and more engineering students employable by honing the right kind of skills and developing communication abilities in them,” Dr. Ravi said.

A Bengaluru-based training institute has been roped in to develop the communication abilities of the final year students.

As part of these efforts, the APNRT has taken up a massive awareness programme along with the engineering colleges in each district, where representatives of the IT and other companies spell out their requirements to help the colleges inculcate the right skills among the students. “The need for personnel is not just IT but the health and automobile sectors.” The awareness programme held at Ibahrimpatnam for Krishna district on Tuesday is among the first where 3000 students have attended.

The APNRT has been set up by the government to bring global investments and companies into the State and enthuse NRTs to be part of Andhra Pradesh’s growth story. The organisation is facilitating village development under the Smart Village Smart Ward programme while developing partnerships with foreign universities. It also provides services for NRTs like facilitating temple visits and assisting them in government documentations or procedures, legal help and migration issues.

Link to comment
Share on other sites

Guest Urban Legend

hyd poye pani lekunda CCNA lanti courses ikkadey nerchukovachu

 

 

Palle inaugurates its Centre of Excellence in Vijayawada

Zoom Technologies (India) Private Limited (ZTIPL), a network and security solutions provider, opened its Centres of Excellence in Cyber Security and Virtualisation and Cloud Computing at Patamatalanka here. The facility was inaugurated by Minister for Information Technology Palle Raghunadha Reddy.

Certification courses

Addressing the media, CEO of ZTIPL M.H. Noble said the Vijayawada centre would offer certification courses to equip security professionals with skills required to protect data and networks from malicious intruders.

The company is prepared to lend its expertise for protecting its cyber and information assets and curbing cyber crime.

Mr. Noble said the foray into Vijayawada came with the partnership of US-Council, a network security organisation based in North America, which made its mark in fighting cyber crimes, and offers consultancy services in protecting critical infrastructure around the world through its partner network. Besides training, the Centre of Excellence would provide services like security training, threat intelligence, machine-readable threat intelligence, Botnet tracking, intelligence reporting; tailored threat reporting, penetration testing, ATM/PoS security assessment, and telecommunication networks’ security assessment.

Cutting-edge tech

ZTIPL vice-president Q.A. Tapia said the company had been at the forefront of introducing cutting-edge technology in India for the last two decades with its list of clients including the laboratories of the Ministry of Defence, ISRO, Atomic Energy Department, Indian Railways, Hyderabad Central University, and a host of banks, hospitals and financial institutions.

ZTIPL general manager Siva was present.

Link to comment
Share on other sites

మైక్రోసాఫ్ట్‌తో హైబ్రిడ్‌ బంధం
 
636233205548361841.jpg
  • ‘లింక్‌డిన్‌’తో ఉద్యోగ బాట
  • సత్య నాదెళ్ల, చంద్రబాబు సమక్షంలో నేడు కీలక ఒప్పందాలు
  • ఇక హైబ్రిడ్‌ క్లౌడ్‌లో ప్రజా సమాచారం
  • ముంబైలో భేటీ కానున్న నాదెళ్ల, చంద్రబాబు
  • ఏపీలో మైక్రోసాఫ్ట్‌ శాఖ స్థాపనకు వినతి
  • విశాఖలో వీసా, థామ్సన్‌ రాయిటర్స్‌ ఆఫీసులు

అమరావతి, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించిన మొత్తం సమాచారాన్నీ ఒకచోట భద్రపరచాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర సాధికారత, సార్వభౌమత్వం, రక్షణకు సంబంధించిన, ఇతరత్రా గోప్యమైన, విలువైన సమాచారం మినహా.. ప్రజా సంబంధ సమాచారాన్ని ‘హైబ్రిడ్‌ క్లౌడ్‌’ విధానంలో భద్రపరచాలని నిర్ణయించింది. అలాగే, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచేందుకు ‘లింక్‌డిన్‌’ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు.. బుధవారం ముంబైలో మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల, సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ సంస్థతో రాష్ట్ర ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీ శాఖలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నాయిుు. ఐటీ శాఖ కార్యదర్శి కె.విజయూనంద్‌, ఐటీ సలహాదారు జేఏ చౌదరి, ఏపీఫై్‌ నెట్‌ వైస్‌ చైర్మన్‌ సాంబశిరావు తదితరులు ఈ కార్యక్రమలో పాల్గొంటారు.
 
ఎంతో ఉపయుుక్తం..
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు.. ప్రజలకు సంబంధిచిన ఇతరత్రా సమాచారం రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల వద్ద ఉంది. కానీ అది శాఖలవారీగా అనుసంధం కాలేదు. దీనివల్ల ప్రభుత్వ పథకాల్లో ‘డూపిేషన్‌’ పెరిగిపోతోంది. అంతేకాక.. ఇన్నాళ్లుగా ఆ సమాూచారాన్ని కంప్యూటర్లలోనో, డిస్కుల్లోనో కాపీచేసిభద్రపరుస్తున్నారు. అవి లేని చోట ప్దె ప్దె ర్యాకుల్లో ఫైళ్లలో పెతున్నారు. అందుకు ఏటా రూ.కోట్ల భారం ఖజానాపై పడుతోంది. ఈ సముస్యలన్నిటినీ పరిష్కరించే దిశగా సర్కారు ప్రజాసాధిర సర్వే రూపంలో తొలి అడుగు వేసిది. రెండో అడుగుగా.. ఆ సమాూచారాన్ని ఏపీసేట్‌ డేటా పేరుతో క్లౌడ్‌లో భద్రపరచనుంది. ఇందుకు అవసరమెుౖన సాంకేతిక సహకారాన్ని మైక్రోసాఫ్ట్‌ అందించనుంది. దానికోసమేరాష్ట్ర ఫైబర్‌నెట్‌ ఆ సంస్థతో బుధవారం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోనుంది. హైబ్రిడ్‌ క్లౌడ్‌లో ఉండడం వల్ల ఈ సమాూచారాన్ని ప్రపంచంలో ఎక్కడి నుంచైనా బ్రౌజ్‌ చేసేలు కలుగుతుంది.
 
సమాూచార గోప్యతకూ పూర్తి భద్రత ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాల గురించి సమీలు, సమాచారాన్ని ఇవ్వడంలో ముుందున్న ‘లింక్‌డిన్‌(ఇటీవలే దీన్ని మెుౖక్రోసాఫ్ట్‌ కైవసం చేసుకుంది)’ వెబ్‌సైట్‌ ద్వారా యుువతకు మేులు చేసేందుకు సర్కారు స్ధిమెుౖంది. ఏయేు రంగాల్లో ఉపాధికాశాలున్నాయోూ, నైపుణ్యాలు ఎలా పెంచుకోవాలో రాష్ట్ర యుువతకు లింక్‌డిన్‌ అవగాహన కల్పిస్తుందని ప్రభుత్వ ఐటీ సలహాదారు జేఏ చౌదరి తెలిపారు. ఇదిలావుండగా, ఏపీో మెుౖక్రోసాఫ్‌ శాఖను స్థాపిాలని సత్య నాదెళ్లను సీం చంద్రబాబు మురోమాూరు కోరనున్నారు. కాగా, ప్రముుఖ ఆర్థిక సేల సంస్థలైన వీసా, థామ్సన్‌ రాయిటర్స్‌ తమ కార్యాలయూలను విశాఖ ఫిటెక్‌ టవర్స్‌లో ఏర్పాటు చేయునున్నాయి. ఇందుకు సంబంధి సంతకాలు కూడా బుధవారమేు జరగనున్నాయిు.
Link to comment
Share on other sites

 

విశాఖలో అడుగుపెట్టనున్న వీసా, థామ్సన్‌ రాయిటర్స్‌...

 

Super User

 

 

22 February 2017

 

Hits: 96

 

 

it-companies-vizag-22022017.jpg

రాష్ట్రంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి కేంద్ర బిందువుగా విశాఖ నగరం ఆవిర్భవంచబోతోంది. రుషికొండ ఐటి సెజ్‌లో ఫిన్‌టెక్ వ్యాలీ ఏర్పాటుతో విశాఖ ఐటి రంగం రూపురేఖలు మారనున్నాయి. విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిపెట్టే విధంగా ఫిన్‌టెక్ వ్యాలీ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలకు కేంద్రంగా నిలిచిన పేటిఎం వంటి సంస్థలు ఇక్కడ తమ డెవలప్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసాయి. తద్వారా మరిన్ని సంస్థలు ఫిన్‌టెక్ వ్యాలీలో తమ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరిస్తున్నాయి.

 

Advertisements

తాజాగా, ప్రముఖ ఆర్థిక సేల సంస్థలైన వీసా, థామ్సన్‌ రాయిటర్స్‌ తమ కార్యాలయూలను విశాఖ ఫిన్టెక్‌ టవర్స్‌లో ఏర్పాటు చేయునున్నాయి. ఇందుకు సంబంధి సంతకాలు బుధవారాం ముంబై లో, ముఖ్యమంత్రి సమక్షంలో జరగనున్నాయి. ముంబైలో జరుగుతున్న, "Future Decoded" అనే ఐటి సదస్సులో, ఇవాళ ముఖ్యమంత్రి పాల్గుని, ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా, అక్కడకు వచ్చే ప్రముఖ కంపెనీలతో పెట్టుబడలు కోసం చర్చలు జరుపుతారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కూడా ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు.

విశాఖ నగరాన్ని ఐటి హబ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ఐటి సలహాదారు, ప్రత్యేక కార్యదర్శి జెఎ చౌదరి చెప్పారు. విశాఖతో పాటు అమరావతి, తిరుపతి, రాజమండ్రి తదితర ప్రాంతాలను కలిపి ఐటి కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నట్టు వెల్లడించారు. రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో మరిన్ని ఐటి కంపెనీలు ఏర్పాటు కానున్నాయన్నారు.

 

Link to comment
Share on other sites

అమరావతిలో ‘ఎస్‌’ బ్యాంకు
నవ్యాంధ్ర రాజధానిలో అమరావతిలో ఎస్‌ బ్యాంక్‌ ఫిన్‌ టెక్నాలజీ టవర్‌ను నిర్మించనుంది. ముంబైలో బుధవారం ఎస్‌ బ్యాంకు అధిపతి రాణా కపూర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అమరావతిలో ఫిన్‌ టెక్నాలజీ టవర్‌ను స్థాపించాలన్న చంద్రబాబు సూచనతో రాణా కపూర్‌ ఏకీభవించారు.

Link to comment
Share on other sites

VSoft Technologies Plans to Set-Up its Software Development Centre in Mangalagiri

Aims to create 400 job opportunities in the region
 
 

VSoft Technologies, a global provider of information and technology solutions for financial institutions, has today announced its plans of setting-up a Software Development Centre in Mangalagiri, Andhra Pradesh.

 

This Software Development Centre at Mangalagiri would help to scale company’s operations by providing innovative technology solutions and services to its Financial Institution clients that are based in India and Abroad. This center would also be used for Banking Software Development and Support Activities. The proposed development center will be set up in 1882 sq. feet area that has been allocated as per the industry policies framed by the Government of Andhra Pradesh.

 

VSoft Technologies, which commenced its operations 20 Years ago, has a Development Center in United States and provides services to more than 2600 customers globally. In India, the company has head office & development centre in Hyderabad and Rajahmundry respectively and serves over 300 customers. VSoft’s next-generation, platform-based BFSI business services help banking, financial and insurance service providers to adapt, innovate and compete with greater speed and rigor. The company has built a comprehensive platform BPO infrastructure where people, process and technology work in unison to drive, support and accelerate business transformation.

 

Speaking at the occasion, Mr. Murthy Veeraghanta, Chairman and CEO, VSoft Technologies, said “We are delighted to set-up this World Class Centre and within a year the tremendous talent in Mangalgiri and across the state of Andhra Pradesh will help us to achieve our goals not only in India but also across Asia ,Africa and the Americas. We are also committed to create more than 400 jobs at the center that are going to be the backbone to our growth strategy”.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...